JanaSena Machilipatnam
@MTMJanasena
Bandi Rama Krishna - Janasena Party Machilipatnam Assembly Constituency Incharge. 2019 General Elections MLA Contestant From Machilipatnam Constituency.
ID:1232197460992221184
http://www.rkgroups.co 25-02-2020 06:56:38
2,9K Tweets
906 Followers
8 Following
హుస్సేన్ పాలెం ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొల్లు రవీంద్ర గారితో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కార్యదర్శి బండి రామకృష్ణ గారు...
#gamechangerpk
#Janasena
#PawanKalyan
#Janasena Party
43 వ డివిజన్ ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న బండి రామకృష్ణ గారు , మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు,ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొల్లు రవీంద్ర గారు మరియు జనసేన టిడిపి నాయకులు జనసైనికులు ,టిడిపి శ్రేణులు.
#gamechangerpk
#Janasena
#PawanKalyan
#Janasena Party
మచిలీపట్నంలో పలు డివిజన్లో ప్రచార బృందంతో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కార్యదర్శి బండి రామకృష్ణ గారి తనయుడు బండి విజయ్ గారు.
#gamechangerpk
#Janasena
#PawanKalyan
#Janasena Party
#VallabhaneniBalashowry
మేకవాన పాలెం, గోపవాన పాలెం తపసిపూడి,మంగినపూడి, సిరివెళ్లపాలెం , నవీన్ మిట్టల్ కాలనీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బండి రామకృష్ణ గారు ,ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొల్లు రవీంద్ర గారు మరియు జనసేన టిడిపి నాయకులు జనసైనికులు ,టిడిపి శ్రేణులు...
#gamechangerpk
#Janasena
#PawanKalyan
దేశంలో సగం మంది యువతను డ్రగ్స్ కు బానిసలను చేసేంత దారుణమైన డ్రగ్ మాఫియా..
భారతదేశంలో ఇన్ని పోర్టులు ఉంటే విశాఖ పోర్టుకే ఎందుకొచ్చింది ?
ప్రభుత్వంలో ఉన్న వాళ్లు చెయ్యగలిగిన పని తప్ప ఈ ఆలోచన కూడా రాదు ఎవరికీ.
#gamechangerpk
#HelloAP_ByByeYCP
47వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రామకృష్ణ గారు ,ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొల్లు రవీంద్ర గారు మరియు జనసేన టిడిపి నాయకులు జనసైనికులు ,టిడిపి శ్రేణులు....
#gamechangerpk
#Janasena
#PawanKalyan
నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్న కార్మిక, కర్షక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు..
#gamechangerpk
#Janasena
#PawanKalyan
#Janasena Party
#VallabhaneniBalashowry
#BandiRamaKrishna
#Machilipatnam
#AndhraPradesh
#JanaSenaPartyMachilipatnam
#Shatagni
#Veeramahila
please scan below QR code for more updates about Bandi Ramakrishna Garu
#gamechangerpk
#Janasena
#PawanKalyan
#Janasena Party
#VallabhaneniBalashowry
#BandiRamaKrishna
#Machilipatnam
#AndhraPradesh
#JanaSenaPartyMachilipatnam
#Shatagni
#Veeramahila
#BhagatSinghStudentsUnion
32, 34 వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రామకృష్ణ గారు ,ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొల్లు రవీంద్ర గారు మరియు జనసేన టిడిపి నాయకులు జనసైనికులు ,టిడిపి శ్రేణులు.
#gamechangerpk
#Janasena
#jspbjptdp
43వ డివిజన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బండి రామకృష్ణ గారి తనయుడు బండి విజయ్ గారు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొల్లు రవీంద్ర గారి తనయుడు కొల్లు పునీత్ గారు, జనసేన టిడిపి నాయకులు, జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు....
#gamechangerpk
#Janasena
#PawanKalyan
#Janasena Party