Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profileg
Nandigam Suresh YSRCP - MP

@NandigamSuresh7

Member of Parliament Bapatla

YSR Congress Party - Andhrapradesh

ID:1113328273000267776

calendar_today03-04-2019 06:31:59

1,7K Tweets

48,8K Followers

6 Following

Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

నా అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారితో మధురమైన జ్ఞాపకం ❤️🙏🏻

account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

నీ రాజకీయ జీవితం అంతా కుట్రలు కుతంత్రాలేనా N Chandrababu Naidu? ఓడిపోతామనే భయంతో కారంపూడిలో మా పార్టీ కార్యకర్తల షాపులు పగలగొట్టి తగలబెట్టడానికి కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా నీకు?

account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

లండన్ లో జగనన్న ♥️🔥
గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను!! 🔥

లండన్ లో జగనన్న ♥️🔥 గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను!! 🔥
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

దుర్మార్గపు దుశ్చర్య టీడీపీ నాయకులు ఇవాళ చేసింది

account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

మే 13న జరగబోయే ఎన్నికల్లో బాపట్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.. మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థన.

మే 13న జరగబోయే ఎన్నికల్లో బాపట్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.. మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థన. #VoteForFan #YSJaganAgain #AndhraPadesh #NandigamSuresh
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

పేద‌లు బాగుప‌డుతుంటే చూసి ఓర్చుకోలేని N Chandrababu Naidu ఇప్పుడు ఎన్నిక‌ల స‌మయంలో వారిపై ప‌గ తీర్చుకుంటున్నాడు. మొన్న అవ్వాతాత‌ల‌కు పింఛ‌న్ అంద‌కుండా చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేసి సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు ల‌బ్ధిదారుల‌కు అంద‌కుండా అడ్డుకున్నాడు.

పేద‌లు బాగుప‌డుతుంటే చూసి ఓర్చుకోలేని @ncbn ఇప్పుడు ఎన్నిక‌ల స‌మయంలో వారిపై ప‌గ తీర్చుకుంటున్నాడు. మొన్న అవ్వాతాత‌ల‌కు పింఛ‌న్ అంద‌కుండా చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేసి సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు ల‌బ్ధిదారుల‌కు అంద‌కుండా అడ్డుకున్నాడు. #RejectTDPSaveAP
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

నేను చెప్పింది క‌ల్పితం అయితే గాలంకి నాగేంద్ర అనే వ్య‌క్తి నీ తండ్రిపై కోర్టుకు ఎందుకు వెళ్ళాడు Dr PV Ramesh? క‌బ్జా చేసిన భూమిని తిరిగి ఇవ్వాల‌ని నాగేంద్ర‌ ఆర్డ‌ర్ తెస్తే నువ్వు అధికార దుర్వినియోగం చేసి, ఆ ఆర్డ‌ర్‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డం వాస్త‌వం కాదా?

account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

తాను అధికారంలో ఉన్న‌ప్పుడు పేద‌ల కోసం ఒక్క మంచిపని కూడా చేయ‌క‌పోగా ఇప్పుడు వారికి జ‌రిగే మంచిని అడ్డుకుంటున్నాడు N Chandrababu Naidu. మొన్న అవ్వాతాత‌ల‌కు పింఛ‌న్ అంద‌కుండా చేశాడు. ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేసి సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ‌కాకుండా చేశాడు.

తాను అధికారంలో ఉన్న‌ప్పుడు పేద‌ల కోసం ఒక్క మంచిపని కూడా చేయ‌క‌పోగా ఇప్పుడు వారికి జ‌రిగే మంచిని అడ్డుకుంటున్నాడు @ncbn. మొన్న అవ్వాతాత‌ల‌కు పింఛ‌న్ అంద‌కుండా చేశాడు. ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేసి సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ‌కాకుండా చేశాడు. #TDPVsPoor
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

చ‌ట్టాల గురించి తెలిసిన నీలాంటి వ్య‌క్తులు ఇంకా అమ‌ల్లోకి రాని చ‌ట్టం గురించి దుష్ప్ర‌చారం చేయ‌డం బాధాక‌రం Dr PV Ramesh. కేవ‌లం N Chandrababu Naiduపై నీకున్న స్వామిభక్తిని నిరూపించుకునేందుకు మరీ ఇంత దిగ‌జారాలా? ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు చూస్తున్నావా?

చ‌ట్టాల గురించి తెలిసిన నీలాంటి వ్య‌క్తులు ఇంకా అమ‌ల్లోకి రాని చ‌ట్టం గురించి దుష్ప్ర‌చారం చేయ‌డం బాధాక‌రం @RameshPV2010. కేవ‌లం @ncbnపై నీకున్న స్వామిభక్తిని నిరూపించుకునేందుకు మరీ ఇంత దిగ‌జారాలా? ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు చూస్తున్నావా? #TDPExposedOnLandAct
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

మరోసారి బాపట్ల ఎంపీ గా అవకాశం కల్పించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాను ❤️🙏🏻

మరోసారి బాపట్ల ఎంపీ గా అవకాశం కల్పించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాను ❤️🙏🏻 #BapatlaSiddham #YSJaganAgain #VoteForFan
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

aka N Chandrababu Naidu, wants your Boss PM @NarendraModi to ANNOUNCE deceitful BJP-TDP-JSP alliance agenda:

1. Keep 4% Muslim OBC quota
2. No Vizag Steel Plant privatization
3. No CAA/NRC in AP
4. Special status for AP
5. Repeal Land Tilting Act

#MosagaduBabu aka @ncbn, #AndhraPradesh wants your Boss PM @NarendraModi to ANNOUNCE deceitful BJP-TDP-JSP alliance agenda: 1. Keep 4% Muslim OBC quota 2. No Vizag Steel Plant privatization 3. No CAA/NRC in AP 4. Special status for AP 5. Repeal Land Tilting Act
account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

ఈ రోజు దళిత మేధావి కత్తి పద్మారావు అన్న గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది

account_circle
Nandigam Suresh YSRCP - MP(@NandigamSuresh7) 's Twitter Profile Photo

ఈవీఎం మిషన్ పై 3వ నంబర్ బటన్ నొక్కి ఫ్యాను గుర్తు పై ఓటు వేసి బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిపిస్తారు అని కోరుతూ - మీ నందిగం సురేష్ బాబు

ఈవీఎం మిషన్ పై 3వ నంబర్ బటన్ నొక్కి ఫ్యాను గుర్తు పై ఓటు వేసి బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిపిస్తారు అని కోరుతూ - మీ నందిగం సురేష్ బాబు #Ysrcp #VoteForFan
account_circle