vicotry Sathish(@DungaGouda) 's Twitter Profileg
vicotry Sathish

@DungaGouda

sathish gouda dunga

ID:1235172877567012865

calendar_today04-03-2020 11:59:28

10,5K Tweets

388 Followers

510 Following

vicotry Sathish(@DungaGouda) 's Twitter Profile Photo

విక్టరీవెంకటేష్ నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 🌸'ఇంట్లోఇల్లాలు వంటింట్లోప్రియురాలు'🌸 నేటితో 28సం. పూర్తి 22/5/1996.విడుదల. Venkatesh Daggubati Suresh Productions Rana Daggubati Suresh Daggubati mmkeeravaani BA Raju's Team Nagaraja Reddy

account_circle

విక్టరీవెంకటేష్ నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 🌸'ఇంట్లోఇల్లాలు వంటింట్లోప్రియురాలు'🌸 నేటితో 28సం. పూర్తి 22/5/1996.విడుదల. @VenkyMama @SureshProdns @RanaDaggubati @SBDaggubati @mmkeeravaani @baraju_SuperHit @NagarajaReddyS #28yersofiintloilluluvantintlopiruyuralu
account_circle
vicotry Sathish(@DungaGouda) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షులు సోమన్న ఆధ్వర్యంలో మా దగ్గుబాటి అభిమానుల మధ్యలో నా బర్త్ డే సెలబ్రేషన్ ధన్యవాదాలు అన్నగారు.. మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు జీవితంలో మారిపురానిది మరువలేనిది🙏
Gadipalli somasunder

account_circle
vicotry Sathish(@DungaGouda) 's Twitter Profile Photo

వైజాగ్ లో... వైజాగ్ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ సిటీ వైడ్ వైస్ ప్రెసిడెంట్ నా ప్రియమిత్రుడు జై గణేష్ ఆధ్వర్యంలో మా దగ్గుబాటి అభిమానుల మధ్యలో చాలా గ్రాండ్ గా జరిగిన నా బర్త్ డే సెలబ్రేషన్ ధన్యవాదాలు మిత్రులారా జీవితంలో
మరుపు రానిది మరువలేనిది ధన్యవాదాలు
Gadipalli somasunder

account_circle
vicotry Sathish(@DungaGouda) 's Twitter Profile Photo

09.05.2024
:
మా యంగ్ డైనమిక్ హీరో *అభిరామ్ దగ్గుబాటి* గారికి
మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ.......Suresh Productions Rana Daggubati Suresh Daggubati Venkatesh Daggubati Rana Daggubati

09.05.2024 : మా యంగ్ డైనమిక్ హీరో *అభిరామ్ దగ్గుబాటి* గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ.......@SureshProdns @RanaDaggubati @SBDaggubati @VenkyMama @RanaDaggubati
account_circle
vicotry Sathish(@DungaGouda) 's Twitter Profile Photo

విక్టరీ వెంకటేష్ గారు హీరోగా జయంత్ సి పరాన్జీ గారి దర్సకత్వంలో నటించిన బ్లాక్ బస్టర్ లవ్ ఎంటర్టైనర్ 'ప్రేమించుకుందాంరా' కి నేటితో 27సం పూర్తి(వి.తే: 09/05/1997).
Venkatesh Daggubati Jayanth Paranji Suresh Daggubati Suresh Productions

account_circle
vicotry Sathish(@DungaGouda) 's Twitter Profile Photo

విక్టరీ వెంకటేష్ గారు హీరోగా ఉదయ్ శంకర్ గారి దర్సకత్వంలో నటించిన మ్యూజికల్ హిట్ చిత్రం కి నేటితో 23సంవత్సరాలు పూర్తి(విడుదల తేది: 09/05/2001).
Venkatesh Daggubati Simran
Music 👌

account_circle
vicotry Sathish(@DungaGouda) 's Twitter Profile Photo

కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని కి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న హీరో వెంకటేష్ బాబు 🥹❤️
💞💞 దగ్గుబాటి అభిమానులు 💞💞 Venkatesh Daggubati

account_circle
vicotry Sathish(@DungaGouda) 's Twitter Profile Photo

ఈరోజు ఖమ్మంలో వెంకటేష్ బాబుతో.. 😘 ❤️ మా విక్టరీ అభిమానుల అభిమానుల సందడి 😘 💕

Venkatesh Daggubati

account_circle