Bonda Uma(@IamBondaUma) 's Twitter Profileg
Bonda Uma

@IamBondaUma

Indian Politician | Polit Bureau Member @JaiTDP | Ex-MLA Vijayawada Central Constituency | Ex-TTD Board Member #TDPTwitter 🚲

ID:840204645897256962

linkhttps://t.me/BondaUma calendar_today10-03-2017 14:16:12

3,0K Tweets

43,7K Followers

21 Following

Bonda Uma(@IamBondaUma) 's Twitter Profile Photo

ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు రావాలంటే కూటమి గెలవాలి, బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి.

account_circle
Bonda Uma(@IamBondaUma) 's Twitter Profile Photo

ఈ వైకాపా ప్రభుత్వంలో అత్యంత నష్టపోయిన వర్గాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
కావున రాబోయే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నాడు మీ అమూల్యమైన ఓటు ఎన్డీయే కూటమి అభ్యర్థులకు వేసి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలిసిందిగా కోరుకుంటున్న.

account_circle
Bonda Uma(@IamBondaUma) 's Twitter Profile Photo

కార్మిక ప్రపంచానికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.

ఈరోజు సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ జూనియర్ కాలేజ్ ఎదురు 7అప్పర్ట్మెంట్స్ వద్దన పైడి శ్రీను గారి ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటువేసి టీడీపీని భారీ మెజారిటీతో…

ఈరోజు సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 61వ డివిజన్ వాంబే కాలని 'H'బ్లాక్ 3 వద్ద నుంచి చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు కోరాను. సైకో జగన్‌ అరాచక పాలనలో పెరిగిన ధరల నుంచి…

బెజవాడ సెంట్రల్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ బోండా ఉమా.

account_circle
Bonda Uma(@IamBondaUma) 's Twitter Profile Photo

ఈరోజు సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ హనుమాన్ నగర్ వద్ద నుంచి నిర్వహించిన 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమంలో పాల్గొని వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరాను.…

ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

ఈ వైకాపా ప్రభుత్వం బీసీల మీద చేస్తున్న దారుణాలకు అడ్డుకట్ట వేయాలి అంటే ప్రత్యేకంగా బీసీలకు రక్షణ చట్టం అవసరం.
అది తెలుగు దేశం పార్టీతో నే సాధ్యం.

ఈ వైకాపా ప్రభుత్వం బీసీల మీద చేస్తున్న దారుణాలకు అడ్డుకట్ట వేయాలి అంటే ప్రత్యేకంగా బీసీలకు రక్షణ చట్టం అవసరం. అది తెలుగు దేశం పార్టీతో నే సాధ్యం. #VoteForCycle #ManaCentralManaUma #VijayawadaCentral
account_circle
Bonda Uma(@IamBondaUma) 's Twitter Profile Photo

విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి Kesineni Sivanath గారితో కలిసి ఈరోజు ఉదయం Telugu Desam Party జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ N Chandrababu Naidu గారి చేతుల మీదుగా బీఫార్మ్స్‌ అందుకోవడం జరిగింది.
విజయవాడలో ఈసారి ముమ్మాటికీ టీడీపీ జెండా ఎగరవేసి, లో మేమూ భాగమవుతాం.

విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి @KesineniS గారితో కలిసి ఈరోజు ఉదయం @JaiTDP జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి చేతుల మీదుగా బీఫార్మ్స్‌ అందుకోవడం జరిగింది. విజయవాడలో ఈసారి ముమ్మాటికీ టీడీపీ జెండా ఎగరవేసి, #TDPJSPBJPWinning లో మేమూ భాగమవుతాం. #ManaCentralManaUma…
account_circle