
GopiKrishna(GK)
@gkjsp
BOSS || @JanaSenaParty
ID: 841635924446457857
http://janasenaparty.org 14-03-2017 13:03:36
1,1K Tweet
1,1K Followers
78 Following

ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన సందర్భంగా భారత త్రివిధ దళాలకు మద్దతుగా తిరంగా యాత్రలో PMO India JanaSena Party GKVASANTHA Vamsi Krishna Yadav PVN Madhav (Modi Ka Parivar) JanaSena VeeraMahila


Congratulations Govinda anna 💐 GVMC JanaSena Party Deputy mayor Pawan Kalyan Manohar Nadendla



GVMC Greater Visakhapatnam Municipal Corporation (GVMC) డిప్యూటీ మేయర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా దల్లి గోవింద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు JanaSena Party Pawan Kalyan GKVASANTHA Team Rajakeeyam Anand bayana


ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్పూర్తితో పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా "ఆహార నిధి" highlight GKVASANTHA Pawan Kalyan JanaSena Party #DOKKASEETHAMMAAHRANIDHI


రేషన్ డిపో వద్దకే PDS రేషన్ పంపిణీ పండుగ మహోత్సవం. పూర్వవైభవం కల్పించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీచంద్రబాబునాయుడుగారికి, ఉపముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీPawan Kalyanగారికి &సివిల్ సప్లైస్ మంత్రివర్యులుగౌరవనీయులు శ్రీManohar Nadendlaగారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏 JanaSena Party

ఈరోజు ఉమ్మడి విశాఖ డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కోన తాతారావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాము. ఆయన హయాంలో డీసీసీబీ మరింత అభివృద్ధి సాధించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతుగా నిలుస్తుంది అని కోరుకుంటున్నాం 🙏🏻 JanaSena Party GKVASANTHA


Small actions like planting a tree can make a big difference Happy World Environment Day Pawan Kalyan JanaSena Party GKVASANTHA


ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో KIO నిర్వహించే జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌కు జూనియర్ పురుషుల 55కిలోల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఎంపికైన *రోషన్ నాధ్* కు జికె ఫౌండేషన్ మరియు జనసేన పార్టీ తరుపున మద్దతు తెలుపుతూ₹10,000 ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నాము. Pawan Kalyan



JanaSena Chief, Deputy CM Sri Pawan Kalyan in the "Land of Murugan" #PawanKalyanInLandOfMurugan #MurugaBakthargalManadu



శ్రీశ్రీశ్రీ జగన్నాథ స్వామి వారికి ఈ రోజు శ్రీ వంగలపూడి అనిత Anitha Vangalapudi గారు రాష్ట్ర హోంశాఖ మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది 🙏🏻


33వ వార్డులో సీసీ రోడ్లతో అభివృద్ధి పనులు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ Vamsi Krishna Yadav గారు మరియు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ GKVASANTHA (GK) గారి చొరవత్తో శరవేగంగా జరుగుతున్నాయి. కొల్లి వారి వీధి, నీలాపు వారి వీధి రోడ్డు నిర్మాణం జరిగినది. JanaSena Party Pawan Kalyan




For the first time in Vizag Our @TeamSGNYA is planned A Grand GANESH AAGMAN on Aug 20 at 6pm Let's join with us and Make it Grand Success GK FOUNDATION



.JanaSena Party అధ్యక్షులు Pawan Kalyan గారి జన్మదినం సందర్భంగా GVMC 33వ వార్డులో జనసైనికులు, వీరమహిళల సమక్షంలో జీవనోపాధి నిమిత్తం ఇద్దరికీ ఇస్త్రీ దుకాణాలు అందించి 1500 మందికి డొక్కాసీతమ్మ గారి పేరిట అన్నదానం నిర్వహించి ఘనంగా జన్మదిన వేడుకల్ని ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది😍