Kakinada Talkies (@kkdtalkies) 's Twitter Profile
Kakinada Talkies

@kkdtalkies

సూపర్ స్టార్ కృష్ణ గారి గొప్పతనం నేటి తరానికి తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశం అలాగే నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు👍
అందరి హీరోలకి సమాన దూరంలో ఉంటాము🙏

ID: 726044078933200896

calendar_today29-04-2016 13:42:52

91,91K Tweet

46,46K Followers

222 Following

Kakinada Talkies (@kkdtalkies) 's Twitter Profile Photo

వినాయక చవితి శుభాకాంక్షలు అందరు హీరోల అభిమానులకి నా ప్రియమైన అనుచరులుకి 🤝 #HappyGaneshChaturthi #VinayakaChavithi

Kakinada Talkies (@kkdtalkies) 's Twitter Profile Photo

ఈ తరం హీరోలు ఆ తరం నటులు వారసులే! మరో నట వారసుడు #Tollywood నటరత్న మనవడు, యువరత్న కుమారుడు కాబోయే నందమూరి నట వారసుడు 👍 #Mokshagna కి పుట్టినరోజు శుభాకాంక్షలు🎉 #NandamuriMokshagnaTeja #NandamuriBalakrishna

ఈ తరం హీరోలు ఆ తరం నటులు వారసులే!
మరో నట వారసుడు #Tollywood
నటరత్న మనవడు, యువరత్న కుమారుడు
కాబోయే నందమూరి నట వారసుడు 👍
#Mokshagna కి పుట్టినరోజు శుభాకాంక్షలు🎉
#NandamuriMokshagnaTeja
#NandamuriBalakrishna
Suresh Productions (@sureshprodns) 's Twitter Profile Photo

Our hearts go out to all those affected by the devastating floods. We are contributing Rs. 1 crore towards the relief and rehabilitation efforts of the Telugu state governments, hoping to bring comfort to those who need it most. Let us rebuild together and emerge stronger.

Our hearts go out to all those affected by the devastating floods. We are contributing Rs. 1 crore towards the relief and rehabilitation efforts of the Telugu state governments, hoping to bring comfort to those who need it most. Let us rebuild together and emerge stronger.
Kakinada Talkies (@kkdtalkies) 's Twitter Profile Photo

రేపు వినాయక చవితి పూజ కార్యక్రమం 🙏 ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం 1 లోపు #VinayakaChaturthi #VinayakaChavithi

రేపు వినాయక చవితి పూజ కార్యక్రమం 🙏
ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం 1 లోపు
#VinayakaChaturthi
#VinayakaChavithi
Kakinada Talkies (@kkdtalkies) 's Twitter Profile Photo

#DramaNakkoMama promotional song from #MathuVadalara2 out today at 8.10 PM ❤️‍🔥 Maa special agent special talent idi..😎 Written, sung and choreographed by Faria Abdullah 🫶 A Kaala Bhairava musical 🎼 In cinemas on 13th September, 2024 ❤️‍🔥 A Ritesh Rana sequel. #MV2

#DramaNakkoMama promotional song from #MathuVadalara2 out today at 8.10 PM ❤️‍🔥

Maa special agent special talent idi..😎

Written, sung and choreographed by Faria Abdullah 🫶
A  Kaala Bhairava musical 🎼

In cinemas on 13th September, 2024 ❤️‍🔥

A Ritesh Rana sequel.

#MV2
Kakinada Talkies (@kkdtalkies) 's Twitter Profile Photo

బాబు ఎవరితో పడితే వారితో ఫొటోస్ దిగుతున్నారు,మాకు ఎప్పుడు వస్తుందో అదృష్టం 🙏 Mahesh Babu #SSMB29

బాబు ఎవరితో పడితే వారితో ఫొటోస్
దిగుతున్నారు,మాకు ఎప్పుడు వస్తుందో
అదృష్టం 🙏 Mahesh Babu
#SSMB29
Kakinada Talkies (@kkdtalkies) 's Twitter Profile Photo

Star boy #SidduJonnalagadda is turning heads in his brand new, stylish attire. Looking absolutely stunning! 🔥🔥 #TelusuKada #Jack

Star boy #SidduJonnalagadda is turning heads in his brand new, stylish attire. Looking absolutely stunning! 🔥🔥

#TelusuKada #Jack
Kakinada Talkies (@kkdtalkies) 's Twitter Profile Photo

వరద భాధితులకు సహాయార్ధం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి Suresh Productions తరుపున కోటి విరాళం ప్రకటించిన Venkatesh Daggubati. 🙏 Rana Daggubati #AndhraPradesh #TelanganaFloods

Kakinada Talkies (@kkdtalkies) 's Twitter Profile Photo

As a true NTR gari devotee, Dynamic Director YVS CHOWDARY garu wishes the young torchbearer of the Nandamuri legacy, Moksh Nandamuri a fantastic birthday❤️‍🔥 He wishes the debut to be as legendary as the family name he carry💥 #HBDMokshNandamuri NTR @

As a true NTR gari devotee, Dynamic Director YVS CHOWDARY garu wishes the young torchbearer of the Nandamuri legacy, Moksh Nandamuri a fantastic birthday❤️‍🔥

He wishes the debut to be as legendary as the family name he carry💥

#HBDMokshNandamuri NTR @
Kakinada Talkies (@kkdtalkies) 's Twitter Profile Photo

అనకాపల్లిసూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ అభిమాని శ్రీను మృతి చెందారు కృష్ణ గారికి వీరాభిమాని శ్రీను(55) అనకాపల్లి శ్రీనుగా రాష్ట్రమంతా పరిచయమున్న ఆయన 7:45 కు హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. ఆయన మరణం చాలా బాధ కలిగించింది. వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని భగవంతునికి ప్రార్థిస్తూ🙏

అనకాపల్లిసూపర్ స్టార్ కృష్ణ గారి
సీనియర్ అభిమాని శ్రీను మృతి చెందారు

కృష్ణ గారికి వీరాభిమాని  శ్రీను(55) అనకాపల్లి శ్రీనుగా రాష్ట్రమంతా పరిచయమున్న ఆయన 7:45 కు హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు.
ఆయన మరణం చాలా బాధ కలిగించింది.
వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని భగవంతునికి ప్రార్థిస్తూ🙏
chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

అనకాపల్లి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల్లో విశిస్టమైన వ్యక్తి చిరకాల మిత్రుడు చేగొడి శ్రీను అకాల మరణానికి చింతిస్తూ..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ... Kakinada Talkies

అనకాపల్లి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల్లో విశిస్టమైన వ్యక్తి చిరకాల మిత్రుడు చేగొడి శ్రీను అకాల మరణానికి చింతిస్తూ..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ...
Kakinada Talkies
NTV Telugu (@ntvtelugulive) 's Twitter Profile Photo

తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు వచ్చాయన్నది పుకార్లే.. నిధుల విడుదలపై ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం లేదు.. మేం ఇంకా వరద నష్టంపై ప్రాథమిక నివేదిక పంపలేదు-సీఎం చంద్రబాబు #NarendraModi #ChandrababuNaidu #BJP #TDP #AndhraPradesh #VijayawadaFloods #KhammamFloods #FloodRelief

తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు వచ్చాయన్నది పుకార్లే.. నిధుల విడుదలపై ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం లేదు.. మేం ఇంకా వరద నష్టంపై ప్రాథమిక నివేదిక పంపలేదు-సీఎం చంద్రబాబు

#NarendraModi #ChandrababuNaidu #BJP #TDP #AndhraPradesh #VijayawadaFloods #KhammamFloods #FloodRelief
Kakinada Talkies (@kkdtalkies) 's Twitter Profile Photo

ముందస్తు గా అందరికి "వినాయక చవితి" శుభాకాంక్షలు! అవిఘ్నమస్తు!!🙏 #VinayakaChavithi

ముందస్తు గా
అందరికి "వినాయక చవితి" శుభాకాంక్షలు!
అవిఘ్నమస్తు!!🙏
#VinayakaChavithi
Kakinada Talkies (@kkdtalkies) 's Twitter Profile Photo

Even with fresh releases and the impact of floods, #SaripodhaaSanivaaram continues to dominate in its second weekend👍 The excellent wom helped the film outshine and continue to draw crowds leading to get big numbers this week too 👏