TalkOfTheTown(@MoviesBuzz9) 's Twitter Profileg
TalkOfTheTown

@MoviesBuzz9

Promotions... Politics...Movies...Cricket & More 🎬

ID:1202069769639170049

calendar_today04-12-2019 03:39:14

20,2K Tweets

7,3K Followers

0 Following

Prash_Nani_Reddy(@_PrashuReddy) 's Twitter Profile Photo

పిచ్చి బాగా ముదిరింది

కేసీఆర్ ఫార్మ్ హౌస్ లోపల ఉరేసుకొని సచ్చినా సరే 15 ఆగస్ట్ లోపల రుణమాఫీ చేస్తా - రేవంత్ రెడ్డి

account_circle
TalkOfTheTown(@MoviesBuzz9) 's Twitter Profile Photo

నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

హైదరాబాద్ - గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ అక్మల్(24) ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు.

హాస్టల్ యాజమాని పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.

account_circle
Prash_Nani_Reddy(@_PrashuReddy) 's Twitter Profile Photo

{పెద్దలకు మాత్రమే}
ఇది మన ముఖ్యమంత్రి సంస్కారమైన భాష !

సీఎం స్థానంలో కూర్చుని మాట్లాడాల్సిన భాష తెలియదు !

తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు, తెలంగాణ తొలి సీఎంని అంటుంటే సో కాల్డ్ భాష గురుంచి మాట్లాడిన మేధావులు ఏరి?
ఈ భాష మాత్రం వినసొంపుగా వుంటుంది సో కాల్డ్ మేధావులకు !

account_circle
TalkOfTheTown(@MoviesBuzz9) 's Twitter Profile Photo

Wishing the 𝒏𝒂𝒕𝒊𝒐𝒏'𝒔 𝒉𝒆𝒂𝒓𝒕𝒕𝒉𝒓𝒐𝒃 'Srivalli' aka Rashmika Mandanna a very Happy Birthday 🫰🏻

Teaser on April 8th 🔥

💥

Grand Release Worldwide on 15th AUG 2024.

Wishing the 𝒏𝒂𝒕𝒊𝒐𝒏'𝒔 𝒉𝒆𝒂𝒓𝒕𝒕𝒉𝒓𝒐𝒃 'Srivalli' aka @iamRashmika a very Happy Birthday 🫰🏻 #Pushpa2TheRuleTeaser on April 8th 🔥 #PushpaMassJaathara 💥 #Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
account_circle
Prash_Nani_Reddy(@_PrashuReddy) 's Twitter Profile Photo

Shocking footage from the shoot - an actual accident that took place.

In-car video of and during the accident 🤯 a narrow escape!

account_circle
TalkOfTheTown(@MoviesBuzz9) 's Twitter Profile Photo

has crossed the $2 Million mark with Tuesday advance sales and is showing no signs of slowing down posting a near $150K Monday on a non-holiday. Incredible run continues!

account_circle
TalkOfTheTown(@MoviesBuzz9) 's Twitter Profile Photo

తిరుమల పైకి వెళ్లే రెండవ ఘట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం

వినాయకుడి గుడి దగ్గర అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

రోడ్డుపై డీజిల్ పడి ఉండడంతో
స్కిడ్ అయిన ఆర్టీసీ బస్సు

బస్సులోని భక్తులు సురక్షితం

నిత్యం అనుక్షణం ఏడుకొండలస్వామి కాపెట్టుకొని ఉంటాడు అంటున్న భక్తులు

account_circle
TalkOfTheTown(@MoviesBuzz9) 's Twitter Profile Photo

Highest Totals in History:

277/3 - SRH vs MI
263/5 - RCB vs Warriors
257/5- LSG vs PBKS
248/3 - RCB vs Guj Lions
246/5 - CSK vs RR
245/6 - KKR vs Kings XI Punjab

2024  

account_circle