Kesineni Bhavan(@KesineniBhavan) 's Twitter Profileg
Kesineni Bhavan

@KesineniBhavan

Office of Shri Kesineni Srinivas (Nani), Member of Parliament, Vijayawada #YSRCP

ID:1207317490079911936

linkhttp://www.mpvijayawada.com calendar_today18-12-2019 15:11:47

3,4K Tweets

4,0K Followers

45 Following

Kesineni Bhavan(@KesineniBhavan) 's Twitter Profile Photo

విజయవాడ పార్లమెంటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,ఎంపీ శ్రీ Kesineni Nani గారు మరియు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ షేక్ ఆసిఫ్ గార్ల విజయాన్ని కాంక్షిస్తూ 40వ డివిజన్ పరిధిలో మానవ మందిర్ రోడ్డు నందు స్థానిక కార్పొరేటర్ శ్రీ యరడ్ల ఆంజనేయరెడ్డి గారి ఆధ్వర్యంలో

విజయవాడ పార్లమెంటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,ఎంపీ శ్రీ @kesineni_nani గారు మరియు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ షేక్ ఆసిఫ్ గార్ల విజయాన్ని కాంక్షిస్తూ 40వ డివిజన్ పరిధిలో మానవ మందిర్ రోడ్డు నందు స్థానిక కార్పొరేటర్ శ్రీ యరడ్ల ఆంజనేయరెడ్డి గారి ఆధ్వర్యంలో
account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

మీ ప్రేమానురాగాలతో నామినేషన్ ఉత్సవాన్ని విజయోత్సవ ర్యాలీలా మార్చి నన్ను ఆశీర్వదించిన నా విజయవాడ ప్రజలందరికి పేరుపేరునా కృతజ్ఞతలు.

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

నామినేషన్ దాఖలు ✅
పోలింగ్ కౌంట్ డౌన్ - 20 రోజులు!
బెజవాడ ప్రజలు ఫ్యాన్ గుర్తును గెలిపించడానికి సిద్ధం!

నామినేషన్ దాఖలు ✅ పోలింగ్ కౌంట్ డౌన్ - 20 రోజులు! బెజవాడ ప్రజలు ఫ్యాన్ గుర్తును గెలిపించడానికి సిద్ధం!
account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

అంతులేని అభిమానం చూపి, ఎల్లలు దాటిన వాత్సల్యంతో కల్మషమెరుగని ఆశీర్వాదం ఇచ్చి నా నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు.

బెజవాడే నా ప్రాణం
నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం,
ప్రజల సంక్షేమమే నా ధ్యేయం

సదా మీ సేవలో
కేశినేని నాని

అంతులేని అభిమానం చూపి, ఎల్లలు దాటిన వాత్సల్యంతో కల్మషమెరుగని ఆశీర్వాదం ఇచ్చి నా నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. బెజవాడే నా ప్రాణం నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం, ప్రజల సంక్షేమమే నా ధ్యేయం సదా మీ సేవలో కేశినేని నాని
account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

నామినేషన్ యాత్రలో, అంబేద్కర్ మహనీయుని అడుగుజాడల్లో

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

నామినేషన్ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దల ఆశీస్సులతో!

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

అశేష ప్రజానికం ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ వినాయకుని గుడి వద్ద నుండి సాగుతున్న నా నామినేషన్ కార్యక్రమం.

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

విజయవాడ పార్లమెంటు వైయస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని) గారి యొక్క నామినేషన్ మహోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం, మీ కోసం!!

twitter.com/i/broadcasts/1…

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) గారి నామినేషన్ ర్యాలీ twitter.com/i/broadcasts/1…

account_circle
Kesineni Nani(@kesineni_nani) 's Twitter Profile Photo

శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) గారి నామినేషన్ ర్యాలీ twitter.com/i/broadcasts/1…

account_circle