Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile
Nara Bhuvaneswari

@managingtrustee

VC, MD Heritage Foods Ltd | Managing Trustee, NTR Memorial Trust

ID: 1659056569584332801

linkhttp://ntrtrust.org calendar_today18-05-2023 04:48:26

455 Tweet

26,26K Followers

7 Following

Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

చంద్రబాబు గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ పాలనా లక్ష్యాలను ముఖ్యమంత్రి వివరించారు. #HappyIndependenceDay2024

చంద్రబాబు గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ పాలనా లక్ష్యాలను ముఖ్యమంత్రి వివరించారు.
#HappyIndependenceDay2024
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

గుడివాడ మునిసిపల్ పార్క్‌లో చంద్రబాబు గారితో కలిసి ఆన్నా క్యాంటీన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను. అనంతరం మేమిద్దరం కలిసి భోజనం వడ్డించాం. అంతేకాదు ఇద్దరం టోకెన్ లు తీసుకుని అన్న క్యాంటీన్ లోనే భోజనం చేసాం. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలతో కలిసి భోజనం చేయడం ఎంతో

Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమంలో చంద్రబాబు గారితో కలిసి పాల్గొనడం జరిగింది. #AndhraPradesh

రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమంలో చంద్రబాబు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
#AndhraPradesh
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

నా సోదరీమణులందరికీ రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు. తెలుగింటి ఆడపడుచులకు నాన్నగారు కానీ, చంద్రబాబుగారు కానీ ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. వారి సాధికారతకు ఎన్నో కార్యక్రమాలు చేసారు. ఎన్నో సంస్కరణలు అమలు చేసారు. వాటి ఫలితంగా మా కుటుంబానికి మీ ఆశీస్సులు ఎప్పుడూ అండగా నిలిచాయి.

Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

జీవితంలో ఏదైనా ఒక పని మొదలు పెట్టాలన్నప్పుడు మనసులో ఎన్నో సందేహాలు వచ్చి అడుగు ముందుకు పడదు. అలాంటి సమయంలో మనల్ని ముందడుగు వేయించే స్ఫూర్తిని భగవద్గీత అందిస్తుంది. అటువంటి జీవన సారాన్ని మానవాళికి అందించిన శ్రీ కృష్ణుని జన్మదినాన్ని భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్న ప్రజలందరికీ

Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తల్లి భాష అనేది పుడుతూనే ప్రతి ఒక్కరికీ దక్కే వారసత్వ సంపదలాంటిది. అలా మనకు దక్కిన తెలుగు భాషను గౌరవిద్దాం. గర్వంగా తెలుగులో మాట్లాడుకుందాం.

Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

పుట్టింటిలో నాన్న తరువాత మాకు హరి అన్నే పెద్ద. ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్రవేసిన అన్నకు నివాళి.

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇన్ని సేవా కార్యక్రమాలను నిరంతరంగా, నిరాటంకంగా చేస్తోందంటే అందుకు దాతల సహకారమే కారణం. ఈరోజు ప్రొమియా థెరపటిక్స్ సంస్థ వారు 'సీఎస్ఆర్' లో భాగంగా ట్రస్ట్ కు అంబులెన్స్ ను అందించారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా ట్రస్ట్ కు తమకు తోచిన విరాళాలను

ప్రొమియా థెరపటిక్స్ సంస్థ వారి సౌజన్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మరో అంబులెన్స్ ను సమకూర్చుకుంది. ఆ అంబులెన్స్ ను కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ఈ రోజు నా చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉంది. దాతలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. #NTRTrust

Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురికావడం బాధాకరం. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగిందన్న వార్తలు మనసును కలచివేశాయి.  చంద్రబాబు గారు వరద నీరు తగ్గే వరకు పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ

50 ఏళ్ళ సినీ జీవితాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అన్నయ్య బాలకృష్ణకు అభినందనలు. ఆబాలగోపాలాన్ని అలరించే చిత్రాలతో, విభిన్నమైన పాత్రలతో, నేటి తరాన్ని సైతం విజిల్స్ వేయిస్తున్న అన్నయ్య తన సినీ ప్రయాణాన్ని అప్రతిహతంగా కలకాలం కొనసాగించాలని కోరుకుంటున్నాను. #NBK50inTFI

50 ఏళ్ళ సినీ జీవితాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అన్నయ్య బాలకృష్ణకు అభినందనలు. ఆబాలగోపాలాన్ని అలరించే చిత్రాలతో, విభిన్నమైన పాత్రలతో, నేటి తరాన్ని సైతం విజిల్స్ వేయిస్తున్న అన్నయ్య తన సినీ ప్రయాణాన్ని అప్రతిహతంగా కలకాలం కొనసాగించాలని కోరుకుంటున్నాను.
#NBK50inTFI
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

ప్రకృతి విపత్తులను ఆపడం మన చేతుల్లో ఉండదు. కాకపోతే అలాంటి సమయంలో వేగంగా స్పందించి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యలను అందిస్తే... ఆస్తి ప్రాణ నష్టాలను తగ్గించుకోవచ్చు. బాధితులకు భరోసా కల్పించవచ్చు. ఏపీ ప్రభుత్వం అదే చేస్తోంది. ముఖ్యమంత్రి అయ్యుండి చంద్రబాబు గారు స్వయంగా

అన్న హరికృష్ణ నాకు మాత్రమే అన్న కాదు. నాన్నగారి అభిమానుల దగ్గర నుంచి  తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు అందరికీ అన్నలా ఆత్మీయతను పంచాడు. చైతన్య రథ సారథిగా తెలుగుదేశం పార్టీని, నాన్న ఆశయాలను ప్రజల్లోకి నడిపించిన పార్టీ తొలి కార్యకర్త హరి అన్నయ్యే. నేడు హరి అన్న జయంతి సందర్భంగా

At Heritage Foods, we believe in standing by our communities, especially in times of crisis. The recent floods in Andhra Pradesh and Telangana have impacted many lives, and we are committed to supporting the State's efforts in providing relief and rebuilding the affected areas.

Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

విజయవాడ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు నగర ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా మేమున్నాం అంటూ పలు ప్రజా సంఘాలు, కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు రంగంలోకి దిగి తమకు తోచిన సహాయ సహకారాలను అందించి ప్రజలను ఆదుకుంటున్నారు.

Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

సమాజమే దేవాలయం అన్నారు నాన్నగారు. అలాంటి దేవాలయ పవిత్రతను కాపాడేవాళ్లు గురువులు. మన సంస్కృతిని, విజ్ఞాన సంపదను పరిరక్షించి ముందు తరాలకు అందించే వివేకాన్ని విద్యార్థులకు ప్రసాదిస్తున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నాధిపతి గణేశుని కరుణాకటాక్షాలు అందరికీ లభించాలని ప్రార్థిస్తున్నాను.