
Graduate Adda
@graduateadda
Constructive Criticism
ID: 1658867116316184579
https://www.instagram.com/graduate_adda?igsh=ODA1NTc5OTg5Nw== 17-05-2023 16:08:53
1,1K Tweet
3,3K Followers
0 Following



ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఈ కుట్రలు ఏంటి N Chandrababu Naidu

ప్రమాదం జరిగేలాగా మీరే రూల్స్ డిజైన్ చేసి ప్రమాదం జరిగితే జగన్ దే తప్పు అని సర్క్యులేట్ చేస్తారా? జగన్ ని అరెస్ట్ చేస్తాం అన్నట్టే సింహాచలం, తిరుపతి ఇన్సిడెంట్స్ కి కారణం అయిన వాళ్లని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? N Chandrababu Naidu

మీరు పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యం అంటూ నీతులు చెప్తున్నారా Pawan Kalyan

మీరు మాట్లాడినవి మీరు మర్చిపోవచ్చు ప్రజలు మర్చిపోరు కదా సేనాని Pawan Kalyan



డైలాగులు కొట్టడం తప్ప ఇప్పటి వరకు చిన్నా పెద్దా అని తేడా లేకుండా వందల మంది ఆడవారి మీద దారుణాలు జరిగాయి ఏం యాక్షన్ తీసుకున్నావ్ Pawan Kalyan ?









ఒంటరిగా జగన్ని ఓడించడం ఎవరి వల్లా కాదు YS Jagan Mohan Reddy 🔥

అది పిరికితనం పవన్ గారు Pawan Kalyan Prakash Raj
