Raghava(@Raghavudu) 's Twitter Profileg
Raghava

@Raghavudu

జనని జన్మభూమి జనసేన

ID:864113762651037696

calendar_today15-05-2017 13:42:30

27,5K Tweets

5,8K Followers

430 Following

Follow People
KrishnaChaitanya.(@chaitanyaaa____) 's Twitter Profile Photo

Jagan mohan Reddy is a mere bank accountant of AP who just presses button and deposit money in peoples bank accounts. Barring that he's a buffoon who has zero capabilities to be a CM candidate

x.com/TimesNow/statu…

account_circle
SANDEEP JSP(@JspSandeep_) 's Twitter Profile Photo

ఇటీవలే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో ర్యాలీలో పాల్గొన్నా చాలా రోజుల తరువాత అంతా పెద్ద ర్యాలీ జరిగింది మంచి ప్రభుత్వం రావాలి అనీ అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు

account_circle
Scorpio🥛(@Scorpion_JSP) 's Twitter Profile Photo

ఆదోని MLA శ్రీనివాస రెడ్డిని నిలదీసిన SC కాలనీ వాసులు, నీళ్లు లేవు రోడ్లు లేవు, ఓట్లకు వస్తారు తప్ప సమస్యలను పట్టించుకోలేదని MLA ని వెనక్కి పంపిన ప్రజలు

Last ki nene potha le anta 😂

account_circle
vrt 🥛(@venkat_110) 's Twitter Profile Photo

కూటమి ని గెలిపించండి
జనసేన కు మద్దతు తెలపండి
తెలుగుదేశం బిజెపి కి మద్దతు పలకండి

దక్షిణ విశాఖ MLA గా వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని గెలిపించండి

విశాఖ MP గా మతుకుమిల్లి భరత్ ని గెల్పించండి

దక్షిణ విశాఖ వారాహి విజయభేరి సభలో జనసేనాని శ్రీ Pawan Kalyan గారు

account_circle
Kumar (PK and Modi Ka Parivar) 31/8🎯(@Janasena_Telugu) 's Twitter Profile Photo

Vizag North
Vizag South
Gajuwaka
Vizag East
Vizag West &
Vizag MP in today’s Pawan Kalyan Garus Public Meeting🔥

All the above are winning with thumping majority 👍

The best speech from Pawan Kalyan garu🙏


account_circle
పిఠాపురం ఎమ్మెల్యే(@prakashraj_Jspk) 's Twitter Profile Photo

ఎంపీ mvv సత్యనారాయణ మనుషులు వెళ్లి ఈ ఇల్లు అమ్మాలి మేము అపార్ట్మెంట్ కట్టుకోవాలి అని దౌర్జన్యం చేస్తున్నారు జనాల్ని -జనసేనాని
ఈ వైసీపీ గుండాల రౌడీయుజం 🙏🙏🙏

account_circle
JanaSena Shatagni(@JSPShatagniTeam) 's Twitter Profile Photo

మేము ఉండలేము రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాం అంటున్నారు.

మన నేల ఇది. ఇక్కడే కొట్లాడి నిలబడాలి తప్పా ఒక గుండా పరిపాలిస్తున్నాడు అని భయపడి పారిపోకూడదు..

- దక్షిణ విశాఖ వారాహి విజయభేరి సభలో JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారు.

👋
|…

account_circle
vrt 🥛(@venkat_110) 's Twitter Profile Photo

విశాఖ ను స్పోర్ట్స్ క్యాపిటల్ గా చేసి పంజాబ్ తో సమానంగా తయారు చేసే బాధ్యత నాది

దక్షిణ విశాఖ వారాహి విజయభేరి సభలో JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారు.

account_circle
పిఠాపురం ఎమ్మెల్యే(@prakashraj_Jspk) 's Twitter Profile Photo

విశాఖ ను స్పోర్ట్స్ క్యాపిటల్ గా చేసి పంజాబ్ తో సమానంగా తయారు చేసే బాధ్యత నాది - విశాఖ సభలో జనసేనాని

account_circle
పిఠాపురం ఎమ్మెల్యే(@prakashraj_Jspk) 's Twitter Profile Photo

కూటమి అధికారం లోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సి విడుదల మీదే - విశాఖ సభ జనసేనాని

account_circle
పిఠాపురం ఎమ్మెల్యే(@prakashraj_Jspk) 's Twitter Profile Photo

ఎదో ఆస్తుల కోసం పదవుల కోసం కాదు ఈ కూటమి
నేను పని చేస్తా అందరితో పనిచేయిస్తా 🔥🔥🐯🐯 - విశాఖ సభలో జనసేనాని

account_circle