మల్లు భట్టి విక్రమార్కపై ఏబీఎన్ రాధాకృష్ణ ఆయనకు మద్దతు ఇచ్చే కొన్ని వర్గాలు మాట్లాడుతున్నది పాలన తప్పుల గురించి మాత్రమే కాదు. తెలంగాణలో ఇప్పుడు అధికారాలు చేతులు మారుతున్నాయి. అది కొందరికి నచ్చడం లేదు.దళితుడు ఉప ముఖ్యమంత్రి కావడం కొన్ని పాత శక్తులకు ఇప్పటికీ జీర్ణం కావడం లేదు.
మెరిట్ కి నిర్వచనము…. రిజర్వేషన్ విద్యార్థులు ఎవరూ కూడా ఈ ప్రతిభ తో కూడిన ఉత్పత్తి (ఉత్పాతము) లో లేరు అని నిర్ధారించడమైనది
నూటికి 99 మార్కులు బట్టీ పట్టి… చైనా నుండి కొని పెట్టి……
Only Merit…No Reservation 😂😂😂