Bastipati Nagaraju (Panchalingala) (@nagarajuknlmp) 's Twitter Profile
Bastipati Nagaraju (Panchalingala)

@nagarajuknlmp

Member of Parliament, India. 18th LokSabha from Kurnool. Ex. MPTC (Panchalingala) #TDPTwitter

ID: 1799513984183484416

calendar_today08-06-2024 18:49:14

48 Tweet

78 Takipçi

13 Takip Edilen

Amit Shah (@amitshah) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారు మరియు టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యాను. దేశం మరియు రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై మేము చర్చించాము. విక్షిత్‌ భారత్‌, విక్షిత్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Bastipati Nagaraju (Panchalingala) (@nagarajuknlmp) 's Twitter Profile Photo

భారతదేశపు మెుదటి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ మరియు ఒలింపిక్ పతక విజేత Pvsindhu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై మరిన్ని పతకాలు సాధించి భారతదేశపు కీర్తిని చాటాలని ఆకాంక్షిస్తున్నాను.

భారతదేశపు మెుదటి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ మరియు ఒలింపిక్ పతక విజేత Pvsindhu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

రానున్న రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై మరిన్ని పతకాలు సాధించి భారతదేశపు కీర్తిని చాటాలని ఆకాంక్షిస్తున్నాను.
Bastipati Nagaraju (Panchalingala) (@nagarajuknlmp) 's Twitter Profile Photo

కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన శ్రీ రంజిత్ భాష గారిని ఈ రోజు వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్బంగా కర్నూలు జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించటం జరిగింది.

కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన శ్రీ రంజిత్ భాష గారిని ఈ రోజు వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.

ఈ సందర్బంగా కర్నూలు జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించటం జరిగింది.
Bastipati Nagaraju (Panchalingala) (@nagarajuknlmp) 's Twitter Profile Photo

స్థానిక కర్నూలు-1 డిపో గ్యారేజీలో 6 కొత్త బస్సులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ T G Bharath గారు, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు గారు, కర్నూలు-1 మరియు కర్నూలు-2 డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, సిబ్బందితో కలిసి ప్రారంభించడం జరిగింది.

కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ ను సందర్శించి, స్టేషన్ మేనేజర్ శేషఫణి గారితో కలిసి రైల్వే స్టేషన్ ను పరిశీలించి, అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద రైల్వేస్టేషన్ లో చేపడుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేసి, పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నాను.

DIPRO_KURNOOL (@ddipr_knl) 's Twitter Profile Photo

19-07-24-Kurnool-AP Industries,Commerce & Food Processing Minister T.G.Bharat laid foundation stone for the construction of Mahila Mart to be built at a cost of Rs1.38Crs at the TIDCO Colony on Jagannatha Gattu.Collector Ranjit Basha,MP,MLA's Panyam,Kodumuru,KMC,SE participated..

‌19-07-24-Kurnool-In Collectorate meeting hall,AP Industries,Commerce&Food Processing Minister T.G.Bharath,Dist Collector P.Ranjit Basha conducted Irrigation Advisory Board meeting. MP,MLC,ZP Chairman,JC's,MLA's of Panyam,Adoni,Pathikonda, Kodumuru participated in the discussions

19-07-24-Kurnool- ZP Chairman Papi Reddy conviened the ZP meeting in the hall.Minister's NMd Farooq,BC Janardhan Reddy,T.G.Bharath,Collector P.Ranjit Basha,Nandyal Collector Rajkumari Ganiya,JC,MLC,both dist MP's,MLA's and members of ZP,MPP's participated in the many discussions.

14-08-24-Kurnool-Dist Collector P.Ranjit Bhasha garu conducted Har GharTiranga Rally from Konda Ready Fort to DSA stadium and urged the gathering to hoist tri colour national flag on their houses and remember the freedom fighters.Kurnool MP Nagaraju, officials others participated

14-08-24-Kurnool-Dist Collector P.Ranjit Basha inspected the TUNGABHADRA river water flow in Kurnool Mandal Sunkesula Barrage along with Kurnool Parliament Member B.Nagaraju and Irrigation officials.Collector enquired about the safety of gates and barrage.Later briefed the media.

14-08-24-Kurnool-Dist Collector P.Ranjit Basha inspected the TUNGABHADRA river water flow in Kurnool Mandal Sunkesula Barrage along with Kurnool Parliament Member B.Nagaraju and Irrigation officials.Collector enquired about the safety of gates and barrage.Later briefed the media.
Bastipati Nagaraju (Panchalingala) (@nagarajuknlmp) 's Twitter Profile Photo

On this 78th Independence Day, I had the profound honor of hoisting the flag at my village Panchalingala for the very first time as MP. A moment of immense pride and gratitude. 🇮🇳 #IndependenceDay #IndependenceDay2024 #ProudMoment

On this 78th Independence Day, I had the profound honor of hoisting the flag at my village Panchalingala for the very first time as MP. A moment of immense pride and gratitude. 🇮🇳

#IndependenceDay
#IndependenceDay2024 #ProudMoment
DIPRO_KURNOOL (@ddipr_knl) 's Twitter Profile Photo

15-08-24-Kurnool-Industries minister TG Bharat hoisted national flag in the Kurnool Independence day celebrations at police parade grounds.Dist Collector P. Ranjit Bhasha,SP Bindu Madhav participated.Later they given meritorious certificates to the employees and to other related.

14-02-25-Kurnool-Late CM Damodaram Sanjeevaiah statue was garlanded,paid tributes by Dist Collector P.Ranjith Basha,Kurnool MP B.Nagaraju,MLA's Gouru Charita,B.Dastgiri at Check post 3 roads centre and addressed the gathering.All hailed the services of the Damodaram Sanjeevaiah..

14-02-25-Kurnool-Late CM Damodaram Sanjeevaiah statue was garlanded,paid tributes by Dist Collector P.Ranjith Basha,Kurnool MP B.Nagaraju,MLA's Gouru Charita,B.Dastgiri at Check post 3 roads centre and addressed the gathering.All hailed the services of the Damodaram Sanjeevaiah..
Bastipati Nagaraju (Panchalingala) (@nagarajuknlmp) 's Twitter Profile Photo

కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో "స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్" కార్యక్రమంలో పాల్గొని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం N Chandrababu Naidu గారు చెత్త పన్ను రద్దు చేసి, నెలలో ఒక్కరోజు చెత్త తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పత్తికొండ నియోజకవర్గ MLA K E Shyam Babu గారితో కలిసి నలకదొడ్డి గ్రామంలో మస్తానయ్య స్వామి ఊరుసులో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నాను. అనంతరం గ్రామంలో రూ. 55 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, కాలువల పనులకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉంది. #BastipatiNagaraju #Patikonda

పత్తికొండ నియోజకవర్గ MLA K E Shyam Babu గారితో కలిసి నలకదొడ్డి గ్రామంలో మస్తానయ్య స్వామి ఊరుసులో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నాను. అనంతరం గ్రామంలో రూ. 55 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, కాలువల పనులకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉంది.

#BastipatiNagaraju #Patikonda