𝐆𝐔𝐑𝐔𝐉𝐈ᴺᴮᴷ🦁 (@guruji_cult9999) 's Twitter Profile
𝐆𝐔𝐑𝐔𝐉𝐈ᴺᴮᴷ🦁

@guruji_cult9999

Cult Fan of #BalayyaBabu 🦁#PuriJagannadh #NandamuriTarakaRamaMokshagnyaTeja #ParitalaRavi #TDP #Maheshbabu #AnushkaShetty

ID: 2013647857430024193

calendar_today20-01-2026 16:21:00

481 Tweet

443 Followers

254 Following

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

లేపాక్షి మండలం మానేంపల్లిలో రూ.2.60 కోట్ల బీటీ రోడ్డు పనులకు Balakrishna భూమి పూజ చేశారు. రోడ్డు పూర్తయితే మానేంపల్లి మరియు పరిసర గ్రామాలకు మెరుగైన కనెక్టివిటీ, వర్షాకాలంలో సులభ రాకపోకలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సౌలభ్యం కలగనుంది. #Hindupur #Balakrishna

George 🍿🎥 (@georgeviews) 's Twitter Profile Photo

Everyone underestimated her, but Geethu Mohandas just delivered the most AUDACIOUS teaser of 2026! The world-building in TOXIC is next level - dark, stylish, and genuinely savage. This is how you redefine the action-thriller genre! 🙏🔥🔥

Everyone underestimated her, but <a href="/GeethuMohandas/">Geethu Mohandas</a> just delivered the most AUDACIOUS teaser of 2026! 

The world-building in TOXIC is next level - dark, stylish, and genuinely savage. This is how you redefine the action-thriller genre! 🙏🔥🔥
BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు హిందూపురంలో సొంత ఇంటిని నిర్మించుకుంటున్న ఎమ్మెల్యే బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో కలిసి భూమి పూజ చేసిన బాలయ్య MLA Balakrishna is constructing his own house in Hindupur to be available and accessible to the people of his constituency.

TV9 Telugu (@tv9telugu) 's Twitter Profile Photo

హిందూపురంలో సొంతింటి నిర్మాణానికి ఎమ్మెల్యే బాలకృష్ణ భూమి పూజ .. హిందూపురం సమీపంలోని వన్నమ్మ కాలనీ వద్ద 81 సెంట్ల విస్తీర్ణంలో భవన నిర్మాణానికి స్థలం కొనుగోలు చేసి ఎమ్మెల్యే బాలకృష్ణ.. #Balakrishna #boomipooja #tv9telugu

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ. “ప్రజలకు దగ్గరగా ఉండేందుకు హిందూపురంలోనే ఇల్లు కట్టుకుంటున్నాను" #Balakrishna #Hindupur

Telugu360 (@telugu360) 's Twitter Profile Photo

హిందూపురంలో సొంతింటి కోసం సతీమణి వసుంధరతో కలిసి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. 3సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, వారి అభిమానానికి చేరువయ్యేందుకు సొంతిల్లు నిర్మించాలని సంకల్పించా #NandamuriBalakrishna

𝐆𝐔𝐑𝐔𝐉𝐈ᴺᴮᴷ🦁 (@guruji_cult9999) 's Twitter Profile Photo

Darling #Prabhas about #PuriJagannadh World lo ne ilanti writer undaru… aa range characterisation design cheyyadam ante only Puri Jagannadh ki possible. He is a rare piece! #Bujjigadu #Ekniranjan 🔥🔥

NBK UPDATES (@nbkupdates) 's Twitter Profile Photo

ఆన్‌లైన్‌లో ఎన్ని పిచ్చి రాతలు రాసినా గ్రౌండ్ రియాలిటీ వేరు. ఎంత టార్గెట్ చేసి ట్రోల్ చేసినా ప్రజల్లో ఆయనకున్న అభిమానం వేరు. ఒకపక్క సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా కూడా... బసవతారకం హాస్పిటల్ వ్యవహారాలు, హిందూపురం పనుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉంటారు. #NBK

ఆన్‌లైన్‌లో ఎన్ని పిచ్చి రాతలు రాసినా గ్రౌండ్ రియాలిటీ వేరు. ఎంత టార్గెట్ చేసి ట్రోల్ చేసినా ప్రజల్లో ఆయనకున్న అభిమానం వేరు. ఒకపక్క సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా కూడా... బసవతారకం హాస్పిటల్ వ్యవహారాలు, హిందూపురం పనుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉంటారు. 

#NBK