SP JOGULAMBA GADWAL (@gadwalsp) 's Twitter Profile
SP JOGULAMBA GADWAL

@gadwalsp

Official twitter handle of the Superintendent of Police, Jogulamba Gadwal District, Telangana State, INDIA.

#Dial100 in any emergency.

ID: 1034428126976196608

linkhttps://www.tspolice.gov.in/ calendar_today28-08-2018 13:10:59

5,5K Tweet

7,7K Followers

102 Following

SP JOGULAMBA GADWAL (@gadwalsp) 's Twitter Profile Photo

డిస్టిక్ లెవెల్ జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ యూనిట్ కు వచ్చిన గౌరవ *శ్రీ N.V శ్రవణ్ కుమార్, తెలంగాణ హై కోర్టు జడ్జ్* గారికి పూల మొక్కతో స్వాగతం పలికి ఆహ్వానించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపిఎస్., గారు.

జిల్లాలో పని చేస్తున్న హోమ్ గార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డి.జి.పి. కార్యాలయం నుండి వచ్చిన ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ను జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., గారు ఈ రోజు తన కార్యాలయంలో హోంగార్డ్ సిబ్బందికి అందజేయడం జరిగింది.

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

క్రెడిట్ కార్డు వినియోగదారులను టార్గెట్ చేస్తూ సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని సున్నితమైన అంశాలను సేకరిస్తారు. కస్టమర్ కేర్, బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ మిమ్మల్ని ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి అడుగరని గుర్తుంచుకోండి. #telanganapolice

క్రెడిట్ కార్డు వినియోగదారులను టార్గెట్ చేస్తూ సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని సున్నితమైన అంశాలను సేకరిస్తారు. కస్టమర్ కేర్, బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ మిమ్మల్ని ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి అడుగరని గుర్తుంచుకోండి.
#telanganapolice
SP JOGULAMBA GADWAL (@gadwalsp) 's Twitter Profile Photo

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా వాణి కార్యక్రమం ను *జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., గారు* నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన 16 పిర్యాదులను స్వయంగా స్వీకరించి సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడటం జరిగింది.

వార్షిక తనిఖీలలో భాగంగా శాంతినగర్ పోలీసు స్టేషన్ ను ఇన్స్పెక్షన్ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు,ఐపిఎస్ గారు.పిర్యాదు దారులతో గౌరవం తో మేలుగుతూ వారి సమస్యల పై తక్షణమే స్పందించాలని జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు,ఐ పి ఎస్ గారు పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు.

వార్షిక తనిఖీలలో భాగంగా KT దొడ్డి పోలీస్ స్టేషన్ ను ఇన్స్పెక్షన్ చేసిన జిల్లా ఎస్పీ గారు.పిర్యాదుదారుల నుండి వచ్చే పాజిటివ్ స్పందనే పోలీస్ పని తీరుకు నిదర్శనంగా నిలుస్తుందని ఆ దిశగా పోలీస్ అధికారులు, మరింత బాధ్యత తో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ గారు సిబ్బందికి సూచించారు.

*ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టిన కేసులో నిందితులకు కోర్టు శిక్ష*. అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాన్ని చేపట్టిన వారికి 500 రూపాయల జరిమానా లేదా ఐదు రోజుల జైలు శిక్ష విదిస్తూ గౌరవ 1st అడిషనల్ సెషన్స్ కోర్ట్ మహబూబ్ నగర్ జడ్జి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి తీర్పును వెల్లడించారు.

*ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టిన కేసులో నిందితులకు కోర్టు శిక్ష*.
అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాన్ని చేపట్టిన వారికి 500 రూపాయల జరిమానా లేదా ఐదు రోజుల జైలు శిక్ష విదిస్తూ గౌరవ 1st అడిషనల్ సెషన్స్ కోర్ట్ మహబూబ్ నగర్ జడ్జి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి తీర్పును వెల్లడించారు.
SP JOGULAMBA GADWAL (@gadwalsp) 's Twitter Profile Photo

తెలంగాణ వీర వనిత,దైర్య శాలి,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ130 వ జయంతి వేడుకలు జిల్లా పోలీసు కార్యాలయములో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భముగా జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు,IPS గారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.

*పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి**జిల్లా ప్రజలకు,పోలీస్ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు* *జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐ పి ఎస్.* *జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.*

SP JOGULAMBA GADWAL (@gadwalsp) 's Twitter Profile Photo

*బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం: గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 12 ఫిర్యాదులు స్వీకరణ:జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్.,గారు.*

జోగుళాంబ దేవి నవరాత్రి ఉత్సవాళ్లలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన రాష్ట్ర అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖకు గారికి పూల మొక్కతో స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐ.పి.ఎస్., గారు.

విజ‌య‌ద‌శ‌మిని పునస్కరించుకొనిఈ రోజు జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూజలో *జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు, ఐపీఎస్.,* గారు పాల్గొని ఆయుధలకు మరియు వాహనలకు పూజలు నిర్వ‌హించారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దసరా. ఈ పండుగ మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ప్రజలంతా విజయపథాన ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ దసరా శుభాకాంక్షలు. #dasara2025 #HappyDasara #telanganapolice

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దసరా. ఈ పండుగ మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ప్రజలంతా విజయపథాన ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ దసరా శుభాకాంక్షలు.
#dasara2025 #HappyDasara #telanganapolice
SP JOGULAMBA GADWAL (@gadwalsp) 's Twitter Profile Photo

ఉన్నత విలువలతో పాటు నైపుణ్యత, వ్యక్తిత్వ వికాసంతో పాటు అత్యుత్తమ బోధన..... #యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో గ్రేడ్ 1-6 కొరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో కలవు. మరిన్ని వివరాల కోసం yipschool.in లో సంప్రదించండి.

ఉన్నత విలువలతో పాటు నైపుణ్యత, వ్యక్తిత్వ వికాసంతో పాటు అత్యుత్తమ బోధన.....
#యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో గ్రేడ్ 1-6 కొరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో కలవు.
మరిన్ని వివరాల కోసం yipschool.in లో సంప్రదించండి.
SP JOGULAMBA GADWAL (@gadwalsp) 's Twitter Profile Photo

Strong values, bright minds, and a safe space to grow, that’s what every child deserves. #YoungIndiaPoliceSchool. Join today, Admissions Open Grades 1 to 6. For more information : yipschool.in Call: +91 90591 96161

SP JOGULAMBA GADWAL (@gadwalsp) 's Twitter Profile Photo

వాల్మీకి కథ మనకు చెడిన మార్గం నుంచి మంచి మార్గం వైపుకు మారటానికి స్ఫూర్తినిస్తుంది. ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్ళు అర్పించారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ శ్రావణి తల్లిదండ్రులకు ఐదు లక్షల భీమా చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు.

ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్న జడ్పిటిసి, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు.