K Raghu Rama Krishna Raju (RRR) (@kraghuraju) 's Twitter Profile
K Raghu Rama Krishna Raju (RRR)

@kraghuraju

Deputy Speaker - Andhra Pradesh Legislative Assembly | MLA, Undi Constituency, Andhra Pradesh | Former Member of Parliament (Lok Sabha) | Telugu Desam Party

ID: 1165250101607952386

calendar_today24-08-2019 13:10:59

4,4K Tweet

114,114K Takipçi

14 Takip Edilen

K Raghu Rama Krishna Raju (RRR) (@kraghuraju) 's Twitter Profile Photo

పాలకోడేరు మండలం, గొల్లలకోడేరు గ్రామంలో 7 సంవత్సరాలుగా పాడుబడి ఉన్న బ్రాహ్మణ చెరువు సమస్య ఈరోజు నా దృష్టికి రావడం జరిగింది. ఈ విషయంపై వెంటనే స్పందించి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి P4 మోడల్ లో ఈరోజు సాయంత్రం చెరువు తవ్వకం పనులు ప్రారంభించాను. రెండు వారాలలో ఈ పనులు పూర్తిచేసి

పాలకోడేరు మండలం, గొల్లలకోడేరు గ్రామంలో 7 సంవత్సరాలుగా పాడుబడి ఉన్న బ్రాహ్మణ చెరువు సమస్య ఈరోజు నా దృష్టికి రావడం జరిగింది. ఈ విషయంపై వెంటనే స్పందించి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ <a href="/ncbn/">N Chandrababu Naidu</a> గారి P4 మోడల్ లో ఈరోజు సాయంత్రం చెరువు తవ్వకం పనులు ప్రారంభించాను. రెండు వారాలలో ఈ పనులు పూర్తిచేసి
K Raghu Rama Krishna Raju (RRR) (@kraghuraju) 's Twitter Profile Photo

పాలకోడేరు మండలం, శృంగవృక్షం గ్రామంలో మార్కెటింగ్ యార్డ్ ప్రాంగణాన్ని పరిశీలించి, ప్రజా ప్రయోజనాలకు ఈ ప్రాంగణాన్ని ఎలా వినియోగించాలి అనే విషయంపై చర్చించడం జరిగింది. అనంతరం ఈ గ్రామంలో గత 7 సంవత్సరాలుగా స్లాబ్ వేసి నిరుపయోగంగా ఉన్న రెండు అంతస్తుల డ్వాక్రా భవనం పూర్తి చేసే

కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంటు సభ్యులు, మిత్రులు శ్రీ Bhupathiraju Srinivasa Varma గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

కేంద్ర భారీ పరిశ్రమలు &amp; ఉక్కు శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంటు సభ్యులు, మిత్రులు శ్రీ <a href="/BjpVarma/">Bhupathiraju Srinivasa Varma</a> గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
K Raghu Rama Krishna Raju (RRR) (@kraghuraju) 's Twitter Profile Photo

కృష్ణా జిల్లా, మోపిదేవి గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈరోజు ఉదయం సందర్శించి, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను.

కృష్ణా జిల్లా, అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ గారి నేతృత్వంలో జరిగిన వారి తండ్రి గారు స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఎంపీ మరియు రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగు భాషాభిమాని శ్రీ మండలి వెంకటకృష్ణా రావు గారి శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. ఈ

ఆకివీడు నగర పంచాయతీలో అధునాతన సదుపాయాలతో ఏర్పాటు చేసిన "అశ్విని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్" ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు కనుమూరు బాపిరాజు గారు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆకివీడులో గత 50 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న కొండయ్య చెరువును పెరుగుతున్న నీటి అవసరాలకు అనుగుణంగా ఈరోజు ఉదయం తవ్వకం పనులను ప్రారంభించాను. సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు తవ్వకం పనులు 45 రోజులలో పూర్తి చేసి, ప్రజల త్రాగు నీటి అవసరాలకు ఉపయోగించడం జరుగుతుంది.

ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను ఈరోజు మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో సన్మానించాను. 80 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ పాఠశాల భవనాన్ని పునరుద్ధరించి, అధునాతన మౌలిక మరియు క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1918 లో

దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా "మనిషిని జైలులో పెట్టడమంటే పరువు తీయడమే - దెబ్బ కొట్టినోడికి నొప్పి తెలిసేలా చేసేందుకే యాప్" అంటూ మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు వైకాపా న్యాయ విభాగం ప్రతినిధుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై స్పందన, నా నియోజకవర్గంలో చేపట్టిన, ఇప్పటికే

K Raghu Rama Krishna Raju (RRR) (@kraghuraju) 's Twitter Profile Photo

నా నియోజకవర్గంలోని కాళ్ళ గ్రామంలో చదువుకుంటున్న ఇద్దరు చిన్నారి బాలికలు జనరల్ నాలెడ్జ్ లో "ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్" లో స్థానం పొందిన సందర్భంగా ఈరోజు ఉదయం వారిని నా నివాసంలో అభినందించాను.

"చేనేత వస్త్రాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం." జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు. #NationalHandloomDay

"చేనేత వస్త్రాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం." 

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు.

#NationalHandloomDay
K Raghu Rama Krishna Raju (RRR) (@kraghuraju) 's Twitter Profile Photo

లక్ష్మీ దేవి అనుగ్రహం సదా మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ "వరలక్ష్మీ వ్రత" పర్వదిన శుభాకాంక్షలు.