People's Leader (@leaderom2024) 's Twitter Profile
People's Leader

@leaderom2024

Leader

ID: 1366655833719795714

calendar_today02-03-2021 07:45:34

66,66K Tweet

2,2K Takipçi

200 Takip Edilen

Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

అలాగే మన్యం, కోనసీమ, ఉభయగోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.(2/2)

రేపు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. (1/2) #Weather #APSDMA #rainalert #Weather

రేపు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.  (1/2)
#Weather #APSDMA #rainalert #Weather
Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

నైరుతిరుతుపవనాలు ఒడిశా,కోస్తాంధ్ర & వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు వెళ్లేందుకు రానున్న3-4రోజులు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.తెలంగాణ నుండి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు.

CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నేడు రాజధాని అమరావతిలోని సచివాలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమున్నత లక్ష్యాల సాధన దిశగా మరొక అడుగు ముందుకు వేశారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇవి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమున్నత లక్ష్యాల సాధన దిశగా మరొక అడుగు ముందుకు వేశారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇవి:
Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

#APSDMA కార్యాలయాన్ని ప్రొబేషనర్ IPS అధికారులు నవజ్యోతి మిశ్రా,మండా జావలి,మనోజ్ రామ్నాథ్,పాటిల్ దేవరాజ,రోహిత్ కుమార్ చౌదరి సందర్శించారు. #APSDMA అవలంబిస్తున్న అనేక సాంకేతికతల గురించి ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.విపత్తుల సమయంలోఅలర్ట్స్ పంపే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు.

రాయలసీమ నుండి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, (1/2) #weatheralert #Weather #APSDMA

Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

రేపు అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,అలాగే అనకాపల్లి,కాకినాడ, తూగో,పగో,ఏలూరు,కృష్ణా,NTR, గుంటూరు,బాపట్ల,పల్నాడు,ప్రకాశం, నెల్లూరు,నంద్యాల,సత్యసాయి,YSR,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశంఉంది

Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

రాష్ట్రములో రబీ కరువు పరిస్థితిని పరిశీలించి,అంచనా వేయడానికి రితేష్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర బృందం కరువు ప్రభావిత జిల్లాల్లో మంగళవారం నుంచి శుక్రవారం వరకు పర్యటించనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. #Drought #Andhrapradesh #APSDMA

రాష్ట్రములో రబీ కరువు  పరిస్థితిని పరిశీలించి,అంచనా వేయడానికి రితేష్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర బృందం కరువు ప్రభావిత జిల్లాల్లో మంగళవారం నుంచి శుక్రవారం వరకు పర్యటించనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ  మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
#Drought #Andhrapradesh #APSDMA
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశం. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశం. (1/2)

Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

రేపు పార్వతీపురంమన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,

నైరుతి రుతుపవనాలు జూన్ 2న ఏపీలో ప్రవేశించాయి.జూన్ 20, 2024 నాటికి మొత్తం ఆంధ్రప్రదేశ్‌ అంతటా విస్తరించాయి. #MONSOON

నైరుతి రుతుపవనాలు జూన్ 2న ఏపీలో ప్రవేశించాయి.జూన్ 20, 2024 నాటికి మొత్తం ఆంధ్రప్రదేశ్‌ అంతటా విస్తరించాయి.
#MONSOON