profile-img
H A N U

@HanuNews

calendar_today17-04-2013 15:18:21

64,2K Tweets

70,4K Followers

675 Following

H A N U(@HanuNews) 's Twitter Profile Photo

ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయితేనే ఆత్మహత్య లు చేసుకుంటున్నారు పిల్లలు.. తెలిసి తెలియని వయస్సు లో ఏం ఆలోచించ కుండా ఇలాంటి పనులు చేయటం చాలా బాధాకారము.
ధైర్యం గా ఉండండి, ఆత్మ హత్య లు చేసుకోవద్దు.. 🙏🙏 ఇంకా ఎంతో జీవితం ఉంది. ఎన్నో ఇబ్బందులు వస్తాయి పోతాయి.. 🙏🙏

account_circle