Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile
Murali Akunuri

@murali_iasretd

Ex-IAS Telangana. chairperson TEC,worked as Advisor to APGovt,Govt of Laos,Collector,UNDP,Edu-MTech NIT Wgl,working on education,health,farmers &anti-corruption

ID: 1241425890

calendar_today04-03-2013 14:10:06

576 Tweet

33,33K Followers

271 Following

Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

GNF USA & SDF inviting you to a scheduled Webinar: Meet & Greet Education Commission, Chairperson. Title: Status of Education in Telangana: TEC First 100 Days of Accomplishments. Speaker: Akunuri Murali, IAS (rtd), Chairperson, Telangana Education Commission. Time: Sunday,

GNF USA & SDF inviting you to a scheduled Webinar: Meet & Greet Education Commission, Chairperson. 

Title: Status of Education in Telangana: TEC First 100 Days of Accomplishments. 

Speaker: Akunuri Murali, IAS (rtd), Chairperson, Telangana Education Commission. 

Time: Sunday,
Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

BRS కు విద్యను అప్పచెప్పాలా ? విద్యను సర్వ నాశనం చేసింది కెసిఆర్ కాదా? KCR పాలన స్వర్ణయుగమా ? మరి నీ పాత స్టేట్మెంట్లు చూడు ఒకసారి. జోకర్ అవుతున్నావు ప్రవీణ్.. గింతగనం దిగజారుతావు అనుకోలేదు. IPS పరువు నిలబెట్టు.. అధికారం కొరకు గిట్లాంటి అబద్దపు చెత్త రాజకీయాలు చెయ్యాలా?

BRS కు విద్యను అప్పచెప్పాలా ? విద్యను సర్వ నాశనం చేసింది కెసిఆర్ కాదా? 
KCR పాలన స్వర్ణయుగమా ? మరి నీ పాత స్టేట్మెంట్లు చూడు ఒకసారి. 
జోకర్  అవుతున్నావు ప్రవీణ్.. 
గింతగనం దిగజారుతావు అనుకోలేదు. 
IPS పరువు నిలబెట్టు.. 
అధికారం కొరకు గిట్లాంటి అబద్దపు చెత్త రాజకీయాలు చెయ్యాలా?
Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

చాలా మంచి నిర్ణయాలు. తెలంగాణ లో ప్రభుత్వ విద్య కు మంచి రోజులు వస్తున్నాయి. విద్య ద్వారానే మంచి సమాజం నిర్మితమవుతుంది. గురుకులాలతో పాటుగా గ్రామాలలో బస్తీలలో కూడా ప్రభుత్వ బడులను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ బడులు నాణ్యత పరంగా మౌలిక సదుపాయాల

చాలా మంచి నిర్ణయాలు.
తెలంగాణ లో ప్రభుత్వ విద్య కు మంచి రోజులు వస్తున్నాయి. 
విద్య ద్వారానే మంచి సమాజం నిర్మితమవుతుంది. గురుకులాలతో పాటుగా గ్రామాలలో బస్తీలలో కూడా  ప్రభుత్వ బడులను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. 
ప్రభుత్వ బడులు నాణ్యత పరంగా మౌలిక సదుపాయాల
Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

దేశంలో దొంగలు పడ్డారు . అన్ని రంగాలలో అవినీతి దొంగలు ఉన్నారు . ఇప్పుడు ఈ మహానుభావుడిని వేరే రాష్ట్రానికి బదిలీ చేసి చేతులు దులుపుకుంటారా లేక ఏమైనా శిక్ష వేస్తారా ? అస్సలు ఈ వర్మ గారిని జైలు కి పంపాలి కదా ! చూద్దాము. జైలు కి పంపిస్తారా లేక ఇంటికి మాత్రమే పంపించి చేతులు

