🪷🪷హైందవి 🪷🪷Modi Ka Parivar(@Hyndavitreddy) 's Twitter Profileg
🪷🪷హైందవి 🪷🪷Modi Ka Parivar

@Hyndavitreddy

Former ABVP State Joint Secretary (2009),Former BJYM State Secretary (2010),worked in IT Cell BJP 2014 Elections.

ID:1225845865861931008

linkhttps://www.facebook.com/Hyndavireddy4bjp/ calendar_today07-02-2020 18:16:55

26,7K Tweets

21,6K Followers

686 Following

🪷🪷హైందవి 🪷🪷Modi Ka Parivar(@Hyndavitreddy) 's Twitter Profile Photo

మీరు పక్కా గెలుస్తుర్రు
మమ్మల్ని ప్రచారంతో రమ్మని మీరు వ్యక్తిగతంగా పిలిచినా రాలేకపోయిన
కానీ నిన్న ఈవీయం లో కమలం పువ్వుకు నేను మాత్రం చాలా ఆనందంగా ఓటేసి వచ్చిన కొండా గారు

account_circle
🪷🪷హైందవి 🪷🪷Modi Ka Parivar(@Hyndavitreddy) 's Twitter Profile Photo

రామమందిర్ దర్శన్ అభియాన్ కమిటీ తరుపున తెలంగాణ నుండి 32 ప్రత్యేక ఆస్థా రైల్లలో దాదాపు 50 వేల మంది రామభక్తులకు కేవలం ₹1800/- తో అయోధ్యకు ఐదురోజుల ట్రిప్ మరియు బాలక్ రామ్ దర్శనం చేయించాం
జై శ్రీరామ్ 🙏🚩🪷

రామమందిర్ దర్శన్ అభియాన్ కమిటీ తరుపున తెలంగాణ నుండి 32 ప్రత్యేక ఆస్థా రైల్లలో దాదాపు 50 వేల మంది రామభక్తులకు కేవలం ₹1800/- తో అయోధ్యకు ఐదురోజుల ట్రిప్ మరియు బాలక్ రామ్ దర్శనం చేయించాం జై శ్రీరామ్ 🙏🚩🪷
account_circle
🪷🪷హైందవి 🪷🪷Modi Ka Parivar(@Hyndavitreddy) 's Twitter Profile Photo

దాదాపు నెలరోజుల మన బీజేపీ కార్యకర్తల కష్టం
ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతీరోజు ప్రతీనిత్యం తెలంగాణ లో కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు మా ఎలక్షన్ మేనేజ్మెంట్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ టూర్ విభాగం తరుపున ప్రత్యక ధన్యవాదాలు 🙏💕🚩🪷
భారత్ మాతా కీ జై

దాదాపు నెలరోజుల మన బీజేపీ కార్యకర్తల కష్టం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతీరోజు ప్రతీనిత్యం తెలంగాణ లో కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు మా ఎలక్షన్ మేనేజ్మెంట్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ టూర్ విభాగం తరుపున ప్రత్యక ధన్యవాదాలు 🙏💕🚩🪷 భారత్ మాతా కీ జై #AbkiBaar400Paar
account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

ఎన్నికల కోడ్‌ను ధిక్కరించి ప్రెస్ మీట్ పెట్టి మరి బిజెపిపై, ప్రధాని శ్రీ Narendra Modi గారితో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలపై తప్పుడు ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన బిజెపి రాష్ట్ర ప్రధాన…

ఎన్నికల కోడ్‌ను ధిక్కరించి ప్రెస్ మీట్ పెట్టి మరి బిజెపిపై, ప్రధాని శ్రీ @narendramodi గారితో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలపై తప్పుడు ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన బిజెపి రాష్ట్ర ప్రధాన…
account_circle
🪷🪷హైందవి 🪷🪷Modi Ka Parivar(@Hyndavitreddy) 's Twitter Profile Photo

బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి
దయచేసి మన హిందూబంధువులను అందరినీ పోలింగ్ బూతులకు తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ఓటు వేయించాలని కోరుతున్నాం 🙏🚩🪷
భారత్ మాతాకీ జై

account_circle
🪷🪷హైందవి 🪷🪷Modi Ka Parivar(@Hyndavitreddy) 's Twitter Profile Photo

పార్టీ కండువాలకు
కాశాయం కండువాలకు
తేడా తెలియని ఆడోల్లతో మనకెందుకే పంచాయితీ శంకర్ అన్న
బీజేపీ గెలుస్తుందనే భయంతో వాల్లు కావాలనే రాద్దాంతం చేస్తున్నారు
ఇదే మాట బుర్కా ఏసుకొచ్చే వాల్లకు కూడా చెప్తారా ఈ ఆడోల్లు ??

account_circle
🪷🪷హైందవి 🪷🪷Modi Ka Parivar(@Hyndavitreddy) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రజల్లారా
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
తెలంగాణ లో మీరు బీజేపీ 🪷🪷కి వేసే ప్రతీ ఓటు దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది
ఇక నిర్ణయం మీదే
భారత్ మాతా కీ జై 🙏🚩

తెలంగాణ ప్రజల్లారా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తెలంగాణ లో మీరు బీజేపీ 🪷🪷కి వేసే ప్రతీ ఓటు దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఇక నిర్ణయం మీదే భారత్ మాతా కీ జై 🙏🚩 #BJP4Telangana #AbkiBaar400Paar
account_circle
🪷🪷హైందవి 🪷🪷Modi Ka Parivar(@Hyndavitreddy) 's Twitter Profile Photo

అదేంటి ఈ హ్యాండిల్ ప్రభుత్వ సంస్థనా ? లేక పార్టీ హ్యాండిలా??

account_circle