Mahesh Rail Enthusiasm (@maheshb345rail) 's Twitter Profile
Mahesh Rail Enthusiasm

@maheshb345rail

My self im Rail fan
ఓం నమః శివాయ 🕉️🕉️🕉️🕉️🕉️
love with Indian Railways

ID: 1459008269695873027

calendar_today12-11-2021 04:02:01

944 Tweet

96 Followers

24 Following

ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

రైలు నం. 12795/12796 విజయవాడ-లింగంపల్లి-విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు, 2 ఏసి త్రీటైర్ ఎకానమీ బోగీలు ఏర్పాటు చేయబడినవి. ఈ సదుపాయం విజయవాడ వైపు నుండి 29-జూన్-2025 నాటి నుండి, లింగంపల్లి వైపు నుండి 30-జూన్-2025 నాటి నుండి అందుబాటులోకి రానున్నది. x.com/Sasidhar_IR/st…

రైలు నం. 12795/12796 విజయవాడ-లింగంపల్లి-విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు, 2 ఏసి త్రీటైర్ ఎకానమీ బోగీలు ఏర్పాటు చేయబడినవి.

ఈ సదుపాయం విజయవాడ వైపు నుండి 29-జూన్-2025 నాటి నుండి, లింగంపల్లి వైపు నుండి 30-జూన్-2025 నాటి నుండి అందుబాటులోకి రానున్నది.

x.com/Sasidhar_IR/st…
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

న్యూపిడుగురాళ్ళ-శావల్యాపురం నూతన రైలుమార్గం మీదుగా నడవనున్న తొలి ప్రయాణీకుల రైలు. రైలు నం. 07189/07190 నాందేడ్-తిరుపతి-నాందేడ్ (వయా - బాసర, నిజామాబాద్, చర్లపల్లి, నడికుడి, రొంపిచర్ల, మార్కాపూర్ రోడ్, నంద్యాల,‌ కడప) వీక్లీ స్పెషల్ ఎక్స్ ప్రెస్. x.com/Sasidhar_IR/st…

న్యూపిడుగురాళ్ళ-శావల్యాపురం నూతన రైలుమార్గం మీదుగా నడవనున్న తొలి ప్రయాణీకుల రైలు.

రైలు నం. 07189/07190 నాందేడ్-తిరుపతి-నాందేడ్ (వయా - బాసర, నిజామాబాద్, చర్లపల్లి, నడికుడి, రొంపిచర్ల, మార్కాపూర్ రోడ్, నంద్యాల,‌ కడప) వీక్లీ స్పెషల్ ఎక్స్ ప్రెస్.

x.com/Sasidhar_IR/st…
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

6-జులై-2025 నుండి వర్తింపుతో, రైలు నం. 12604 చర్లపల్లి-చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నందు, పూల్డ్ కోటా ఏర్పాటుతో‌ సహా, రిజర్వేషన్ కోటా క్రింద పేర్కొనబడిన విధంగా సవరించబడినది. జనరల్ కోటా పరిధి: చర్లపల్లి నుండి సుళ్ళూరుపేట/చెన్నై x.com/Sasidhar_IR/st…

6-జులై-2025 నుండి వర్తింపుతో, రైలు నం. 12604 చర్లపల్లి-చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నందు, పూల్డ్ కోటా ఏర్పాటుతో‌ సహా, రిజర్వేషన్ కోటా క్రింద పేర్కొనబడిన విధంగా సవరించబడినది.

జనరల్ కోటా పరిధి:
చర్లపల్లి నుండి సుళ్ళూరుపేట/చెన్నై

x.com/Sasidhar_IR/st…
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

26-జులై-2025 నుండి వర్తింపుతో, రైలు నం. 12704 సికింద్రాబాద్-హౌరా ఫలక్ఎ నుమా ఎక్స్ ప్రెస్ రైలు, రిజర్వేషన్ కోటా క్రింద పేర్కొనబడిన విధంగా సవరించబడినది. జనరల్ కోటా పరిధి : (సికింద్రాబాద్, నల్గొండ) నుండి (భద్రక్, బాలాసోర్, ఖరగపూర్, సంత్రగాచి, హౌరా) x.com/Sasidhar_IR/st…

26-జులై-2025 నుండి వర్తింపుతో, రైలు నం. 12704 సికింద్రాబాద్-హౌరా ఫలక్ఎ నుమా ఎక్స్ ప్రెస్ రైలు, రిజర్వేషన్ కోటా క్రింద పేర్కొనబడిన విధంగా సవరించబడినది.

జనరల్ కోటా పరిధి :
(సికింద్రాబాద్, నల్గొండ)
నుండి
(భద్రక్, బాలాసోర్, ఖరగపూర్, సంత్రగాచి, హౌరా)

x.com/Sasidhar_IR/st…
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

15-ఆగస్ట్-2025 నుండి వర్తింపుతో, రైలు నం. 12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు, రిజర్వేషన్ కోటా క్రింద పేర్కొనబడిన విధంగా సవరించబడినది. జనరల్ కోటా పరిధి : (హౌరా, ఖరగపూర్) నుండి (పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్) x.com/Sasidhar_IR/st…

15-ఆగస్ట్-2025 నుండి వర్తింపుతో, రైలు నం. 12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు, రిజర్వేషన్ కోటా క్రింద పేర్కొనబడిన విధంగా సవరించబడినది.

జనరల్ కోటా పరిధి :
(హౌరా, ఖరగపూర్)
నుండి
(పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్)

x.com/Sasidhar_IR/st…
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

గుంటూరు & గుంతకల్ రైల్వేడివిజన్ల పరిధిలో, 1108 కిలోమీటర్ల మేర పలు రైలుమార్గాలలో "కవచ్" వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి, రూ. 204.45 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన టెండర్ల ప్రక్రియ. గుంటూరు డివిజన్ పరిధిలో నంద్యాల-కృష్ణాకెనాల్, నల్లపాడు-పగిడిపల్లి రైలుమార్గాలలో ఏర్పాటుకానున్న ఈ వ్యవస్థ.

గుంటూరు & గుంతకల్ రైల్వేడివిజన్ల పరిధిలో, 1108 కిలోమీటర్ల మేర పలు రైలుమార్గాలలో "కవచ్" వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి, రూ. 204.45 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన టెండర్ల ప్రక్రియ. 

గుంటూరు డివిజన్ పరిధిలో నంద్యాల-కృష్ణాకెనాల్, నల్లపాడు-పగిడిపల్లి రైలుమార్గాలలో ఏర్పాటుకానున్న ఈ వ్యవస్థ.
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలుమార్గ నిర్మాణ పనులలో భాగంగా, పామూరు-అట్లూరుపాడు మధ్య (7 క్రాసింగ్ & 5 హాల్ట్ స్టేషన్లు సహా 132 కి.మీ.) ఫైనల్ లోకేషన్ సర్వే సమాచారం యొక్క పునఃదృవీకరణ పనులకు సంబంధించి, 1.86 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలైన టెండర్ల ప్రక్రియ. x.com/Sasidhar_IR/st…

నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలుమార్గ నిర్మాణ పనులలో భాగంగా, పామూరు-అట్లూరుపాడు మధ్య (7 క్రాసింగ్ & 5 హాల్ట్ స్టేషన్లు సహా 132 కి.మీ.) ఫైనల్ లోకేషన్ సర్వే సమాచారం యొక్క పునఃదృవీకరణ పనులకు సంబంధించి, 1.86 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలైన టెండర్ల ప్రక్రియ.

x.com/Sasidhar_IR/st…
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

గుంటూరు, తిరుపతి, మదనపల్లె రోడ్ మీదుగా 2025 జులై & ఆగస్ట్ నెలలలో నడవనున్న, రైలు నం. 07003/07004 చర్లపల్లి ధర్మవరం చర్లపల్లి ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు. ఈ రైలుకు సంబంధించి, రిజర్వేషన్ సౌకర్యం ఇప్పటికే అందుబాటులోకి వచ్చినది.

గుంటూరు, తిరుపతి, మదనపల్లె రోడ్ మీదుగా 2025 జులై & ఆగస్ట్ నెలలలో నడవనున్న, రైలు నం. 07003/07004 చర్లపల్లి ధర్మవరం చర్లపల్లి ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు.

ఈ రైలుకు సంబంధించి, రిజర్వేషన్ సౌకర్యం ఇప్పటికే అందుబాటులోకి వచ్చినది.
Southern Railway (@gmsrailway) 's Twitter Profile Photo

#Sabari Express is now Superfast! Train No. 17229/17230 #Thiruvananthapuram – #Secunderabad Sabari Express upgraded to Superfast with new Train Nos: 20630/20629. 🔗Delinked from Padmavati & Tirupati Express 🕒Timings revised #SabariExpress #SuperfastTrain #SouthernRailway

#Sabari Express is now Superfast!

