Dr Talari Rangaiah(@MpRangaiah) 's Twitter Profileg
Dr Talari Rangaiah

@MpRangaiah

Ex-Bureaucrat |Andhra Pradesh| Member Of Parliament(Loksabha)-Anantapur Constituency |YSRCP| Member For Parliamentary Standing Committee on RD&PR

ID:1559767450803023872

calendar_today17-08-2022 05:02:06

384 Tweets

63 Followers

2 Following

Dr Talari Rangaiah(@MpRangaiah) 's Twitter Profile Photo

కళ్యాణదుర్గం నియోజకవర్గం:

◆ జగనన్న చెప్పాడంటే...అమలు చేస్తాడంతే
◆ జగనన్నను సీఎం చేసుకుంటే మరింత సంక్షేమం
◆ టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు గల్లంతు

ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పాడంటే తప్పని సరిగా అమలు చేస్తాడని ఎంపీ గారు అన్నారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గం: ◆ జగనన్న చెప్పాడంటే...అమలు చేస్తాడంతే ◆ జగనన్నను సీఎం చేసుకుంటే మరింత సంక్షేమం ◆ టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు గల్లంతు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పాడంటే తప్పని సరిగా అమలు చేస్తాడని ఎంపీ #డా_తలారి_రంగయ్య గారు అన్నారు.
account_circle
Dr Talari Rangaiah(@MpRangaiah) 's Twitter Profile Photo

aka N Chandrababu Naidu, BJP-TDP-JSP మోసాల పొత్తుల ఎజెండాను మోడీ ప్రకటించాలని ఏపీ కోరుతుంది:
1. 4% ముస్లిం OBC కోటాను ఉంచాలి
2. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు
3. APలో CAA/NRC ఉండకూడదు
4. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

#MosagaduBabu aka @ncbn, BJP-TDP-JSP మోసాల పొత్తుల ఎజెండాను మోడీ ప్రకటించాలని ఏపీ కోరుతుంది: 1. 4% ముస్లిం OBC కోటాను ఉంచాలి 2. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు 3. APలో CAA/NRC ఉండకూడదు 4. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
account_circle
Dr Talari Rangaiah(@MpRangaiah) 's Twitter Profile Photo

గ్రామాల్లో అడుగు అడుగున అపూర్వ స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజలు పార్టీ శ్రేణులు...
కుందుర్పి మండలం పరిధిలోని బి.కొత్తూరు , ఏళ్ల చింత , బొమ్మాజి పల్లి , తమ్మయి దొడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రోడ్డు షో నిర్వహించిన..(1/2)

గ్రామాల్లో అడుగు అడుగున అపూర్వ స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజలు పార్టీ శ్రేణులు... కుందుర్పి మండలం పరిధిలోని బి.కొత్తూరు , ఏళ్ల చింత , బొమ్మాజి పల్లి , తమ్మయి దొడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రోడ్డు షో నిర్వహించిన..(1/2)
account_circle
Dr Talari Rangaiah(@MpRangaiah) 's Twitter Profile Photo

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి
గారు (2/2)

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి #డా_తలారి_రంగయ్య గారు (2/2)
account_circle
Dr Talari Rangaiah(@MpRangaiah) 's Twitter Profile Photo

యర్రగుంట , అల్లాపురం , బసాపురం , మాయదార్ల పల్లి*_ గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రోడ్ షో కార్యక్రమాన్ని  వైఎస్ఆర్ సీపీ నేత మాది నేని ఉమా మహేశ్వర నాయుడు గారు పార్టీ శ్రేణులతో కలసి ఎంపీ గారు నిర్వహించారు.(1/2)

యర్రగుంట , అల్లాపురం , బసాపురం , మాయదార్ల పల్లి*_ గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రోడ్ షో కార్యక్రమాన్ని  వైఎస్ఆర్ సీపీ నేత మాది నేని ఉమా మహేశ్వర నాయుడు గారు పార్టీ శ్రేణులతో కలసి ఎంపీ #డా_తలారి_రంగయ్య గారు నిర్వహించారు.(1/2)
account_circle
Dr Talari Rangaiah(@MpRangaiah) 's Twitter Profile Photo

ఈ సందర్బంగా గ్రామ ప్రజలు,పార్టీ శ్రేణులు పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు...(2/2)

account_circle
Dr Talari Rangaiah(@MpRangaiah) 's Twitter Profile Photo

కళ్యాణదుర్గం మండల పరిధిలోని మానిరేవు గ్రామ పంచాయితీ ఓబులాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు K.గోపాల్ గారు మరియు 20 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి (1/2)

కళ్యాణదుర్గం మండల పరిధిలోని మానిరేవు గ్రామ పంచాయితీ ఓబులాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు K.గోపాల్ గారు మరియు 20 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి (1/2)
account_circle
Dr Talari Rangaiah(@MpRangaiah) 's Twitter Profile Photo

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గారి ఆధ్వర్యంలో చేరారు వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఎంపీ డా తలారి రంగయ్య గారు ఆహ్వానించారు...(2/2)

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి #డా_తలారి_రంగయ్య గారి ఆధ్వర్యంలో చేరారు వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఎంపీ డా తలారి రంగయ్య గారు ఆహ్వానించారు...(2/2)
account_circle
Dr Talari Rangaiah(@MpRangaiah) 's Twitter Profile Photo

కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా... ఆదరించండి
నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు కృషి చేస్తానని.. నమ్మి నాకు కల్పించారని ఒకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు కృషి చేస్తానని.. ఎంపీ డా తలారి రంగయ్య గారు ప్రజలను కోరారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా... ఆదరించండి నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు కృషి చేస్తానని.. నమ్మి నాకు కల్పించారని ఒకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు కృషి చేస్తానని.. ఎంపీ డా తలారి రంగయ్య గారు ప్రజలను కోరారు.
account_circle