Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile
Gaddam Prasad Kumar

@gpkofficial_

Speaker Telangana Assembly, MLA Vikarabad, Former Minister Of Handlooms &Textiles 2012-2014-United Andhra Pradesh.

ID: 3321228283

linkhttps://www.facebook.com/profile.php?id=100076252777561&mibextid=ZbWKwL calendar_today20-08-2015 09:56:10

4,4K Tweet

5,5K Takipçi

4 Takip Edilen

Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

న్యూఢిల్లీ... ఢిల్లీ అసెంబ్లీ భవనంలో జరిగే రెండు రోజుల ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ Amit Shah గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.

న్యూఢిల్లీ...

ఢిల్లీ అసెంబ్లీ భవనంలో జరిగే రెండు రోజుల ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన  కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ <a href="/AmitShah/">Amit Shah</a> గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.
Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

న్యూఢిల్లీ.. ఈ ఏడాది అక్టోబర్ లో బార్బడోస్ దేశంలో జరిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (CPC) గురించి లోక్ సభ స్పీకర్ శ్రీ Om Birla గారి అధ్యక్షతన దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో నిన్న రాత్రి పార్లమెంట్ లో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న తెలంగాణ

న్యూఢిల్లీ..
ఈ ఏడాది అక్టోబర్ లో బార్బడోస్ దేశంలో జరిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (CPC) గురించి లోక్ సభ స్పీకర్ శ్రీ <a href="/ombirlakota/">Om Birla</a> గారి అధ్యక్షతన దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో నిన్న రాత్రి పార్లమెంట్ లో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న తెలంగాణ
Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

న్యూఢిల్లీ.. 1925లో భారతదేశ సెంట్రల్ లేజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ గా ఎన్నికైన మొదటి భారతీయుడు కీ.శే. విఠల్ బాయి పటేల్ గారి సంస్మరణ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీలో జరుగుతున్న రెండు రోజుల ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ లో భాగంగా ఈరోజు ప్రసంగించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ

Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

All India Speakers Conference at Delhi . . . #adminpost #gaddamprasadkumar #Telangana #PrajaPrabhutwam #TelanganaRising #vikarabad #AssemblySpeaker #MLA #PrajaPalana

Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

న్యూఢిల్లీ.. ఢిల్లీ అసెంబ్లీ భవనంలో జరిగిన రెండు రోజుల ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం మాజీ లోక్ సభ స్పీకర్ శ్రీమతి Meira Kumar గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. #AdminPost

న్యూఢిల్లీ..

ఢిల్లీ అసెంబ్లీ భవనంలో జరిగిన రెండు రోజుల ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం మాజీ లోక్ సభ స్పీకర్ శ్రీమతి <a href="/meira_kumar/">Meira Kumar</a> గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.
#AdminPost
Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

న్యూఢిల్లీ.. ఢిల్లీ అసెంబ్లీ భవనంలో జరిగిన రెండు రోజుల ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా గారు రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.వీరితో ఢిల్లీ

న్యూఢిల్లీ..

ఢిల్లీ అసెంబ్లీ భవనంలో జరిగిన రెండు రోజుల ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా గారు రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.వీరితో ఢిల్లీ
Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

ప్రేమ శాంతిని ఏర్పరుస్తుంది.. ఈ ప్రపంచంలో ఐక్యమత్యానికి దారి చూపగలిగేది కేవలం పవిత్రమైన ప్రేమ అంటూ ఎంతోమంది అనాధలకు ప్రేమ పంచిన మదర్ థెరీసా గారి జయంతి సందర్భంగా ఆ గొప్ప ప్రేమమూర్తికి ఘన నివాళులు... #MotherTeresaJayanthi #gaddamprasadkumar #Telangana #PrajaPrabhutwam #vikarabad

ప్రేమ శాంతిని ఏర్పరుస్తుంది.. ఈ ప్రపంచంలో ఐక్యమత్యానికి దారి చూపగలిగేది కేవలం పవిత్రమైన ప్రేమ అంటూ ఎంతోమంది అనాధలకు ప్రేమ పంచిన మదర్ థెరీసా గారి జయంతి సందర్భంగా ఆ గొప్ప ప్రేమమూర్తికి ఘన నివాళులు...

#MotherTeresaJayanthi #gaddamprasadkumar #Telangana #PrajaPrabhutwam #vikarabad
Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

ఇంటింటా మట్టి వినాయకుడు.. కాలుష్యరహిత భవిష్యత్తు వైపు అడుగు.. మీకు,మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు... #GaneshChaturthi2025 #HappyVinayakaChavithi #gaddamprasadkumar #Telangana #PrajaPrabhutwam #vikarabad #MLA #AssemblySpeaker

ఇంటింటా మట్టి వినాయకుడు.. కాలుష్యరహిత భవిష్యత్తు వైపు అడుగు.. మీకు,మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు...

