RTV (@rtvnewsnetwork) 's Twitter Profile
RTV

@rtvnewsnetwork

RTV News Network - News Channel in Telugu
Whatsapp:whatsapp.com/channel/0029Va…
Facebook:facebook.com/RTVTeluguDigit…

ID: 1620017797194739712

linkhttps://www.youtube.com/@RTVNewsNetwork calendar_today30-01-2023 11:15:44

68,68K Tweet

9,9K Takipçi

1 Takip Edilen

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

అచ్చంపేటలో ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించింది. ఈ మీటింగ్ కు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. బాలరాజు వెళ్లడంతో పార్టీకి నష్టం లేదని.. అండగా ఉంటామని భరోసానిచ్చారు. rtvlive.com/telangana/tela… #Telangana #brs #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

హైదరాబాద్‌కు వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్.. రానున్న 2 గంటల్లో సిటీలో క్లౌడ్ బరస్ట్.. ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచన. #Hyderabad #Heavyrains #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జ్‌ వినుత కోట బెయిల్‌ పై విడుదలైంది. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాసులు అలియాస్‌ రాయుడును కిరాతకంగా చంపించి చెన్నైలోని ఓ నదిలో పడవేసిన కేసులో వినుత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు బెయిల్ మంజూరైంది. rtvlive.com/andhra-pradesh…

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి తలలు పగల గొట్టి హత్య చేశారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. rtvlive.com/telangana/doub…

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

కాంచీపురం వకుళ సిల్క్స్ లో వరలక్ష్మీ వ్రతం చేసుకున్న దివ్వెల మాధురి.. కలకాలం చల్లగా ఉండాలని దీవించిన దువ్వాడ శ్రీనివాస్. #divvalamadhuri #duvvadasrinivas #VaralakshmiVratam #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

ప్రభాస్ నటిస్తున్న "స్పిరిట్" సినిమాకి 13-17 ఏళ్ల మేల్ యాక్టర్స్ కోసం కాస్టింగ్ కాల్ విడుదలైంది. ఆసక్తిగల వారు ఫోటోలు, వీడియో, వ్యక్తిగత వివరాలు ([email protected])కి పంపాలి. మరింత సమాచారం కోసం 7075770364ను సంప్రదించండి. rtvlive.com/cinema/spirit-… #Spirit

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

పార్టీ మారిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జోష్‌ మీదున్న ఆ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ అదే పాలసీని అనుసరించనుంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. rtvlive.com/telangana/big-…

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో భక్తుడిపై దాడి.. నిత్యం భక్తులతో రద్దీగా ఉంటున్న తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టుకు ఫ్రీ బస్ స్టాప్ వద్ద ఆటోడ్రైవర్లు భక్తులపై ఘోరంగా దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియోని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆటో

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావుకు బెదిరింపులు ఆగడం లేదు. గతంలో ఆయనకు పోన్‌ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ప్రభుత్వం భద్రతను పెంచింది. ఈ రోజు మరోసారి రఘునందన్‌రావుకు దుండగులు ఫోన్‌ చేసి బెదిరించారు. rtvlive.com/telangana/we-w…

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

అమెరికా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సాయం చేస్తే భారీగా సొమ్ము ఇస్తామని తెలిపింది. గత కొన్నేళ్ల నుంచి వెనజువెల అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికాకు తలనొప్పిగా మారారు. rtvlive.com/international/… #US #reward #Venezuela #president #arrest #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఆ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్ మేఘాల మూలంగా శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. rtvlive.com/telangana/ello… #Telangana

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

కమీషన్లలో వాటా ఇవ్వట్లేదనే జగ్గారెడ్డి ఏడ్చారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడంపై జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. నువ్వెంతా.. నీ బతుకెంతా? అని మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డి నా వెంట్రుకతో కూడా సరిపోడంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. rtvlive.com/telangana/prab… #Telangana

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన గువ్వల బాలరాజు. #hyderabad #bjp #guvvalabalaraju #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

మాజీ మంత్రి, వైపీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. వెంకటాచలం పోలీసుస్టేషన్‌ పరిధి కనుపూరు గ్రామ చెరువు నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలించారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. rtvlive.com/andhra-pradesh…

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసీకీ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఎక్స్‌లో డిమాండ్‌ చేశారు. rtvlive.com/national/rahul… Rahul Gandhi #rahulgandhi #ElectionCommission #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

దాడులు చేసే సంస్కృతి మాది కాదు.. ఆ సంస్కృతి వైసీపీదే.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు.. అరాచకాలు దౌర్జన్యంతో గెలిచారు.. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో గెలవలేదు.. దాడులకు పాల్పడి ఆ నెపాన్ని మాపై మోపడం సరికాదు.. - మంత్రి సవిత Savitha S #kadapa

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

'అఖండ 2: తాండవం' కి సంబంధించి బాలయ్య తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అలాగే డబ్బింగ్ స్టూడియోలో బాలయ్యతో దిగిన ఫొటోను కూడా పంచుకున్నారు. rtvlive.com/cinema/akhanda… #Akhanda2 #balayya #dubbing #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

ప్రారంభమైన ఏపీఎల్ సీజన్ 4 ఈ సంవత్సరం మొత్తం ఏడు జట్లు పాల్గొంటున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాము. వారు నితీష్ కుమార్ రెడ్డి లాగా విజయం సాధించాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే రెండు ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించాము. విశాఖ హోమ్ గ్రౌండ్ సెంటిమెంట్

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

కరీంనగర్ జిల్లా వెల్గటూరు గ్రామానికి చెందిన అఖిల అనే యువతికి పెళ్ళైన మూడు రోజులకే ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. పరీక్ష రాసి తిరిగి భర్తతో బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. rtvlive.com/crime/karimnag… #karimnagar #marriedcouple #accident #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ GPT-5 శక్తివంతమైనదే కానీ 100% పర్ఫెక్ట్ కాదని చెప్పారు. ఓ యూజర్ అడిగిన సాదారణ గణిత ప్రశ్నకు తప్పు సమాధానం ఇవ్వడం ఉదాహరణగా చెప్పారు. అయినా, GPT-5 అనేక రంగాల్లో అద్భుతంగా పనిచేస్తోందన్నారు. rtvlive.com/technology/sam… #samaltman #ChatGPT5 #RTV