profile-img
Kakinada Talkies

@Kkdtalkies

సూపర్ స్టార్ కృష్ణ గారి గొప్పతనం నేటి తరానికి తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశం అలాగే నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు👍
అందరి హీరోలకి సమాన దూరంలో ఉంటాము🙏

calendar_today29-04-2016 13:42:52

86,4K Tweets

44,7K Followers

220 Following

Kakinada Talkies(@Kkdtalkies) 's Twitter Profile Photo

చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని
బట్టి ఆకులు,పూలు రాలుతూ
వస్తూ పోతూ ఉంటాయి...
అట్లాగే నువ్వు ఎంత నీతిగా ఉన్నా
కష్టాలు,సుఖాలు కూడా
వస్తూ పోతూ ఉంటాయి...
ఇక్కడ మనం నేర్చుకోవలసింది
తడపడటం కాదు నిలబడటం
అనుకొన్నది సాధించడం...!!🙏
శుభోదయం 🌞

account_circle