#GaneshChaturthi2025 #HappyVinayakaChavithi #gaddamprasadkumar #Telangana #PrajaPrabhutwam #vikarabad #MLA #AssemblySpeaker
Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు... #GaneshChaturthi2025 #HappyVinayakaChavithi #gaddamprasadkumar #Telangana #PrajaPrabhutwam #vikarabad #MLA #AssemblySpeaker

Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, తపనిసరి అయితేనే తప్ప ప్రజలెవ్వరు బయటకు రావొద్దని కోరుతున్నాను... #heavyrains #StayHomeStaySafe #Telangana

Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

హైదరాబాద్.. వినాయక చవితి పర్వదినం సందర్భంగా నిన్న రాత్రి అధికార నివాసంలో జరిగిన గణపతి పూజలో కూతురు గడ్డం అనన్య,కుమారుడు గడ్డం ఈశ్వర్ లతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. #AdminPost #GaneshChaturthi2025

హైదరాబాద్..
వినాయక చవితి పర్వదినం సందర్భంగా నిన్న రాత్రి అధికార నివాసంలో జరిగిన గణపతి పూజలో కూతురు గడ్డం అనన్య,కుమారుడు గడ్డం ఈశ్వర్ లతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.

#AdminPost #GaneshChaturthi2025
Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

ప్రపంచ గర్వించదగిన భారత హాకీ మాంత్రికుడు శ్రీ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా ఆయన స్పూర్తితో మన క్రీడాకారులంతా విశ్వవేదికపై భారత ఖ్యాతిని చాటాలని కోరుకుంటూ.. క్రీడాకారులకు మరియు క్రీడాభిమానులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు... #NationalSportsDay #MajorDhyanChand

ప్రపంచ గర్వించదగిన భారత హాకీ మాంత్రికుడు శ్రీ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా ఆయన స్పూర్తితో మన క్రీడాకారులంతా విశ్వవేదికపై భారత ఖ్యాతిని చాటాలని కోరుకుంటూ.. క్రీడాకారులకు మరియు క్రీడాభిమానులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు...

#NationalSportsDay #MajorDhyanChand
Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

హైదరాబాద్.. రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ,శాసనమండలి సమావేశాల నేపధ్యంలో నిర్వాహణ,వసతులు,భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో ముందస్తు సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర

Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

హైదరాబాద్.. రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ,శాసనమండలి సమావేశాల నేపధ్యంలో నిర్వాహణ,వసతులు,భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో ముందస్తు సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర

Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

హైదరాబాద్.. డాక్టర్ ప్రీతం సింగ్ ఫౌండేషన్ మరియు IILM విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో మాదాపూర్ టెక్ మహేంద్ర లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన "Human at Core: AI, Ethics and the Future" రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్

హైదరాబాద్..
డాక్టర్ ప్రీతం సింగ్ ఫౌండేషన్ మరియు IILM విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో మాదాపూర్ టెక్ మహేంద్ర లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన "Human at Core: AI, Ethics and the Future" రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్
Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం.. . . . #Telangana #AssemblySession #PrajaPrabhutwam #PrajaPalana #assembly #Telanganagovernment

Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

రంగారెడ్డి జిల్లా.. కడ్తాల్ మండలం మైసిగండి దేవాలయాన్ని సందర్శించి మైసమ్మ అమ్మవారికి పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు,స్థానిక నాయకులు స్పీకర్ ప్రసాద్

రంగారెడ్డి జిల్లా..

కడ్తాల్ మండలం మైసిగండి దేవాలయాన్ని సందర్శించి మైసమ్మ అమ్మవారికి పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.

ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు,స్థానిక నాయకులు స్పీకర్ ప్రసాద్
Gaddam Prasad Kumar (@gpkofficial_) 's Twitter Profile Photo

పేదల పెన్నిధి,అభివృద్ధి ప్రదాత,జన హృదయాల్లో చెరగని ముద్రవేసి దివికెగిసిన ప్రియతమ నేత స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి నా యొక్క ఘన నివాళులు.. #YSRajashekarReddy #FormerCM #gaddamprasadkumar #Telangana #PrajaPrabhutwam #vikarabad #MLA

పేదల పెన్నిధి,అభివృద్ధి ప్రదాత,జన హృదయాల్లో చెరగని ముద్రవేసి దివికెగిసిన ప్రియతమ నేత స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి నా యొక్క ఘన నివాళులు..

#YSRajashekarReddy #FormerCM #gaddamprasadkumar #Telangana #PrajaPrabhutwam #vikarabad #MLA