Train No. 17229/17230 #Thiruvananthapuram – #Secunderabad Sabari Express upgraded to Superfast with new Train Nos: 20630/20629.

🔗Delinked from Padmavati & Tirupati Express
🕒Timings revised

#SabariExpress #SuperfastTrain #SouthernRailway
Mahesh Rail Enthusiasm (@maheshb345rail) 's Twitter Profile Photo

Requested to upgrade palnadu/simhadri express with lhb coaches in hyderabad guntur vijayawada visakhapatnam all circulating intercities are lhbfied and ratnachal is getting from august please upgrade. my imagination cc is. 12-GENERAL 6-2S 1-AC CHAIR CAR 1-3E 1-EOG 1-SLR TOTAL 22.

Requested to upgrade palnadu/simhadri express with lhb coaches in hyderabad guntur vijayawada visakhapatnam all circulating intercities are lhbfied and ratnachal is getting from august please upgrade. my imagination cc is.
12-GENERAL
6-2S
1-AC CHAIR CAR
1-3E
1-EOG
1-SLR
TOTAL 22.
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు డివిజన్లకు నూతన డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ల నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రైల్వేబోర్డు. విజయవాడ - శ్రీ మోహిత్ సోంకియా, IRSEE సికింద్రాబాద్ - శ్రీ ఆర్.గోపాలకృష్ణన్, IRTS హైదరాబాద్ - శ్రీ సంతోష్ కుమార్ వర్మ, IRSS x.com/Sasidhar_IR/st…

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు డివిజన్లకు నూతన డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ల నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రైల్వేబోర్డు.

విజయవాడ - శ్రీ మోహిత్ సోంకియా, IRSEE
సికింద్రాబాద్ - శ్రీ ఆర్.గోపాలకృష్ణన్, IRTS
హైదరాబాద్ - శ్రీ సంతోష్ కుమార్ వర్మ, IRSS

x.com/Sasidhar_IR/st…
Mahesh Rail Enthusiasm (@maheshb345rail) 's Twitter Profile Photo

Requested to run padmavathi express and kondavveedu express daily basis and sabari upgrading as sf padmavathi requested to run daily basis and kondavvedu also requested to run daily basis.and remove padmavathi express rsa from sc tpty bi weekly exp these both have good demand.

Requested to run padmavathi express and kondavveedu express daily basis and sabari upgrading as sf padmavathi requested to run daily basis and kondavvedu also requested to run daily basis.and remove padmavathi express rsa from sc tpty bi weekly exp these both have good demand.
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

23/25-సెప్టెంబర్-2025 నుండి వర్తింపుతో, గుంటూరు డివిజన్ మీదుగా ప్రయాణించే, రైలు నం. 17016/17015 సికింద్రాబాద్-భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు నందు, 2 ఏసి టూటైర్ & 1 ఏసి త్రీటైర్ బోగీల స్థానంలో 3 స్లీపర్ బోగీలు ఏర్పాటు చేయబడనున్నవి.

23/25-సెప్టెంబర్-2025 నుండి వర్తింపుతో, గుంటూరు డివిజన్ మీదుగా ప్రయాణించే, రైలు నం. 17016/17015 సికింద్రాబాద్-భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు నందు, 2 ఏసి టూటైర్ & 1 ఏసి త్రీటైర్ బోగీల స్థానంలో 3 స్లీపర్ బోగీలు ఏర్పాటు చేయబడనున్నవి.
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

23-సెప్టెంబర్-2025 నుండి వర్తింపుతో, రైలు నం. 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు, రిజర్వేషన్ కోటా క్రింద పేర్కొనబడిన విధంగా సవరించబడినది. జనరల్ కోటా పరిధి: (సికింద్రాబాద్, నల్గొండ) నుండి (విశాఖపట్నం & ఆపై స్టేషన్ల) వరకు

23-సెప్టెంబర్-2025 నుండి వర్తింపుతో, రైలు నం. 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు, రిజర్వేషన్ కోటా క్రింద పేర్కొనబడిన విధంగా సవరించబడినది.

జనరల్ కోటా పరిధి:
(సికింద్రాబాద్, నల్గొండ) నుండి (విశాఖపట్నం & ఆపై స్టేషన్ల) వరకు