Human Rights Forum (@hrf_humanrights) 's Twitter Profile
Human Rights Forum

@hrf_humanrights

Human Rights Forum (HRF) was formed in October 1998 with an understanding that violation or denial of rights arises in all situations of structured oppression.

ID: 1047054776364621824

linkhttp://humanrightsforum.org/ calendar_today02-10-2018 09:24:46

572 Tweet

539 Followers

43 Following

Human Rights Forum (@hrf_humanrights) 's Twitter Profile Photo

ఆదివాసీ మహిళలపై దాడిచేసిన అటవీ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి humanrightsforum.org/aadivasi-mahil…

Human Rights Forum (@hrf_humanrights) 's Twitter Profile Photo

సౌర పలకలు అవసరమే కానీ ప్రజాశ్రేయస్సు అంతకంటే ముఖ్యం కరేడులో భూసేకరణ ఎవరి ప్రయోజనాల కోసం? humanrightsforum.org/saura-palakalu…

Human Rights Forum (@hrf_humanrights) 's Twitter Profile Photo

జూలై 17, 1985. కారంచేడు గ్రామ కమ్మ కులస్తులు మాదిగపల్లెపై విరుచుకుపడి తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యెహోషువ, దుడ్డు రమేశ్, దుడ్డు వందనం, దుడ్డు అబ్రహాంలను బరిసెలతో, గొడ్డళ్ళతో నరికి చంపి, ముగ్గురు స్త్రీలపై అత్యాచారం చేసి, మరెందరినో గాయపరిచి నేటికి 40 ఏళ్ళు. #karamchedu

జూలై 17, 1985. కారంచేడు గ్రామ కమ్మ కులస్తులు మాదిగపల్లెపై విరుచుకుపడి తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యెహోషువ, దుడ్డు రమేశ్, దుడ్డు వందనం, దుడ్డు అబ్రహాంలను బరిసెలతో, గొడ్డళ్ళతో నరికి చంపి, ముగ్గురు స్త్రీలపై అత్యాచారం చేసి, మరెందరినో గాయపరిచి నేటికి 40 ఏళ్ళు.

#karamchedu
Human Rights Forum (@hrf_humanrights) 's Twitter Profile Photo

మానవ హక్కుల వేదిక ఆన్లైన్ తరగతి - జులై 2025 పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల పై నిజ నిర్ధారణ ఎలా చేయాలి వక్త : కె. బాబు రావు (HRF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు) జులై 19, శనివారం. 7 PM Zoom Meeting ID: 827 5732 8988 Passcode: 229285

మానవ హక్కుల వేదిక ఆన్లైన్ తరగతి  - జులై 2025

పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల పై నిజ నిర్ధారణ ఎలా చేయాలి 

వక్త : కె. బాబు రావు (HRF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు)

జులై 19, శనివారం. 7 PM

Zoom Meeting ID: 827 5732 8988
Passcode: 229285
Human Rights Forum (@hrf_humanrights) 's Twitter Profile Photo

సల్లూరు మల్లేష్ ది కులోన్మాద హత్యే హంతకులను కఠినంగా శిక్షించటంతో పాటు, కులోన్మాద హత్యలు, దాడుల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలి humanrightsforum.org/salluri-mahesh…

Human Rights Forum (@hrf_humanrights) 's Twitter Profile Photo

HRF strongly condemns the Govt. renewed push to privatise the Visakha Steel Plant. This is yet again a brazen attempt to hand over a national asset, built through the struggles and sacrifices of lakhs of people, to private cronies at throwaway prices. humanrightsforum.org/hrf-strongly-c…

Human Rights Forum (@hrf_humanrights) 's Twitter Profile Photo

Workshop on 'Safe Workplaces: Putting People Before Profit' Date & Time: 26 August, 10 am to 5 pm. Place: Montfort Social Institute, Church Colony, Uppal

Workshop on 'Safe Workplaces: Putting People Before Profit' 

Date & Time: 26 August, 10 am to 5 pm. 

Place: Montfort Social Institute, Church Colony, Uppal
Human Rights Forum (@hrf_humanrights) 's Twitter Profile Photo

ఆగష్టు 22 నాడు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (యా.ఆర్.ఎస్) విద్యార్థులు 12 మంది పురుగుల మందు కలిపిన నీళ్లు తాగడం వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న మానవ హక్కుల వేదిక నిజ నిర్దారణ జరిపింది humanrightsforum.org/u-r-s-school-l…

Bapatla Krishnamohan (bplkm) (@praja_snklpm) 's Twitter Profile Photo

*SEMINAR* *ON SAFETY* *WORKING CONDITIONS* *IN INDUSTRIAL UNITS* *Venue*: *Montfort Social Istitue(MSI)* CHURCH COLONY, Beside UPPAL INDUSTRIAL Area RAMANTHAPUR Date&TIME: *26-08-2025* (*Tuesday*) *10.00 am to 5.Pm*. IPRDepartment Human Rights Forum

*SEMINAR*
*ON SAFETY*
*WORKING CONDITIONS*
*IN INDUSTRIAL UNITS*
*Venue*: *Montfort Social Istitue(MSI)* CHURCH COLONY, 
Beside UPPAL INDUSTRIAL Area RAMANTHAPUR

Date&TIME:
*26-08-2025* (*Tuesday*) 
*10.00 am to 5.Pm*.

<a href="/IPRTelangana/">IPRDepartment</a>
<a href="/HRF_Humanrights/">Human Rights Forum</a>