P RamaSubbaReddy
@ponnapureddymlc
ID: 1695708588747239424
27-08-2023 08:03:37
6 Tweet
190 Followers
4 Following
5 వేలు జీతం తీసుకుంటున్న వాలంటీర్లకు అధికారంలోకి రాగానే 10వేలు ఇస్తానన్నావు ఇప్పుడు బడ్జెట్‌లో వారి ఊసే లేదు 10వేల జీతం దేవుడెరుగు వాళ్లకు అసలు ఉద్యోగాలు లేకుండా చేశావు వాలంటీర్లను నిలువునా మోసం చేసిన నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు N Chandrababu Naidu ? #YSRCP #AndhraPradesh
సీమలో పుట్టి , సీమకి అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి N Chandrababu Naidu
సీఎం అవ్వకముందు నీ ఆస్తులు ఎంత N Chandrababu Naidu? సీఎం అయ్యాక అమాంతం నీ ఆస్తులు ఎలా పెరిగాయి N Chandrababu Naidu ? పాలు, పెరుగు అమ్మి ఇంత సంపాదించావా అన్ని వందల కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టావో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీ పై ఉంది చంద్రబాబు. #RichestCMCBN #AndhraPradesh #FinancialTerroristCBN