Hemanth NBK 🦁 (@hemanthnbk2) 's Twitter Profile
Hemanth NBK 🦁

@hemanthnbk2

Only here for #NandamuriBalaKrishna 🦁

ID: 1270207835024973824

calendar_today09-06-2020 04:15:36

174,174K Tweet

9,9K Takipçi

2,2K Takip Edilen

elurumovies369® (@movies369) 's Twitter Profile Photo

ఆదోని అభిమానికి బాలయ్య చేయూత ❤️ ఆదోని కి చెందిన బాలయ్య అభిమాని బద్రినారాయణ స్వామి కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. లివర్ మార్పిడికి 20L అవసరమవడంతో ఆర్థిక ఇబ్బందులో ఉన్న #బద్రినారాయణకి #బాలకృష్ణ గారు స్పందించి సతీమణి #వసుంధర గారి చేతుల మీదుగా 10L చెక్కు ఇచ్చారు👏🙏 #NBK

ఆదోని అభిమానికి బాలయ్య చేయూత ❤️

ఆదోని కి చెందిన బాలయ్య అభిమాని బద్రినారాయణ స్వామి కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. లివర్ మార్పిడికి 20L అవసరమవడంతో ఆర్థిక ఇబ్బందులో ఉన్న 
#బద్రినారాయణకి #బాలకృష్ణ గారు స్పందించి సతీమణి #వసుంధర గారి చేతుల మీదుగా 10L చెక్కు ఇచ్చారు👏🙏
#NBK
H A N U (@hanunews) 's Twitter Profile Photo

ఒక్క సాంగ్ మినహా, #AKHANDA2 షూటింగ్ పూర్తి. 💥 సెప్టెంబర్ 25 న 🔥

Praneeth Chowdary (@praneethballa) 's Twitter Profile Photo

Akhanda Thandavam On Sep 25th ✅ దమ్మున్న మగాళ్ళు ఎవరైనా ఉంటే క్లాష్‌కు రావొచ్చు. ఈసారి బాలయ్య బాబు తాండవం చూస్తారు 🔥🤙 #Akhanda2 #NandamuriBalakrishna

T2BLive.COM (@t2blive) 's Twitter Profile Photo

హరిహరవీరమల్లుని ఓడించిన మహావతార్ నరసింహ…ఇది అస్సలు ఎవ్వరూ ఊహించలేదు!!🔥🔥🔥 #PawanKalyan #HariHaraVeeraMallu #HHVMonJuly24th #HHVM #MahavatarNarsimha t2blive.com/mahavatarnaras…

VAJRAM (@nagfan_3007) 's Twitter Profile Photo

As per sainiks HHVM DLMs Hinduism, Sanathana dharmam unna #Akhanda2 ni encourage chesthara Leka drugs, guns, mafia unna OG ni encourage chesthara ?

As per sainiks HHVM DLMs 

Hinduism, Sanathana dharmam unna 
#Akhanda2 ni encourage chesthara 

Leka drugs, guns, mafia unna OG ni encourage chesthara ?
H A N U (@hanunews) 's Twitter Profile Photo

అఖండ 2 చిత్రం షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భం గా ..భద్రాచలం దేవాలయాన్ని దర్శించుకున్న అఖండ 2 చిత్ర యూనిట్. సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల #Akhanda2Thaandavam #Akhanda2 💥

అఖండ 2 చిత్రం షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భం గా ..భద్రాచలం దేవాలయాన్ని దర్శించుకున్న అఖండ 2 చిత్ర యూనిట్. 

సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల #Akhanda2Thaandavam
#Akhanda2 💥
vinay (@vyshu78563864) 's Twitter Profile Photo

ఖమ్మం నందమూరి బాలయ్య బాబు అభిమానులు అఖండ 2 దర్శకుడు శ్రీ బోయపాటి శ్రీను అన్న ని కలవడం ఎంతో ఆనందం జై బాలయ్య 💥💥💥 సింహం దిగుతుంది సెప్టెంబర్ కి 🧨🧨 ఓం నమః శివాయః

ఖమ్మం నందమూరి బాలయ్య బాబు అభిమానులు అఖండ 2 దర్శకుడు శ్రీ బోయపాటి శ్రీను అన్న ని కలవడం ఎంతో ఆనందం 
జై బాలయ్య 💥💥💥
సింహం దిగుతుంది సెప్టెంబర్ కి 🧨🧨
ఓం నమః శివాయః