దేశంలో దొంగలు పడ్డారు . అన్ని రంగాలలో అవినీతి దొంగలు ఉన్నారు . 
ఇప్పుడు ఈ మహానుభావుడిని వేరే రాష్ట్రానికి బదిలీ చేసి చేతులు దులుపుకుంటారా లేక ఏమైనా శిక్ష వేస్తారా ? 
అస్సలు ఈ వర్మ గారిని జైలు కి పంపాలి కదా ! చూద్దాము. జైలు కి పంపిస్తారా లేక ఇంటికి మాత్రమే పంపించి చేతులు
Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

మంత్రి గారికి హిందీ రాదు .. సరే .. మరి నీకు తెలుగు ఎందుకు రాదు బాబు ? హైదరాబాద్ లోనే పుట్టి పెరిగినవు కదా ! రాష్ట్రం లో మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార బాషా తెలుగు నేర్చుకోవాలనే సామజిక బాధ్యత నీకు ఉండాలి కదా .. అసెంబ్లీ లో అందరు సభ్యులు మంత్రులు తెలుగులోనే

మంత్రి గారికి హిందీ రాదు .. సరే .. మరి నీకు తెలుగు ఎందుకు రాదు బాబు ? 
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగినవు కదా ! 
రాష్ట్రం లో మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార బాషా తెలుగు నేర్చుకోవాలనే సామజిక బాధ్యత నీకు ఉండాలి కదా .. అసెంబ్లీ లో అందరు సభ్యులు మంత్రులు తెలుగులోనే
Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

తెలుగు ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు 🌿 ఒక దేశం అనేక సంస్కృతులు .. ఉగాది, Bhasakhi ( పంజాబ్ ) గుడి పడ్వా ( మహారాష్ట్ర ) , Vaishu ( కేరళ ), Bohag Bihu ( అస్సాం ), పూతండు ( తమిళనాడు ), pohela Boishakh ( west bengal ). అన్ని జాతులు , అన్ని మతాలు , అన్ని ప్రాంతాల ప్రజలు

తెలుగు ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు 🌿
ఒక దేశం అనేక సంస్కృతులు .. 
ఉగాది, Bhasakhi ( పంజాబ్ ) గుడి పడ్వా ( మహారాష్ట్ర ) , Vaishu ( కేరళ ), Bohag Bihu ( అస్సాం ), పూతండు ( తమిళనాడు ), pohela Boishakh ( west bengal ). 
అన్ని జాతులు , అన్ని మతాలు , అన్ని ప్రాంతాల ప్రజలు
Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

ముస్లీం ప్రజలందరికి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు.. 100 కోట్ల హిందువులం , 22 కోట్ల ముస్లిమ్ లము, 20 కోట్ల ఇతర మతస్తులం హ్యూమనిస్ట్ లము అందరము శాంతియుతంగా కలిసి మెలిసి ఉండడమే ప్రకృతి కోరుకుంటుంది. అదే దేశానికి మంచిది .. 🙏

ముస్లీం ప్రజలందరికి 
 పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు..
100 కోట్ల హిందువులం , 22 కోట్ల ముస్లిమ్ లము, 20 కోట్ల ఇతర మతస్తులం హ్యూమనిస్ట్ లము అందరము శాంతియుతంగా కలిసి మెలిసి ఉండడమే ప్రకృతి కోరుకుంటుంది. అదే దేశానికి మంచిది .. 
🙏
Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

youtu.be/v4zH9dZ6ADY?fe… RSS BJP ( పాత జనసంఘ్ ) రాజకీయ సంస్థలు ఇలాంటి కొన్ని వేల భయంకరమైన అబద్దాలను ప్రచారం చేస్తూ దేశాన్ని సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. యువత ను తప్పు త్రోవ పట్టిస్తున్నారు , వారిని మూర్ఖులుగా తయారు చేస్తున్నారు. Critical thinking , Logical thinking ,

Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

శబాష్ స్టాలిన్ జీ ! మీ ఫైటింగ్ స్పిరిట్ చాలా రాష్ట్రాలకు good inspiration.. BJP గవర్నర్ల ద్వారా రాజకీయం చేస్తూ అప్రజాస్వామ్య పరిపాలన చేస్తుంది .. సుప్రీమ్ కోర్ట్ కు ధన్యవాదాలు 🙏 కానీ సుప్రీంకోర్టు రాష్ట్రపతి కి కూడా గడువు విధించడం కొంచెం అతి అనిపిస్తుంది.. రాజ్యాంగం

