Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile
Raghavendra Rao K

@ragavendraraoba

Indian film director

ID: 221357023

linkhttps://youtube.com/@KRaghavendraRaoBA calendar_today30-11-2010 12:58:12

478 Tweet

271,271K Followers

19 Following

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

The Grand Release Day is here!✌️ Begin your #NewYear watching a revolutionary journey, starring Akash Goparaju & Bhavana Vazhapandal 🎞️🍿 #SarkaaruNoukari WORLDWIDE RELEASE TODAY IN CINEMAS. @ganganamoni_shekar Srinivaas Karthikeya @mangomusiclabel

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

నూతన సంవత్సర శుభాకాంక్షలు..అందరికి శుభం కలగాలని కోరుకుంటూ.. మీ రాఘవేంద్ర రావు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్ గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషం గా ఉంది. 

ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన,   ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్ గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. 
అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

నా అభిమాన నటుడు, నా అన్నమయ్య, శ్రీరామదాసు అయిన నాగార్జున నటించిన నా సామిరంగా చిత్రం విజయాన్ని సాధించడం సంతోషకరమైన విషయం. నాగార్జున నటనతో పాటు కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. అల్లరి నరేష్ చక్కగా తన పాత్రను పోషించాడు. నా సామిరంగా చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు.

ఆ బాల రాముడి దర్శనం అయ్యాక మీకు పద్మ విభూషణ్ దక్కడం చాలా సంతోషంగా ఉంది. We are always proud of you babai.. congratulations ! K Raghavendra Rao #PadmaVibhushanChiranjeevi

ఆ బాల రాముడి దర్శనం అయ్యాక మీకు పద్మ విభూషణ్ దక్కడం చాలా సంతోషంగా ఉంది. 

We are always proud of you babai.. congratulations !

K Raghavendra Rao

#PadmaVibhushanChiranjeevi
Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

45 years for Driver Ramudu..! అన్నగారితో నాలుగవ సినిమా గా చేసిన *"డ్రైవర్ రాముడు"* చిత్రం అప్పట్లో సృష్టించిన ప్రభజనం అసాధారణం. 17 సెంటర్స్ లో 100 రోజులు, 2 సెంటర్స్ లో 175 రోజులు(సిల్వర్ జూబ్లీ) ప్రదర్శించబడి ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. #45yearsfordriverramudu #srntr

45 years for Driver Ramudu..!

అన్నగారితో నాలుగవ సినిమా గా చేసిన *"డ్రైవర్ రాముడు"* చిత్రం అప్పట్లో సృష్టించిన ప్రభజనం అసాధారణం. 17 సెంటర్స్ లో 100 రోజులు, 2 సెంటర్స్ లో 175 రోజులు(సిల్వర్ జూబ్లీ) ప్రదర్శించబడి ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది.

#45yearsfordriverramudu #srntr
Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

Happy Birthday Srikanth .! పెల్లోసందడి సినిమా కోసం నీతో అలాగే పెల్లోసందD తో మీ అబ్బాయి రోషన్ తో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి పుట్టిన రోజులు నువు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను K Raghavendra Rao

Happy Birthday Srikanth .!

పెల్లోసందడి సినిమా కోసం నీతో అలాగే పెల్లోసందD తో మీ అబ్బాయి రోషన్ తో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి పుట్టిన రోజులు నువు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను

K Raghavendra Rao
Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

Best birthday wishes to Icon Star Allu Arjun, You are the pride of Telugu Cinima. All the best for Pushpa 2 to become a huge block buster hit K Raghavendra Rao

Best birthday wishes to Icon Star Allu Arjun, You are the pride of Telugu Cinima.

All the best for Pushpa 2 to become a huge block buster hit

K Raghavendra Rao
Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

నాకు ఎంతో ముఖ్యమైన ఈ రోజున ప్రేక్షక దేవుళ్ళకు మరొక్కసారి కృతజ్ఞతలు #krr #adaviramudu #bahubali

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మా అన్న గారు నందమూరి తారక రామారావు గారికి 101వ జన్మదిన సందర్భంగా ఇదే నా ఘననివాళి #ntrliveson #ntrjayanthi

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మా అన్న గారు నందమూరి తారక రామారావు గారికి 101వ జన్మదిన సందర్భంగా ఇదే నా ఘననివాళి

#ntrliveson #ntrjayanthi
Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

ఆంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్ర దిశగా నడిపించగల ఏకైక మహా నాయకుడు, నాల్గవ సారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు కే రాఘవేంద్ర రావు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

గెలుపే లక్ష్యంగా, అలుపెరగక శ్రమించి 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న TDP కూటమికి అభినందనలు K Raghavendra Rao

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

ఉత్తమ విలువలతో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మన అందరి శ్రేయోభిలాషి.. శ్రీ రామోజీరావు గారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తు... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను కే రాఘవేంద్రరావు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కోసం ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తూ, ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆశీస్తూ నాల్గవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడి గారికి శుభాకంక్షాలు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చి, యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఎదిగి, ఉన్నత స్థాయికి మీరు చేరుకోవాలని కోరుకుంటూ మంత్రి పదవి చేపడతున్న సందర్భంగా పవన్ కల్యాణ్ గారికి శుభాకాంక్షలు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

అత్యధిక మెజారిటీ తో గెలిచి, ప్రజల మన్ననలను పొంది, ఇదివరకే మంత్రిగా తన సామర్థ్యం ఏంటో నిరూపించుకొని మరోమారు మంత్రి పదవి చేపడుతున్న నారా లోకేష్ గార్లకు శుభాకంక్షలు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

హైదరాబాద్ ని విశ్వ మహా నగరంగా తీర్చిదిద్దిన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ కి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికిన తీరు అద్భుతం. ఈ ఇద్దరు సిఎం ల కలయిక ఎన్నో శుభపరిణామాలను ఇవ్వాలని కావాలని కోరుకుంటూ... మీ రాఘవేంద్రరావు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

నా జగదేకవీరుడి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడు విజయాలు అందుకోవాలని కోరుకుంటూ శతమానం భవతి బాబాయ్ #Chiranjeevi కే రాఘవేంద్ర రావు

నా జగదేకవీరుడి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.  నువ్వు ఎల్లప్పుడు విజయాలు అందుకోవాలని కోరుకుంటూ శతమానం భవతి బాబాయ్ #Chiranjeevi

కే రాఘవేంద్ర రావు
Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

ప్రజల కోసం నిరంతరం శ్రమించే జన హృదయ నేత, ఆంధ్ర ప్రదేశ్ డెప్యూటీ సీఎం అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకంక్షలు కే రాఘవేంద్ర రావు

ప్రజల కోసం నిరంతరం శ్రమించే
జన హృదయ నేత, ఆంధ్ర ప్రదేశ్ డెప్యూటీ సీఎం అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకంక్షలు

కే రాఘవేంద్ర రావు