Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile
Marri Rajasekhar Reddy

@marrirajasekar

Personal Account of MLA - #Malkajigiri Constituency

ID: 2421884480

linkhttps://marrirajasekhar.com calendar_today01-04-2014 10:14:18

5,5K Tweet

19,19K Followers

149 Following

Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile Photo

వెంకటాపురం డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీ సభ్యులు కలిసారు - స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, వాటర్ కనెక్షన్ కల్పించాలని కోరారు. సంబంధిత అదికారులతో మాట్లాడి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాను. త్వరతిగతిన పూర్తిచేసి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపాను.

వెంకటాపురం డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీ సభ్యులు కలిసారు - స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, వాటర్ కనెక్షన్  కల్పించాలని కోరారు.

సంబంధిత అదికారులతో  మాట్లాడి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాను. త్వరతిగతిన పూర్తిచేసి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపాను.
Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile Photo

మౌలాలి డివిజన్ పరిధిలోని మారుతి నగర్లోని ఎస్.సి.స్మశానవాటికలో సరైన నిర్వహణ లేకపోవడం వలన భారీగా చెట్లు పెరిగాయని, స్మశానవాటిక లోపలికి వెళ్ళే దారి కూడా మూసుకుపోయిందని భారతమాత భజన మందిరం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నా దృష్టికి తీసుకు వచ్చారు. స్థానిక ఏ.ఈ మధురిమతో ఫోన్లో మాట్లాడి

మౌలాలి డివిజన్ పరిధిలోని మారుతి నగర్లోని ఎస్.సి.స్మశానవాటికలో సరైన నిర్వహణ లేకపోవడం వలన భారీగా చెట్లు పెరిగాయని, స్మశానవాటిక లోపలికి వెళ్ళే దారి కూడా మూసుకుపోయిందని భారతమాత భజన మందిరం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నా దృష్టికి తీసుకు వచ్చారు.

స్థానిక ఏ.ఈ మధురిమతో ఫోన్లో మాట్లాడి
Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile Photo

నిర్మల్ నగర్ లోని మేరీ మాత చర్చ్‌లో ఈ నెల సెప్టెంబర్ 28న జరగనున్న ఫెలోషిప్ మీటింగ్‌కు చర్చ్ సభ్యులు ఆహ్వానించారు. #Malkajgiri

నిర్మల్ నగర్ లోని మేరీ మాత చర్చ్‌లో ఈ నెల సెప్టెంబర్ 28న జరగనున్న ఫెలోషిప్ మీటింగ్‌కు చర్చ్ సభ్యులు ఆహ్వానించారు.

#Malkajgiri
Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile Photo

ఈ నెల 27.09.2024 న హరిహర కళాభవన్‌లో జరగనున్న తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సన్మాన కార్యక్రమానికి ఫోరం సభ్యులు ఆహ్వానించారు. #Malkajgiri

ఈ నెల 27.09.2024 న హరిహర కళాభవన్‌లో జరగనున్న తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సన్మాన కార్యక్రమానికి  ఫోరం సభ్యులు ఆహ్వానించారు.

#Malkajgiri
Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile Photo

Appreciate the students, faculty, & Team #MLRIP for organising an impactful awareness program at Marri #ArundathiHospital celebrating National #Pharmacovigilance Week. Your efforts to educate on “Enhancing #PatientHealth through Better #Awareness of Medication Side Effects” are

Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile Photo

జి.హెచ్.యం.సి కమిషనర్ Amrapali Kata గారిని కలసి, మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని ఏడు కాలనీలలో డ్రైనేజీ ఔట్లెట్ లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లాను. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరాన్ని వారికి తెలియజేశాను. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకుండానే బహుళ

జి.హెచ్.యం.సి కమిషనర్ <a href="/amrapalikata/">Amrapali Kata</a> గారిని కలసి, మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని ఏడు కాలనీలలో డ్రైనేజీ ఔట్లెట్ లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లాను. 

ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరాన్ని వారికి తెలియజేశాను. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకుండానే బహుళ
Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile Photo

133 వ డివిజన్ మచ్చబొల్లారం పరిధిలోని రాయల్ ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. రాయల్ ఎంక్లేవ్ మరియు ధర్మా కాలనీ లోని ఓపెన్ నాలాకు మరమత్తులు చేసి పైకప్పు స్లాబ్ వేయాలని, కాలనిలో చాలా కాలంగా పెండింగులో ఉన్న సి.సి రోడ్లు, డ్రైనేజీ లైన్లు వెంటనే వేయాలని విజ్ఞప్తి చేశారు.

133 వ డివిజన్ మచ్చబొల్లారం పరిధిలోని రాయల్ ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. 

రాయల్ ఎంక్లేవ్  మరియు ధర్మా కాలనీ లోని ఓపెన్ నాలాకు మరమత్తులు చేసి పైకప్పు స్లాబ్ వేయాలని, కాలనిలో చాలా కాలంగా పెండింగులో ఉన్న సి.సి రోడ్లు, డ్రైనేజీ లైన్లు వెంటనే వేయాలని విజ్ఞప్తి చేశారు.
Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile Photo

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆధ్వర్యంలోని పార్టీ నేతల బృందం హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఎస్టీపీలను సందర్శించింది. కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్టీపీని శాసనసభ్యులు మరియు శాసన మండలి సభ్యులు

Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile Photo

హైదరాబాద్‌ను మురుగునీటి రహిత నగరంగా మార్చేందుకు, హైదరాబాద్ ప్రజలను మురుగునీటి సమస్య నుంచి తప్పించేందుకు STP నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, KTR ఆధ్వర్యంలో శాసనసభ్యులు మరియు శాసనమండలి సభ్యులు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile Photo

నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో #CMRF ద్వారా చికిత్స కోసం లభించే #LOC లను నేరెడ్ మేట్, వెంకటాపురం, గౌతమ్ నగర్ డివిజన్లకు చెందిన లబ్ధిదారుల కు అందజేయడం జరిగింది. #Malkajgiri

నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో #CMRF ద్వారా చికిత్స కోసం లభించే #LOC లను నేరెడ్ మేట్, వెంకటాపురం, గౌతమ్ నగర్ డివిజన్లకు చెందిన లబ్ధిదారుల కు అందజేయడం జరిగింది.

#Malkajgiri
Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile Photo

భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన బహుజన పోరాట యోధురాలు, #Telangana ఉద్యమ శిఖరం, మన వీరనారి చిట్యాల #ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో నివాళులు అర్పించాం. #ChakaliAilamma

భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన బహుజన పోరాట యోధురాలు, #Telangana ఉద్యమ శిఖరం, మన వీరనారి చిట్యాల #ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో నివాళులు అర్పించాం.

#ChakaliAilamma
Marri Rajasekhar Reddy (@marrirajasekar) 's Twitter Profile Photo

మౌలాలి డివిజన్ పరిధిలోని శివానంద్ నగర్ కాలనీ వాసులు నేడు కలిశారు. #బండచెరువు సమీపంలో గత ఇరవై & ముప్పై సంవత్సరాల క్రితం అన్ని చట్టబద్ధమైన అనుమతులతో 100 గజాలలో ఇండ్లు కట్టుకున్నామని. హైడ్రా చట్టం క్రింద కూల్చివేతల సంభవిస్తే శివానంద్ నగర్ ను కూల్చివేతల నుండి కాపాడాలని కోరారు.

మౌలాలి డివిజన్ పరిధిలోని శివానంద్ నగర్ కాలనీ వాసులు నేడు కలిశారు.

#బండచెరువు సమీపంలో గత ఇరవై &amp; ముప్పై సంవత్సరాల క్రితం అన్ని  చట్టబద్ధమైన అనుమతులతో  100 గజాలలో ఇండ్లు కట్టుకున్నామని. 

హైడ్రా చట్టం క్రింద  కూల్చివేతల సంభవిస్తే శివానంద్ నగర్ ను కూల్చివేతల నుండి కాపాడాలని కోరారు.