శబాష్ స్టాలిన్ జీ ! 
మీ ఫైటింగ్ స్పిరిట్ చాలా రాష్ట్రాలకు good inspiration.. 
BJP గవర్నర్ల ద్వారా రాజకీయం చేస్తూ అప్రజాస్వామ్య  పరిపాలన చేస్తుంది .. 
సుప్రీమ్ కోర్ట్ కు ధన్యవాదాలు 🙏
కానీ సుప్రీంకోర్టు రాష్ట్రపతి కి కూడా గడువు విధించడం కొంచెం అతి అనిపిస్తుంది..
రాజ్యాంగం
Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మేము ఎక్కడ ఉండేవాళ్ళమో? మానవ చరిత్ర లో అతి పెద్ద కుట్ర మనువాదం. కోట్ల మందికి ప్రాణప్రదాత, విద్యా ప్రదాత, సాధికారిత ప్రధాత మన బాబాసాహెబ్ . శూద్రులు , అందరూ మహిళలు బాబాసాహెబ్ అంబేద్కర్ కు, రాజ్యాంగ పరిషత్ సభ్యులకు, జవహర్లాల్ నెహ్రూ కు ఋణపడి ఉంటారు..

బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మేము ఎక్కడ ఉండేవాళ్ళమో? 
మానవ చరిత్ర లో అతి పెద్ద కుట్ర మనువాదం. 
కోట్ల మందికి ప్రాణప్రదాత, విద్యా ప్రదాత, సాధికారిత ప్రధాత మన బాబాసాహెబ్ .
శూద్రులు , అందరూ మహిళలు బాబాసాహెబ్ అంబేద్కర్ కు, రాజ్యాంగ పరిషత్ సభ్యులకు, జవహర్లాల్ నెహ్రూ కు ఋణపడి ఉంటారు..
Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

నిన్న ఫూలే సినిమా చూసాను మా SDF collegues తో. ఆడ పిల్లలకు విద్య ఇవ్వాలి అనే ఆశయం నెరవేర్చడానికి సనాతులతో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయ్ ఫూలే దంపతుల త్యాగ పూరిత పోరాటం ను డైరెక్టర్ గారు అనంత్ మహదేవన్ గొప్పగా తెరకెక్కించారు. ఫూలే దంపతులతో పని చేసిన త్యాగమయి గొప్ప మహిళ

నిన్న ఫూలే సినిమా చూసాను మా SDF collegues తో. 
ఆడ పిల్లలకు విద్య ఇవ్వాలి అనే ఆశయం నెరవేర్చడానికి సనాతులతో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయ్ ఫూలే దంపతుల త్యాగ పూరిత పోరాటం ను డైరెక్టర్ గారు అనంత్ మహదేవన్ గొప్పగా తెరకెక్కించారు. ఫూలే దంపతులతో పని చేసిన త్యాగమయి గొప్ప మహిళ
Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

మన శక్తి సామర్ధ్యాల ను చూసి మనం గర్వించే క్షణాలు ఇవ్వి .. దేశ సైనికులకు వందనాలు. ఇలాంటి సందర్భాలలో మనమందరం ఐక్యంగా ఉండాలి రాజకీయాలకతీతంగా. జై జవాన్ జై భారత్

మన శక్తి సామర్ధ్యాల ను చూసి మనం గర్వించే క్షణాలు ఇవ్వి .. 
దేశ సైనికులకు వందనాలు. ఇలాంటి సందర్భాలలో మనమందరం ఐక్యంగా ఉండాలి రాజకీయాలకతీతంగా. 
జై జవాన్ 
జై భారత్
Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

