Prasad Daggupati (@prasaddofficial) 's Twitter Profile
Prasad Daggupati

@prasaddofficial

MLA, Anantapur Urban || Telugu Desam Party

ID: 850960381551890432

calendar_today09-04-2017 06:35:39

4,4K Tweet

3,3K Takipçi

141 Takip Edilen

Prasad Daggupati (@prasaddofficial) 's Twitter Profile Photo

పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కాకూడదు అనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం. విద్య కొందరికి కాదు అందరికీ అనే ధ్యేయంతో సీఎం చంద్రబాబు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతమంది చదివితే అందరికీ తల్లికి వందనం పథకం అందజేశారు. #TallikiVandanam #HappyMothersInAP

Prasad Daggupati (@prasaddofficial) 's Twitter Profile Photo

*అనంతపురం ఎంపీడీవో కార్యాలయం నందు అనంతపురం రూరల్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు* #MLADaggupatiPrasad #AtpMLA

*అనంతపురం ఎంపీడీవో కార్యాలయం నందు అనంతపురం రూరల్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు*
#MLADaggupatiPrasad
#AtpMLA
Prasad Daggupati (@prasaddofficial) 's Twitter Profile Photo

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి. జూన్ 21న లక్ష ప్రదేశాలలో రెండు కోట్ల మంది యోగాలో పాల్గొని రికార్డ్ సృష్టించబోతున్నారు. చరిత్ర సృష్టించనున్న ఈవెంట్‌లో పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు కృషి చేయాలి. - సీఎం చంద్రబాబు గారు #Yogandhra

Prasad Daggupati (@prasaddofficial) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వంలో మహిళలే మహారాణులు.. తల్లికి వందనంతో మహిళలు సంబరాలు.. #HappyMothersInAP #TallikiVandanam #PromiseDelivered #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

Prasad Daggupati (@prasaddofficial) 's Twitter Profile Photo

కష్టాలకు వెరవని ధైర్యం.. సమాజాన్ని సొంత కుటుంబంలా ప్రేమించే తత్వం.. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మహిళా జాతికి స్ఫూర్తిదాయకమైన మా భువనేశ్వరమ్మ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు

ప్రజలందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. #InternationalYogaDay #MLADaggupatiPrasad #AtpMLA

ప్రజలందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. 
#InternationalYogaDay
#MLADaggupatiPrasad
#AtpMLA
Prasad Daggupati (@prasaddofficial) 's Twitter Profile Photo

అద్భుతం ఆవిష్కృతమైంది. విశాఖ సముద్ర తీరాన అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబురంగా జరిగింది. ఒకేసారి ఐదు లక్షల మంది యోగాలో పాల్గొని.. గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకోవడం సంతోషం. #YogandhraWorldRecord #Yogandhra #InternationalYogaDay #ChandrababuNaidu #MLADaggupatiPrasad