profile-img
H A N U

@HanuNews

calendar_today17-04-2013 15:18:21

64,2K Tweets

70,4K Followers

675 Following

H A N U(@HanuNews) 's Twitter Profile Photo

పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కి ఎల్లిన ఇక్కడ తెలుగు ప్రజానీకం నిన్ను వదలరు అన్నా.. ఆ అన్న గారి ఆశయ సాధకుడు నీవే అనేది, ప్రజల్లో బలం గా పాతుకు పోయింది.. లేట్ అయినా పర్లేదు గాని, రావడం మాత్రం మరువకు.. ఆ పేరు కి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ను పునరావృతం చేయాల్సింది నువ్వే Jr NTR

account_circle