🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile
🪷🪷హైందవి 🪷🪷BJP Parivar

@hyndavitreddy

Former ABVP State Joint Secretary (2009),Former BJYM State Secretary (2010),worked in IT Cell BJP 2014 Elections.

ID: 1225845865861931008

linkhttps://www.facebook.com/Hyndavireddy4bjp/ calendar_today07-02-2020 18:16:55

27,27K Tweet

21,21K Followers

686 Following

🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile Photo

పండుగలను పండుగల్లా చేసుకోరు వాల్లు ప్రశాంతంగా ఉండరు మనల్ని ఉండనివ్వరు ఎదవ సంత 🤦🏼‍♀️🤦🏼‍♀️

🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile Photo

మా బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అద్యక్షులు డా.కె లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు ఎవరు మరి ?? 🤔🤔 అయినా రిజర్వేషన్లు తగ్గించటం ఏంది ??

మా బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అద్యక్షులు డా.కె లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు ఎవరు మరి ?? 🤔🤔 
అయినా రిజర్వేషన్లు తగ్గించటం ఏంది ??
🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile Photo

అయినా గంగా జమునా తహజీబ్ అనుకుంట ఉర్దూ బామ్మర్దుల సహవాసం తో అదే హిందీ అనుకునే నీలాంటి వాల్లకు స్వచ్ఛమైన హిందీ అర్థం కాదులే

🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile Photo

మౌనం వహించటం ఏంటండీ స్వామివారి కైంకర్యాలు చేసే మీరేనా ఈ మాటలు అనేది 😢😢

🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile Photo

Ghee కి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్థానం అలాంటిది మరి #GHEE #TirumalaLaddu

🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile Photo

ఉన్న వర్సిటీ లకు పేరు మార్చు సరైన సదుపాయాలు,ఫ్యాకల్టీ ని ఏర్పాటు చేయడం లాంటివి ఏం చేస్తరు లేండి ఇప్పటికే విద్యా వ్యవస్థ నాశనం అయింది తెలంగాణ లో ఇప్పుడు మీరేం చేస్తున్నారు??

🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile Photo

ఈ రిపోర్ట్ ఎవ్వరికి ఇస్తారు ?? అది కూడా రాజయ్య చేతుల మీదుగా 😂😂

🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile Photo

అవును ఇదే క్రిస్టియనిటీ,ముస్లిం మతాల్లో అయ్యుంటే ఈ పాటికే ప్రపంచ స్థాయి లో అల్లకల్లోలం చేసేటోల్లు కానీ మనం హిందువులుగా మాట్లాడితే మన దైవం గురించి ప్రసాదం గురించి మాట్లాడితే మాత్రం మత పిచ్చి,రెచ్చగొట్టే వ్యాఖ్యలు అని మాట్లాడుతారు

🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile Photo

జర కొన్ని రోజులు ఆగుంటే కొత్త సూట్ కేస్ లోనో కొత్త ఫ్రిజ్ లోనో బయటపడేది తొందరపడ్డారు

జర కొన్ని రోజులు ఆగుంటే కొత్త సూట్ కేస్ లోనో కొత్త ఫ్రిజ్ లోనో బయటపడేది 
తొందరపడ్డారు
🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile Photo

అపరాజితా సేవా సమితి ఆధ్వర్యంలో Narrative Building మీద ఒక రోజు వర్క్ షాప్ ఇవ్వాల కోఠి లో YMIA లో జరిగింది #RSS #WomenEmpowement

🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile Photo

రేయ్ యాడికెళ్లి వచ్చిన సంతరా ఇది తెలంగాణలో ఇదేం దరిద్రం 🙆🏼‍♀️🤦🏼‍♀️

🪷🪷హైందవి 🪷🪷BJP Parivar (@hyndavitreddy) 's Twitter Profile Photo

మీ పనే బాగుందండీ రోజుకోవిధంగా వార్తల్లో ఉంటున్నారు మీకు తెలుసు మీ వల్ల ఏదీ కాదని