Muta Gopal (@mutagopal) 's Twitter Profile
Muta Gopal

@mutagopal

MLA, Musheerabad, Current BC Cell State President & Constituency In-Charge for BRS party, founded by Shri K. Chandrashekar Rao.

ID: 1056144718361313280

calendar_today27-10-2018 11:24:57

2,2K Tweet

7,7K Followers

21 Following

Muta Gopal (@mutagopal) 's Twitter Profile Photo

అధ్యాపకుడు నుంచి భారత రాష్ట్రపతిగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఉపాధ్యాయ లోకానికి స్ఫూర్తి దాయకంగా నిలిచిన భారత మాజీ రాష్ట్రపతి తొలి ఉపరాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి

Muta Jaisimha (@mutajaisimha) 's Twitter Profile Photo

ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ SRT జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్ గారితో కలిసి జిహెచ్ఎంసి పరిశుద్ధ కార్మికులకు ట్రై సైకిల్ పంపిణీ చేసి కార్యక్రమంలో భాగంగా వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగింది.

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

🛑తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ Konatham Dileep అక్రమ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ♦️ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణ వాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ♦️ కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థతను,

🛑తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ <a href="/KonathamDileep/">Konatham Dileep</a> అక్రమ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <a href="/KTRBRS/">KTR</a>.

♦️ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణ వాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు.

♦️ కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థతను,
Muta Gopal (@mutagopal) 's Twitter Profile Photo

Empowering futures through skill development! distributed sewing machines to trainees of vocational training centers, organized by Lions Club Secunderabad Paradise, along with MP Rajya Sabha Dr. K Laxman Garu at Tagyaraya Gana Sabha, Chikkadpally.

Empowering futures through skill development! 

distributed sewing machines to trainees of vocational training centers, organized by Lions Club Secunderabad Paradise, along with MP Rajya Sabha Dr. K Laxman Garu at Tagyaraya Gana Sabha, Chikkadpally.
Muta Gopal (@mutagopal) 's Twitter Profile Photo

డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ Konatham Dileep అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలాంటి ఆధారం లేకుండా అర్ధరాత్రి వరకు నిర్బంధిస్తారా? మీ బెదిరింపులకు భయపడేది లేదు, ప్రజా సమస్యల పట్ల పోరాటాన్ని ఆపేది లేదు తెలంగాణలో అప్రకటిత నిర్భంధం కొనసాగుతుంది దిలీప్ కొణతంను భేషరతుగా విడుదల

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

అశ్రునివాళి తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి అకాలమరణం బాధాకరం. బాలకృష్ణారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.

అశ్రునివాళి

తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి అకాలమరణం బాధాకరం.

బాలకృష్ణారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

జైనూర్ లో జరిగిన సంఘటన అత్యంత పాశవికమైన ఘటన చాలా దారుణంగా అత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేశారు కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది.. రాష్ట్రంలో అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా మొద్దు నిద్ర పోతున్నది రేవంత్ సర్కార్ - మాజీ

Muta Gopal (@mutagopal) 's Twitter Profile Photo

శ్రీ గణనాధుడు మీకు విజయం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, ఆ వినాయకుని ఆశీస్సులతో మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు! 🙏🌺 #vinayakachavithi #ganeshfestival #ganeshutsav #GaneshChaturthiVishesh

శ్రీ గణనాధుడు మీకు విజయం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, ఆ వినాయకుని ఆశీస్సులతో మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు! 🙏🌺 

#vinayakachavithi #ganeshfestival #ganeshutsav #GaneshChaturthiVishesh
Muta Gopal (@mutagopal) 's Twitter Profile Photo

తన సాహిత్యంతో తెలంగాణ భాషలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చాటి, పలుకుబడుల భాషకు పట్టం కట్టాలని నినదించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. #kaloji #kalojinarayanarao

తన సాహిత్యంతో తెలంగాణ భాషలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చాటి,
పలుకుబడుల భాషకు పట్టం కట్టాలని నినదించిన
ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. 

#kaloji #kalojinarayanarao
Muta Gopal (@mutagopal) 's Twitter Profile Photo

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము.

తెలంగాణా వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్బంగా, కావాడిగుడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్ లో ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

తెలంగాణా వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్బంగా, కావాడిగుడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్ లో ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

ఇదేనా ప్రజా పాలన అంటే❓ సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులను బలవంతంగా అక్రమ అరెస్టు చేసిన పోలీసులు ♦️మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు భుజానికి గాయం ♦️మీరు ఎంత అణగదొక్కాలని చూస్తే ఉద్యమంలా అంత పైకి తిరిగి వస్తాం. జై

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కేశంపేట పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి Harish Rao Thanneeru కామెంట్స్. పార్టీ మారిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ ఇవ్వడాన్ని ఖండించిన కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే ఇంటి‌పైన దాడి చేసిన విధానాన్ని మీరంతా చూశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి‌పైన దాడి జరిగిందని, చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని

Muta Gopal (@mutagopal) 's Twitter Profile Photo

ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు

ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన
మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని
జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులందరికీ
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు
Muta Gopal (@mutagopal) 's Twitter Profile Photo

సెప్టెంబర్ 17 - జాతీయ సమైక్యతా దినోత్సవం రాచరిక పాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు... తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు!

సెప్టెంబర్ 17 - జాతీయ సమైక్యతా దినోత్సవం

రాచరిక పాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు...

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు!
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

సెప్టెంబర్ 17, జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.

Muta Gopal (@mutagopal) 's Twitter Profile Photo

స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది,నిబద్దత కలిగిన రాజకీయవేత్త,స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను..

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభలో పాల్గొని, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారితో కలిసి నివాళులర్పించడం జరిగింది.

Muta Jaisimha (@mutajaisimha) 's Twitter Profile Photo

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా అశోక్ నగర్ చౌరస్తాలో వారి విగ్రహానికి ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ గారితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా అశోక్ నగర్ చౌరస్తాలో వారి విగ్రహానికి ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ గారితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.