ms_writings✍️ (@ra_kuchela) 's Twitter Profile
ms_writings✍️

@ra_kuchela

🇮🇳𝐈𝐍𝐃𝐈𝐀𝐍 |
own content | copy |Ntr| VD|
@Sundeepkishan | @kiran_abbavaram

ID: 1273231815856099328

calendar_today17-06-2020 12:32:22

5,5K Tweet

6,6K Followers

108 Following

ms_writings✍️ (@ra_kuchela) 's Twitter Profile Photo

మనిషి భాద్యత గా బ్రతకాలి… భాద్యతతో బ్రతకాలి… భాధ్యత గా ప్రవర్తించాలి… భాద్యత గా మాట్లాడాలి… భాధ్యత గా నడుచుకోవాలి… చివరికి సచ్చిన భాద్యత తీరాకే సావాలి… భాద్యత లేని బ్రతుకు సావుతో సమానం…

ms_writings✍️ (@ra_kuchela) 's Twitter Profile Photo

ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా ....మనం సంతోషంగా ఉన్నామని అవతలి వాళ్లని నమ్మెటట్టు చేయడం....

ms_writings✍️ (@ra_kuchela) 's Twitter Profile Photo

మనం బతుకుతున్న జీవితం ఇంతే.. . ఇది చేయాలి, అది చేయాలి అని కలలు కని..చివరికి అవి కలలుగానే మిగిపోతున్నాయి

ms_writings✍️ (@ra_kuchela) 's Twitter Profile Photo

శివయ్య మనస్ఫూర్తిగా ఆలోచిస్తే నా చావే అన్నింటికీ పరిష్కారం అనిపిస్తుంది.. 🙏

లావణ్య (@lavanyawritings) 's Twitter Profile Photo

డబ్బు ఉండాలి .. ఆ డబ్బు లేకపోతే ఇక్కడ ఏమీ చేయలేం..💸💴💰 డబ్బు ఒక జబ్బైతే.. ఆ జబ్బు కి మందు డబ్బే.. So money is everything..

చిన్ను.....శ్రీ (@srikant25436681) 's Twitter Profile Photo

నీతో చెప్పుకున్న బాధలకంటే"!! నేను దాచుకున్న బాధలే ఎక్కువ"!!💔

ms_writings✍️ (@ra_kuchela) 's Twitter Profile Photo

ఆ తల్లి ఆవేదన తిర్చేది ఎవరు, కులం అని పసికందు ప్రాణాలు తీసిన మృగం ఎవడు.. మీ మీ రాజకీయాలు స్వలాభం కోసం పసిప్రాణం తీశారు కదరా... 😭

ఆ తల్లి ఆవేదన తిర్చేది ఎవరు,
కులం అని పసికందు ప్రాణాలు తీసిన మృగం ఎవడు..
మీ మీ రాజకీయాలు స్వలాభం కోసం పసిప్రాణం తీశారు కదరా...

😭
Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

పెళ్లి అనేది ఒక తోడు కోసం, ఆ తోడుతో జీవితంలో నువ్వనుకున్నది నిర్మించుకోడానికి, సాధించుకోడానికి, దాన్నే సహగమనం అంటారు. అంతేకానీ అన్నీ ఉన్నవాళ్ళని చేసుకుని స్థిరపడిపోడానికి కాదు. అలా చేసుకుని నువ్వు సాధించేది ఏముంది? అందులో నీ అస్తిత్వం ఏముంది?

భవ్యచారు (@bhavyacharu28) 's Twitter Profile Photo

పెళ్లయి 24 గంటలు కూడా కాలేదు అప్పుడే బ్రేకప్ అంట వార్నయానో ఏంటి వార్తలు 🤦‍♀️🤦‍♀️🤔🤔?????

ms_writings✍️ (@ra_kuchela) 's Twitter Profile Photo

ఒక పురుషుడికి..... స్త్రీ హృదయం గెలవడమే , అతి పెద్ద విజయం. అంతకంటే మరొకటి ఉండదు.

ms_writings✍️ (@ra_kuchela) 's Twitter Profile Photo

బతుకు మీద రోజు రోజు ఆశ సచ్చిపోతుంది. Emi లు కట్టక, తీసుకున్న అప్పులకి వడ్డీలు వాయిదా వేస్తూ నా వాళ్ళని నినే దూరం చేసుకుంటున్న.. ఇళ్ళు కి చేసిన అప్పు ఇవి అన్ని. మమల్ని నమ్మి డబ్బు ఇచ్చిన వారని మాత్రం మోసం చెయ్యను, మీ ప్రతి రూపాయి ఇచ్చాకే నా రూపం చేదిరిపోతుంది. 🙏😭

ms_writings✍️ (@ra_kuchela) 's Twitter Profile Photo

ఇప్పుడున్న ప్రపంచంలో ..... దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది అదే మనిషిని నమ్మాలంటే... చాలా ధైర్యం ఉండాలి...