23 a must watch movie #shorts #23moviereview youtube.com/shorts/YljqOd2… via YouTube 23 సినిమా ఒక మంచి సినిమా . సమాజం లో న్యాయ వ్యవస్థ లో కులం ఎలా ప్రభావితం చేస్తుందో డైరెక్టర్ రాజ్ గారు చక్కగా చూయించారు. సామజిక న్యాయం కోరుకునే వారందరు చూడాల్సిన సినిమా

Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

ఈయన గారు KCR కు బంధువు . పదవీ విరమణ తరవాత extention until further orders అని 10 సంవత్సరాలు పొడిగింపు ఇచ్చిండు KCR గారు. ఈయనే ఇంత సంపాయిస్తే మంత్రులు, పాలించిన కుటుంబ సభ్యులు, వాళ్ల కులపోళ్లు, వాళ్ల MLA లు ఎంత సంపాయించిన్రో ఊహించగలమా ? చాలా మంది రాజకీయనాయకులు, అధికారులు.

ఈయన గారు KCR కు బంధువు . పదవీ విరమణ తరవాత extention until further orders అని 10 సంవత్సరాలు పొడిగింపు ఇచ్చిండు KCR గారు. ఈయనే ఇంత సంపాయిస్తే మంత్రులు, పాలించిన కుటుంబ సభ్యులు, వాళ్ల కులపోళ్లు, వాళ్ల MLA లు ఎంత సంపాయించిన్రో ఊహించగలమా ? 
చాలా మంది రాజకీయనాయకులు, అధికారులు.
Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రిగా పరిపాలన ఎట్లా చెయ్యకూడదో కేసీఆర్ చూయించిండు. అందులో జిల్లాల పునర్విభజన ఒకటి. ఈ రెండు జిల్లాలను హన్మకొండ వరంగల్ లను కలిపి ఒక్కటి చెయ్యొచ్చు. ఏకీకరణ చేస్తే ప్రజలకు confusion పోతుంది, వనరులు వృధా కావు. ఇప్పుడు మిగతా జిల్లాలను ముట్టుకోడం కుదరదు.. ఇంకా మనకు చాలా పరిపాలన

Immediately after winning his first Wimbledon title, instead of attending lavish parties or appearing on international television, Jannik Sinner quietly returned to the small primary school in the middle of the Tyrol mountains - handing over the 45 million euro prize money to

పోయిన వారము నేను అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రం లో పర్యటించి గిల్రాయ్, fremont, redwood, Mountain House, Folsom, Santa Clara, San Francisco పట్టణాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాను. ప్రిన్సిపాల్స్ తో టీచర్లతో చర్చించాను. అలాగే Gilroy స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డు, El

ప్రకృతి సౌందర్య , శ్రామిక మహిళా శోభిత , సకల జనుల ఐక్యత ను ప్రతిబింబించే సద్దుల బతకమ్మ పండగ సందర్బంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ మహిళలకు సంతోషపూర్వక పండగ శుభాకాంక్షలు 💐💐

వీధుల్లో ఉత్సవాలు, బాణాసంచా కాల్చడం, లౌడ్ స్పీకర్లు పెట్టి అందరిని disturb చెయ్యడం, సినిమా హాళ్లలో పాలాభిషేకాలు , ఈలలు , డాన్సులు వెయ్యడం భారతీయులు అమెరికా లో చెయ్యకూడదు . అవి పిచ్చి పనులు మనలను అమెరికన్లు చిన్న చూపు చూస్తున్నారు అని అర్ధం అయ్యింది . అంటే ఇలాంటి చెత్త పనులు

సంపన్న మద్దతుదారుల కోసం అనేది మనకు ముగ్గురిలో కామన్ గా కనపడుతుంది . మోడీ , ట్రంప్, నెతన్యాహు . వీళ్ళు ముగ్గురు right wing రాజకీయ నాయకులు . ఇంకొక కామన్ థింగ్ ఈ ముగ్గురిలో ఏంటంటే మత పిచ్చి ని ప్రమోట్ చేసుకుంటూ ధనవంతులకు దోచి పెట్టడం , విద్య ను అందరికీ అందకుండా ధనవంతులకు మాత్రమే