profile-img
Ramesh Masthipuram IPS

@MRAMESHIPS

Working as IGP, Provisioning and Logistics in Telangana State Police, Hyderabad.

calendar_today05-06-2015 18:07:01

2,6K Tweets

60,5K Followers

313 Following

Ramesh Masthipuram IPS(@MRAMESHIPS) 's Twitter Profile Photo

కానలను దున్నేసి
కుంటలను కుమ్మేసి
చెరువులను చిదిమేసి
నాలాలను నొక్కేసి
నేలంతా బొక్కేసి
ఆశలను చిమ్మేసి
అవనిని అమ్మేసి
ఇలమంతా కమ్మేసి
విల్లాల విలువలతో
విపణంతా విరిచేస్తే
పొలమెక్కడ జలమెక్కడ
తినడానికి గింజెక్కడ
దారెక్కడ దరి ఎక్కడ
జనమందలి దయ ఎక్కడ

- మస్తిష్కశకలం
21-3-2024

account_circle