D S G RAJU #YuvaGalam #iTDP (@dsgraju1) 's Twitter Profile
D S G RAJU #YuvaGalam #iTDP

@dsgraju1

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు #అన్నా ఎన్టీఆర్ # జై తెలుగుదేశం @JaiTdp # Die hard fan of @ncbn @naralokesh #manabalayya.com #TDPTwitter

ID: 1311495655970336769

calendar_today01-10-2020 02:38:48

161,161K Tweet

1,1K Followers

2,2K Following

🃏$®€€🃏 (@dollar_567) 's Twitter Profile Photo

అవంతి, గోరంట్ల, విడుదల రజినీ చేసిన వాటితో పోల్చుకుంటే నువ్వు చేసింది పెద్దగా లెక్కలోకి రాదు... రాష్ట్ర మహిళా అధ్యేక్షురాలు పదవి అడుగు ఈసారి చిలకలూరిపేట MLA టికెట్ తీసుకో Sri Reddy

Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

కొనసాగుతున్న బుడమేరు సీపేజ్ నివారణ పనులు బుడమేరులో గండ్లు పూడ్చిన చోట కట్ట ఎత్తు పెంపు గండ్లు పూడ్చిన తర్వాత వర్ష సూచన దృష్ట్యా గట్ల ఎత్తు పెంచాలని ముఖ్యమంత్రి N Chandrababu Naidu ఆదేశం #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh

Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

నిండు చంద్రుడు, ప్రజలు ఒక వైపు.. నియంత జగన్ కుట్రలు మరో వైపు.. నిజాయితీకి నిలువెత్తు రూపమైన చంద్రబాబు గారి అక్రమ నిర్బంధంపై తెలుగు జాతి ఒక్కటై ఉద్యమించింది. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే చంద్రబాబు గారిని ఏడాది క్రితం తప్పుడు కేసులో అక్రమ అరెస్ట్ చేయడమే వైసీపీ

నిండు చంద్రుడు, ప్రజలు ఒక వైపు..
నియంత జగన్ కుట్రలు మరో వైపు..
నిజాయితీకి నిలువెత్తు రూపమైన 
చంద్రబాబు గారి అక్రమ నిర్బంధంపై తెలుగు జాతి ఒక్కటై ఉద్యమించింది. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే చంద్రబాబు గారిని ఏడాది క్రితం తప్పుడు కేసులో అక్రమ అరెస్ట్ చేయడమే వైసీపీ
Palla Srinivasa Rao (@pallasrinivas4u) 's Twitter Profile Photo

"నిజం గెలిచింది. అక్రమ కేసు ఓడింది.." "N Chandrababu Naidu చంద్రబాబు గారి అక్రమ అరెస్టు" జగన్ గారి YS Jagan Mohan Reddy రాక్షస పాలనకు నిలవెత్తు నిదర్శనం.. అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి నేటికీ ఏడాది. #1YearSinceCBNsIllegalArrest #NaraChandrababuNaidu #TeluguDesamParty

"నిజం గెలిచింది. అక్రమ కేసు ఓడింది.."
"<a href="/ncbn/">N Chandrababu Naidu</a> చంద్రబాబు గారి అక్రమ అరెస్టు"
జగన్ గారి <a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a> రాక్షస పాలనకు నిలవెత్తు నిదర్శనం..       
అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి నేటికీ ఏడాది.

#1YearSinceCBNsIllegalArrest 
#NaraChandrababuNaidu
#TeluguDesamParty
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ఎస్.కోట ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రాజుల చెరువు గండిని పూడ్చే పనులు వేగవంతం చేశారు. రాత్రి అయినా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్సీ రఘురాజులు అక్కడే ఉండి పనులను పర్యవేక్షించారు. #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradeshRains #AndhraPradesh

ఎస్.కోట ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో 
రాజుల చెరువు గండిని పూడ్చే పనులు వేగవంతం చేశారు. రాత్రి అయినా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్సీ రఘురాజులు అక్కడే ఉండి పనులను పర్యవేక్షించారు.
#APGovtWithFloodVictims 
#2024APFloodsRelief 
#AndhraPradeshRains
#AndhraPradesh
D S G RAJU #YuvaGalam #iTDP (@dsgraju1) 's Twitter Profile Photo

దుర్మార్గుడా జగన్ రెడ్డి ఎందుకు రాష్ట్రం మీద ఇలా పగబట్టావ్ ? నీకు 11 సీట్లు ఇచ్చారని, ప్రజల పై ఇంత ద్వేషం పెంచుకుంటావా ? #JaganMadeDisaster #FekuJagan #EndOfYCP #AndhraPradesh

నిజం గెలిచింది.. నీతి నిలిచింది.. అక్రమ నిర్బంధం నుంచి ప్రజా విజయం వైపు చంద్రబాబు నాయుడు గారిని నడిపించింది ప్రజానీకం. #1YearSinceCBNsIllegalArrest #NaraChandrababuNaidu #AndhraPradesh

ప్రజాస్వామ్య పరిరక్షకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసిన రోజే నియంత జగన్ పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. #1YearSinceCBNsIllegalArrest #NaraChandrababuNaidu #AndhraPradesh

ప్రకాశం బ్యారేజీని 5 బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం ఉంది. దీని పై ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఇద్దరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. 3 బోట్లను ప్లాస్టిక్ తాడుతో కట్టారు. #JaganMadeDisaster #FekuJagan #EndOfYCP #AndhraPradesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ఏడాది క్రితం తప్పుడు కేసులో విజనరీ లీడర్ చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు చేయించాడు నియంత జగన్ రెడ్డి. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, అప్రజాస్వామికంగా వ్యవహరించినా, చంద్రబాబు గారు చెప్పినట్టు నిజమే గెలిచింది. చంద్రబాబు గారి నిజాయితీకే ప్రజలు పట్టం కట్టారు. #1YearSinceCBNsIllegalArrest