Mynampally Hanumanth Rao (@mynampally_) 's Twitter Profile
Mynampally Hanumanth Rao

@mynampally_

Member Of Legislative Assembly, Malkajgiri constituency, Telangana state

ID: 1319934872165572608

calendar_today24-10-2020 09:33:44

1,1K Tweet

19,19K Takipçi

1 Takip Edilen

Mynampally Hanumanth Rao (@mynampally_) 's Twitter Profile Photo

Today Inaugurated CC roads & drainage system at Mangapuram colony with 30 lakhs and 60 lakhs respectively in 133 division. Later inaugurated Nagaraj Tiffin Center Opposite to Alwal police station.

Today Inaugurated  CC roads & drainage system at Mangapuram colony with 30 lakhs and 60 lakhs respectively in 133 division.

Later inaugurated Nagaraj Tiffin Center Opposite to Alwal police station.
Mynampally Hanumanth Rao (@mynampally_) 's Twitter Profile Photo

ఓల్డ్ అల్వాల్ లో అంబేద్కర్ సర్కిల్ వద్ద Hut -K Bucket Biryani హోటల్ ని ప్రారంభించడం జరిగింది.

వినాయక డివిజన్ పరిధిలోని DAV స్కూల్ దగ్గర మరియు వినోభ నగర్ ఏరియాలలో సుమారు రూ.35 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది.

మౌలాలి డివిజన్ పరిధిలో గ్రిన్ హిల్స్ కాలనిలో రూ.5 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగింది. తమను పర్మనెంట్ చేయాలని GHMC అవుట్ సోర్సింగ్ వారు ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు గారిని గ్రీన్ హిల్స్ కాలని లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

మౌలాలి డివిజన్ పరిధిలో గ్రిన్ హిల్స్ కాలనిలో రూ.5 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగింది.   

తమను పర్మనెంట్ చేయాలని GHMC అవుట్ సోర్సింగ్ వారు ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు గారిని గ్రీన్ హిల్స్ కాలని లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
Mynampally Hanumanth Rao (@mynampally_) 's Twitter Profile Photo

ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ లో రూ.67 లక్షల తో డ్రైన్ రీ మాడలింగ్ పనులను ప్రారంభించడం జరిగింది.

గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని హిల్ టాప్ కాలనిలొ రూ.15 లక్షలతో గుట్ట పైకి మెట్ల నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది.

మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని శివపురి కాలని శివాలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం గుడి మెట్ల మార్గం నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.

నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని ఆర్ కే పురం చెరువులో 7 కోట్ల 90 లక్షలతో సుందరీకరణ పనులను ప్రారంభించడం జరిగింది.

గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని రాజా శ్రీనివాస్ నగర్,న్యూ మధుసూదన్ నగర్ ఏరియాలలో రూ.8 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగింది.

ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ రాఘవేంద్ర స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.

నేరడ్ మెట్ పరిధిలోని నిర్మల్ నగర్ లో కంట్రీ చికెన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది

నేరడ్ మెట్ వాజ్ పేయ్ నగర్ కోర్టు దగ్గర గుడిలో మేడ్చెల్ మల్కాజ్ గిరి బార్ అస్సోసియేషన్ వారి ఆధ్వర్యం లో బోనాల పండగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.

నేరేడ్ మెట్ చౌరస్తా జే జె నగర్ కాలనీలోని శ్రీ వరసిద్ధి వినాయక సాయిబాబా ఆలయంలో శ్రీ భవాని మాత, శ్రీ దత్తత్రేయ స్వామి పునః విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా మల్కాజ్ గిరి డివిజన్ పరిధిలోని మారుతి నగర్ శివాలయంలో ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు గారు అభిషేకం మరియు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.

నేరడ్ మేట్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనికి చెందిన నరేష్ కుమార్ షాట్ సర్క్యూట్ ద్వారా ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు గారు MSSO ద్వారా 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.