Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile
Indrakaran Reddy

@ikreddyallola

Allola Indrakaran Reddy | Former Minister for Forests, Law & Endowments | Telangana | India | Ex-MLA from Nirmal

ID: 2445371448

linkhttps://www.facebook.com/IKReddyNirmal/ calendar_today15-04-2014 12:26:29

2,2K Tweet

42,42K Followers

27 Following

Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile Photo

తెలంగాణ సంస్కృతికి ప్రతీక మన బోనాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక మన బోనాలు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.
Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile Photo

నాగుల పంచమి పర్వదిన సందర్భంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! ఈ పండుగ మీ జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి, ఆరోగ్యాన్ని నింపాలని మనసారా కోరుకుంటున్నాను.

నాగుల పంచమి పర్వదిన సందర్భంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు!

ఈ పండుగ మీ జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి, ఆరోగ్యాన్ని నింపాలని మనసారా కోరుకుంటున్నాను.
Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile Photo

సోదర, సోదరీమణుల ఆప్యాయతకు ప్రతీక, సౌభ్రాతృత్వానికి ప్రతిరూపమైన రాఖీ పౌర్ణమి సందర్భంగా.. ఈ రక్షా బంధన్ వేడుకను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!

జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్ వద్ద నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ధర్నా #nirmal

Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile Photo

దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ... దేశ ప్రజలందరికీ... స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳

విలువలు విజ్ఞానం విజయం సర్వం శ్రీకృష్ణ చరితం! నీతినిజాయితీ నియమం సర్వం శ్రీకృష్ణ జీవితం! మానవుల్లో మాధవుడు.. మాధవుడైన మానవుడు జగత్తును జ్ఞానం, ధర్మం వైపు నడిపిన “శ్రీకృష్ణ భగవానుడు”జన్మించిన ఈ పర్వదినం మానవాళికే మహోత్సవం. అందరికీ హృదయపూర్వక శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.

విలువలు విజ్ఞానం విజయం సర్వం శ్రీకృష్ణ చరితం! 
నీతినిజాయితీ నియమం సర్వం శ్రీకృష్ణ జీవితం! 

మానవుల్లో మాధవుడు.. మాధవుడైన మానవుడు 

జగత్తును జ్ఞానం, ధర్మం వైపు నడిపిన “శ్రీకృష్ణ భగవానుడు”జన్మించిన ఈ పర్వదినం మానవాళికే మహోత్సవం.

అందరికీ హృదయపూర్వక శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.
Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile Photo

నిర్మల్ ప్రజలకు అత్యవసర విజ్ఞప్తి. రాబోయే 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి.

నిర్మల్ ప్రజలకు అత్యవసర విజ్ఞప్తి. 

రాబోయే 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి.
Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile Photo

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile Photo

పశు సంపదను, ఎద్దులను పూజించే గొప్ప పండుగ పోలాల అమావాస్య. రైతు సోదరులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు పొలాల అమావాస్య పండుగ శుభాకాంక్షలు.

ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ… గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ… గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile Photo

భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన శివాజీ చౌక్, డాక్టర్స్ లేన్, మంచిర్యాల చౌరస్తా, తిరుమల టాకీస్ ప్రాంతాలను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. ముంపు బాధితులను స్వయంగా కలసి ధైర్యం చెబుతూ, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన శివాజీ చౌక్, డాక్టర్స్ లేన్, మంచిర్యాల చౌరస్తా, తిరుమల టాకీస్ ప్రాంతాలను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు.

ముంపు బాధితులను స్వయంగా కలసి ధైర్యం చెబుతూ, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile Photo

TPCC అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని నూతన అడెల్లి పోచమ్మ దేవాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరియు నిర్మల్ కాంగ్రెస్ నాయకులు.

నేడు ఉపాధ్యాయ దినోత్సవం గొప్ప అధ్యాపకుడిగా, తత్వవేత్తగా, రెండవ రాష్ట్రపతిగా, దేశానికి విశేష సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా గురుపూజోత్సవం జరుపుకుంటున్న అధ్యాపకులందరికి ఇవే హర్థిక శుభాకాంక్షలు.

నేడు ఉపాధ్యాయ దినోత్సవం

గొప్ప అధ్యాపకుడిగా, తత్వవేత్తగా, రెండవ రాష్ట్రపతిగా, దేశానికి విశేష సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా గురుపూజోత్సవం జరుపుకుంటున్న అధ్యాపకులందరికి ఇవే హర్థిక శుభాకాంక్షలు.
Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile Photo

తీరొక్క పూలతో తీర్చిదిద్ది... ఆటపాటలు, కోలాటాలు, అవధుల్లేని ఆడబిడ్డల ఆనందాలతో జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం... బతుకమ్మ పండుగ సందర్భంగా, మన ఆడబిడ్డలందరికి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు

దుర్గమ్మ కరుణతో కష్టాలు తొలగిపోయి ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ దుర్గాష్టమి శుభాకాంక్షలు

దుర్గమ్మ కరుణతో కష్టాలు తొలగిపోయి
ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ దుర్గాష్టమి శుభాకాంక్షలు
Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile Photo

పూలతో దేవుడిని పూజించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆచారమైతే ఆ పూలనే దైవంగా కొలిచే విలక్షణ సంస్కృతి నా తెలంగాణది. సమాజంలో, కుటుంబంలో మహిళల ప్రాధాన్యాన్ని,గౌరవాన్ని చాటి చెప్పే పండుగైన మన బతుకమ్మ పండుగ సందర్భంగా నా తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.

అహింసే అతని ఆయుధం శాంతి, సహనమే అతని మార్గం సత్యం, ధర్మమే అతని నినాదం దేశ విముక్తిలో అలుపెరగని పయనం అమరం గాంధీజీ స్ఫూర్తి - అజరామరం కీర్తి మార్గదర్శి, జాతిపిత మహాత్మ గాంధీ గారి జయంతి సందర్బంగా వారికి ఇవే మా ఘన నివాళులు 🙏

అహింసే అతని ఆయుధం 
శాంతి, సహనమే అతని మార్గం 
సత్యం, ధర్మమే అతని నినాదం
దేశ విముక్తిలో అలుపెరగని పయనం  

అమరం గాంధీజీ స్ఫూర్తి - అజరామరం కీర్తి 
మార్గదర్శి, జాతిపిత మహాత్మ గాంధీ గారి జయంతి సందర్బంగా వారికి ఇవే మా ఘన నివాళులు 🙏
Indrakaran Reddy (@ikreddyallola) 's Twitter Profile Photo

చెడు ఎంత బలంగా ఉన్నా చివ‌రికి మంచి గెలుస్తుందన్న‌దే విజ‌య‌ద‌శ‌మి పండుగ సారాంశం. అమ్మ‌వారి ఆశీస్సుల‌తో ఈ విజ‌య‌ద‌శ‌మి ప్ర‌తి ఒక్క‌రి జీవితాల్లో ఆనందం, ఐశ్వ‌ర్యం, విజ‌యాలు తీసుకురావాల‌ని ఆకాంక్షిస్తూ అంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు.

అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపే ఈ దీపావళి మీ ఇంట్లో శాంతి, సంపద, సంతోషాలు నింపాలని కోరుకుంటూ .. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు - మీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి