𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@jsptelangana) 's Twitter Profile
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮

@jsptelangana

JanaSena Party, Telangana

ID: 802997192545796097

linkhttp://JanaSenaParty.org calendar_today27-11-2016 22:07:04

2,2K Tweet

75,75K Followers

10 Following

𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@jsptelangana) 's Twitter Profile Photo

'పార్టీ పెట్టినప్పటి నుండీ అనేక కుట్రలు, దెబ్బ తీయడానికి వేసిన వ్యూహాలను చేదించుకుని నేడు ఈ స్థాయికి వచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. ఇదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా! - పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శ్రీ

Nemuri Shankar Goud (@jspshankargoud) 's Twitter Profile Photo

*బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసులు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు* బెట్టింగ్ యాప్స్ అంశంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు. వారికి ఉన్న సమాచారానికి అనుగుణంగా విచారణలు చేపడుతున్నారు. మన నాయకులు ఈ అంశంలో ఎవరినీ వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోరాదు.

*బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసులు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు*

బెట్టింగ్ యాప్స్ అంశంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు. వారికి ఉన్న సమాచారానికి అనుగుణంగా విచారణలు చేపడుతున్నారు. మన నాయకులు ఈ అంశంలో ఎవరినీ వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోరాదు.
Nemuri Shankar Goud (@jspshankargoud) 's Twitter Profile Photo

బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడు భగత్‌సింగ్. 1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి భగత్ సింగ్‌తోపాటు విప్లవకారులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్‌వాలా జైల్లో బ్రిటీష్ పాలకులు ఉరి తీశారు. చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకుని దేశ

బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడు భగత్‌సింగ్. 1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి భగత్ సింగ్‌తోపాటు విప్లవకారులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్‌వాలా జైల్లో బ్రిటీష్ పాలకులు ఉరి తీశారు.
చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకుని దేశ
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@jsptelangana) 's Twitter Profile Photo

ప్రమాదవశాత్తు మరణించిన పాస్టర్ ప్రవీణ్ గారి ఆత్మకు శాంతి చేకూరకుండా కొంతమంది ఆయన మరణాన్ని కూడా తమ సొంత లాభం కోసం మలుచుకోవడానికి ప్రయత్నించారు. జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారి గురించి కూడా తప్పుగా మాట్లాడాలని చూశారు. పోలీస్ శాఖ వారు

'HCU విద్యార్థులు పై జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాము, , గత కొన్ని రోజులుగా HCU మరియు గచ్చిబౌలి పరిస ప్రాంతాల్లోని 400 ఎకరాల స్థలం మీద ఎటువంటి చర్చలకు తావు తీయకుండా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ల ఇష్టానుసారం చెట్లన్ని నరికేసి ఆ స్థలం వేలం వేయడానికి చూస్తుందో అది సరైన

𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@jsptelangana) 's Twitter Profile Photo

దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా రాజకీయాన్ని నడిపి, కూటమిని గెలిపించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు Pawan Kalyan గారు. ప్రజలకిచ్చిన మాటకోసం తన బాధ్యతను నిర్వర్తించి గాయపడిన తన బిడ్డని చూడటానికి వెళ్లారు. ఆది నిజమైన రాజకీయ నాయకుడికి ఉండాల్సిన నిబద్ధత. మీ లెక్కలో సీరియస్ పొలిటీషియన్ అంటే

𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@jsptelangana) 's Twitter Profile Photo

మీలాగా జనజాగృతి అని పెట్టి కోట్లు దండుకుని, లిక్కర్ స్కాముల్లో జైలుకి వెళ్లి రాష్ట్ర పరువును దిగజార్చే అంత సీరియస్ పాలిటిక్స్ మాకు చేతకాదు Kavitha Kalvakuntla. దళితుల గురించి మీరు మాట్లాడకండి, తెలంగాణ రాగానే దళితుల నుండి ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తాము అని వంచించిన కుటుంబం మీది..

Nemuri Shankar Goud (@jspshankargoud) 's Twitter Profile Photo

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా భారతీయ సామాజిక వ్యవస్థ, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, విద్య తదితర అంశాలలో వారు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము.𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 JanaSena Party

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా భారతీయ సామాజిక వ్యవస్థ, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, విద్య తదితర అంశాలలో వారు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ  ఘన నివాళులు అర్పిస్తున్నాము.𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 JanaSena Party
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@jsptelangana) 's Twitter Profile Photo

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని, ఒక ఖైదీ చేతిలోకి మళ్ళీ రాష్ట్రం వెళ్లకూడదు అని కూటమి ఏర్పాటు చేసి తాను 100% స్ట్రైక్ రేట్ సాధించడమే కాక దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడటంలో ప్రధాన పాత్ర పోషించిన Pawan Kalyan గారు సీరియస్ పొలిటీషియన్ కాదా? నీతో సీరియస్ పొలిటీషియన్ అనిపించుకోవాలి అంటే

𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@jsptelangana) 's Twitter Profile Photo

జనసేన తెలంగాణ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు! భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు హైదరాబాద్ లోని లుంబిని పార్క్ నుండి ర్యాలీగా వెళ్లి లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న ఆయన

జనసేన తెలంగాణ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు!

భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు హైదరాబాద్ లోని లుంబిని పార్క్ నుండి ర్యాలీగా వెళ్లి లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న ఆయన
Nemuri Shankar Goud (@jspshankargoud) 's Twitter Profile Photo

రాజకీయాల్లో తరతరాలకు ఆస్తులను కూడబెట్టిన నేతలను చూసుంటాము..!!! రాజకీయాల్లో తన సొంత డబ్బును దానం చేసిన మీలాంటి వారిని ఇంకా ఎప్పటికీ చూడలేము..🙏𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 Kavitha Kalvakuntla BRS Party

రాజకీయాల్లో తరతరాలకు ఆస్తులను కూడబెట్టిన నేతలను చూసుంటాము..!!!

రాజకీయాల్లో తన సొంత డబ్బును దానం చేసిన మీలాంటి వారిని ఇంకా ఎప్పటికీ చూడలేము..🙏𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 Kavitha Kalvakuntla BRS Party
Nemuri Shankar Goud (@jspshankargoud) 's Twitter Profile Photo

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులు పై జరిగిన ఉగ్రదాడికి నిరసన తెలిపిన : జనసేన పార్టీ నాయకులు జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కూకట్పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు . ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర జనసేన

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్   లో     పర్యాటకులు పై జరిగిన  ఉగ్రదాడికి నిరసన తెలిపిన : జనసేన పార్టీ నాయకులు

జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కూకట్పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు .
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర జనసేన
Nemuri Shankar Goud (@jspshankargoud) 's Twitter Profile Photo

*ఉగ్రదాడి ఖండిస్తూ తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో నిరసన దీక్ష* జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ

*ఉగ్రదాడి ఖండిస్తూ తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో నిరసన  దీక్ష*

జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ అధ్యక్షులు  మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ
Nemuri Shankar Goud (@jspshankargoud) 's Twitter Profile Photo

జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు క్లియర్ గా విని చూసి అర్థం చేసుకొని మాట్లాడవలసిందిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాను. భారతదేశంలో ఉంటూ

జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు క్లియర్ గా విని చూసి అర్థం చేసుకొని మాట్లాడవలసిందిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాను.
భారతదేశంలో ఉంటూ
Nemuri Shankar Goud (@jspshankargoud) 's Twitter Profile Photo

*తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డ్ ల పంపిణీ కార్యక్రమం :* తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వము నమోదు చేయించిన వాలంటరీలకు జిల్లాల వారీగా జన సైనికులకు , క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డులను అతి త్వరలో అందజేయబడును. గమనిక: ప్రదేశము ,సమయము తెలియపరచబడును*

Nemuri Shankar Goud (@jspshankargoud) 's Twitter Profile Photo

*తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డ్ ల పంపిణీ కార్యక్రమం :JanaSena Party JanaSena Shatagni 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮

*తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డ్ ల  పంపిణీ కార్యక్రమం :JanaSena Party JanaSena Shatagni 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