Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile
Dr Ramakrishna ou

@dr_rk_ou

Assistant professor, Osmania University.

ID: 3916157835

calendar_today10-10-2015 07:14:02

99 Tweet

285 Followers

197 Following

Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile Photo

ఈరోజు కృష్ణా నది ఒడ్డున, ప్రకృతి అందాలకు పర్యాయపదంగా నిలిచిన అత్యంత సుందరమైన సోమశిల గ్రామంలో శ్రీ శ్రీ లలితాంబిక సోమేశ్వర స్వామి వారి దర్శనాన్ని మిత్రులు బుద్దన్న, శ్రీరామ్, రఘు, కర్ణాకర్, శివ, నాగరాజు, వినోద్‌లతో కలిసి చేసుకోవడం జరిగింది. 🙏🌿

ఈ రోజు ఖనిజ సంపదలకు నిలయమైన, అభయారణ్యాలతో నిండిన, దట్టమైన నల్లమల్ల కొండల మధ్యగా, ఒప్పుసొప్పులతో పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ ఒడిలో — అమరగిరి గ్రామం నుంచి, చీమల తిప్ప ద్వీప మార్గమున, అంకాలమ్మ కొండ వరకూ, మిత్రులు కర్నాకర్, శివ, వినోద్, ప్రసాద్‌లతో కలిసి పడవ ప్రయాణం చేయడం జరిగింది

ఈ రోజు ఖనిజ సంపదలకు నిలయమైన,
అభయారణ్యాలతో నిండిన,
దట్టమైన నల్లమల్ల కొండల మధ్యగా,
ఒప్పుసొప్పులతో పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ ఒడిలో —

అమరగిరి గ్రామం నుంచి,
చీమల తిప్ప ద్వీప మార్గమున,
అంకాలమ్మ కొండ వరకూ,
మిత్రులు కర్నాకర్, శివ, వినోద్, ప్రసాద్‌లతో కలిసి
పడవ ప్రయాణం చేయడం జరిగింది
Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile Photo

ఈ రోజు ఖనిజ సంపదలకు నిలయమైన, అభయారణ్యాలతో నిండిన, దట్టమైన నల్లమల్ల కొండల మధ్యగా, ఒప్పుసొప్పులతో పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ ఒడిలో — అమరగిరి గ్రామం నుంచి, చీమల తిప్ప ద్వీప మార్గమున, అంకాలమ్మ కొండ వరకూ, మిత్రులు కర్నాకర్, శివ, వినోద్, ప్రసాద్‌లతో కలిసి పడవ ప్రయాణం చేయడం జరిగింది

Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile Photo

Sai Charan was my B.Sc. student from 2018 to 2021. I am proud to share that he has been selected as a Scientist at NRSC, ISRO. Heartiest congratulations to Sai Charan on this remarkable achievement. I wish him great success in all his future endeavors.

🌞 శుభ రథ సప్తమి 🌞 సూర్యదేవుని ఆశీస్సులతో జీవితంలో వెలుగు నిండుగాక మీ-R K

🌞 శుభ రథ సప్తమి 🌞
సూర్యదేవుని ఆశీస్సులతో
జీవితంలో వెలుగు నిండుగాక
                మీ-R K
Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile Photo

జాతీయ ఓటర్ల దినోత్సవం ఓటు వేయడం అంటే మన గళానికి విలువ ఇవ్వడం. మన స్వరం = మన ప్రజాస్వామ్యం. బాధ్యతగల పౌరులమై ఓటు హక్కును వినియోగించుకుందాం. — R K

జాతీయ ఓటర్ల దినోత్సవం

ఓటు వేయడం అంటే
మన గళానికి విలువ ఇవ్వడం.

మన స్వరం = మన ప్రజాస్వామ్యం.

బాధ్యతగల పౌరులమై
ఓటు హక్కును వినియోగించుకుందాం.

— R K
Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile Photo

Today 🇮🇳🤝🇯🇵 Met Paidi Yellareddy Sir along with the Aichi LDP delegation from the Study Group on Economic Cooperation with India, led by Chairperson Hirohito Kondo. Members of the Aichi Prefectural Assembly, representing various constituencies across Aichi Prefecture. 🌏✨

Today 🇮🇳🤝🇯🇵
Met Paidi Yellareddy Sir along with the Aichi LDP delegation from the Study Group on Economic Cooperation with India, led by Chairperson Hirohito Kondo.
Members of the Aichi Prefectural Assembly, representing various constituencies across Aichi Prefecture. 🌏✨
Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile Photo

𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦 🏆🇮🇳 Congratulations to India U19 on winning the ICC Men’s U19 Cricket World Cup 2026.

𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦 🏆🇮🇳

Congratulations to India U19 on winning the ICC Men’s U19 Cricket World Cup 2026.
Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile Photo

If we have devotion, courage, and patience, our life will shine. May this Maha Shivaratri fill your life with peace, health, and happiness. Om Namah Shivaya 🕉️

If we have devotion, courage, and patience, our life will shine.
May this Maha Shivaratri fill your life with peace, health, and happiness.
Om Namah Shivaya 🕉️
Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile Photo

Well played, #TeamIndia 👏🇮🇳 Formats, venues, and dates may change, but the result of #IndvsPak remains the same 💙🔥 Congratulations to the team! 🏏 #T20WorldCup #IndiaWins

Well played, #TeamIndia 👏🇮🇳

Formats, venues, and dates may change, but the result of #IndvsPak remains the same 💙🔥

Congratulations to the team! 🏏
#T20WorldCup #IndiaWins
Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile Photo

Warm wishes on Chhatrapati Shivaji Maharaj Jayanti! Remembering the great warrior, visionary leader, and founder of the Maratha Empire who inspires courage, justice, and strong leadership…R K…

Warm wishes on Chhatrapati Shivaji Maharaj Jayanti!
Remembering the great warrior, visionary leader, and founder of the Maratha Empire who inspires courage, justice, and strong leadership…R K…
Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile Photo

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో Akhil Bharatiya Vidyarthi Parishad (ఏబీవీపీ) ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలను కార్యకర్తలు, విద్యార్థుల మధ్య అత్యంత ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్లు, మీ R K 🌸 హోలీ శుభాకాంక్షలు 🇮🇳

Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile Photo

Axar Patel – Shivam Dube’s stunning catch turned the match around.With brilliant fielding, India clinched a grand victory over England in the T20 semi-final. 🏏🇮🇳

Champions! 🏆 The India national cricket team dominates the ICC Men’s T20 World Cup and shows the world who rules cricket! 🇮🇳 Jai Hind! #WorldCupT20 #IndianCricketTeam

Champions! 🏆
The India national cricket team dominates the ICC Men’s T20 World Cup and shows the world who rules cricket! 🇮🇳
Jai Hind!  #WorldCupT20 #IndianCricketTeam
Dr Ramakrishna ou (@dr_rk_ou) 's Twitter Profile Photo

గౌరవనీయులు శ్రీ యాదయ్య గారు (ABRSM ప్రాంత కన్వీనర్, తెలంగాణ) మరియు దేవాలయ ఆహ్వాన కమిటీ ఆహ్వానం మేరకు, చెర్యాల గ్రామంలోని నూతన దేవాలయంలో నిర్వహించిన శ్రీ మహా గణపతి మరియు శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నాము