DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profileg
DD News Andhra (అధికారిక ఖాతా)

@DDNewsAndhra

This is the Official Twitter account of Doordarshan News, Andhra Pradesh.The News is broadcast daily through DD Saptagiri at 8AM, 1PM,5PM, 7PM and 09.30PM.

ID:936503566700707840

linkhttp://www.youtube.com/c/DDNewsAndhra calendar_today01-12-2017 07:53:44

93,0K Tweets

20,1K Followers

500 Following

Follow People
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

✓ఎండతీవ్రత, వడగాలుల సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు.

✓ఎండతీవ్రత, వడగాలుల సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు.
account_circle
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

✓విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్ పై రాయి విసిరిన గుర్తు తెలియని వ్యక్తి

✓సింగ్ నగర్‌ లో పర్యటిస్తున్న జగన్ పైకి రాయి విసిరిన గుర్తు తెలియని వ్యక్తి

✓జగన్ తలకు స్వల్ప గాయం

✓బస్సులోనే ప్రథమ చికిత్స చేసిన వైద్యులు

account_circle
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

📢విపరీతమైన వేడి/వడగాలుల దృష్ట్యా ప్రజారోగ్య సలహా!
🔹తగినంత నీరు త్రాగండి
🔹ప్రయాణ స‌మ‌యంలో నీటిని తీసుకువెళ్లండి
🔹నీరు అధికంగా ఉండే ఆహారాలు మరియు పానీయాలు తీసుకోండి
జాగ్రత్తల‌ను పాటించండి!

#BeatTheHeat #HeatWave 📢విపరీతమైన వేడి/వడగాలుల దృష్ట్యా ప్రజారోగ్య సలహా! 🔹తగినంత నీరు త్రాగండి 🔹ప్రయాణ స‌మ‌యంలో నీటిని తీసుకువెళ్లండి 🔹నీరు అధికంగా ఉండే ఆహారాలు మరియు పానీయాలు తీసుకోండి #WeatherReady జాగ్రత్తల‌ను పాటించండి!
account_circle
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

📢విపరీతమైన వేడి/వడగాలుల దృష్ట్యా ప్రజారోగ్య సలహా!
🔹పలుచ‌ని, వదులు, లేత రంగులు గ‌ల‌ కాటన్ వస్త్రాలను ధరించండి
🔹ఎండలో బయటకు వెళ్లేటప్పుడు పాదరక్షలను వాడండి
జాగ్రత్తల‌ను పాటించండి!

#BeatTheHeat #HeatWave 📢విపరీతమైన వేడి/వడగాలుల దృష్ట్యా ప్రజారోగ్య సలహా! 🔹పలుచ‌ని, వదులు, లేత రంగులు గ‌ల‌ కాటన్ వస్త్రాలను ధరించండి 🔹ఎండలో బయటకు వెళ్లేటప్పుడు పాదరక్షలను వాడండి #WeatherReady జాగ్రత్తల‌ను పాటించండి!
account_circle
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

📢విపరీతమైన వేడి/వడగాలుల దృష్ట్యా ప్రజారోగ్య సలహా!
🔹మంచి వెంటిలేషన్ గ‌ల/ చల్లగా ఉండే ప్రదేశాలలో ఉండండి
🔹ఎండ స‌మ‌యాల్లో బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేసుకోండి
జాగ్రత్తల‌ను పాటించండి!

#BeatTheHeat #HeatWave 📢విపరీతమైన వేడి/వడగాలుల దృష్ట్యా ప్రజారోగ్య సలహా! 🔹మంచి వెంటిలేషన్ గ‌ల/ చల్లగా ఉండే ప్రదేశాలలో ఉండండి 🔹ఎండ స‌మ‌యాల్లో బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేసుకోండి #WeatherReady జాగ్రత్తల‌ను పాటించండి!
account_circle
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

📢విపరీతమైన వేడి/వడగాలుల దృష్ట్యా ప్రజారోగ్య సలహా!
🔹స్థానిక వాతావరణ తాజా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి
జాగ్రత్తల‌ను పాటించండి!

#BeatTheHeat #HeatWave 📢విపరీతమైన వేడి/వడగాలుల దృష్ట్యా ప్రజారోగ్య సలహా! 🔹స్థానిక వాతావరణ తాజా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి #WeatherReady జాగ్రత్తల‌ను పాటించండి!
account_circle
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

📢విపరీతమైన వేడి/వడగాలుల దృష్ట్యా ప్రజారోగ్య సలహా!
🔹తగినంత నీరు త్రాగండి
🔹ఎండ స‌మ‌యాల్లో బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేసుకోండి.
జాగ్రత్తల‌ను పాటించండి!

account_circle
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

🔹పశువులు/మూగ జీవాలను నీడగల పాకలు లేదా షేడ్లు వంటి ప్రదేశాల్లో ఉంచండి.
🔹ఎల్లప్పుడు వాటికి నీటిని అందుబాటులో ఉంచండి.
🔹వాటిని ఉంచిన పాకలు, షేడ్ల లో ఫ్యాన్లను మరియు అక్కడ వేడిని అదుపు ఉంచేందుకు నీటి తుంపర్లలు లేదా చల్లపరిచే వ్యవస్థను ఏర్పాటు చేయండి.

account_circle
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

📢విపరీతమైన వేడి/వడగాలుల దృష్ట్యా ప్రజారోగ్య సలహా!
🔹పగటిపూట బయట పనులు చేస్తున్నప్పుడు పని విరామ సమయలను పెంచుకోండి.
🔹భాదితుల శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి తల పై తడి బట్టను ఉంచండి
🔹ఎండ నేరుగా మీద పడకుండా జాగ్రత్త తీసుకోండి... జాగ్రత్తల‌ను పాటించండి!

account_circle
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

►వేసవి కాలంలో మీ ఆరోగ్యమే మీ ప్రాధాన్యతగా గుర్తించండి.
►వడదెబ్బ సంబంధిత ఆనారోగ్య అంశాలపై అప్రమత్తంగా ఉండండి.

account_circle
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

🔆వేసవి తాపంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు మీకోసం..
►రోజంతా క్రమం తప్పకుండా నీరు తాగండి.
►వేడిని అధిగమించడానికి లేత-రంగు కాటన్ దుస్తులు ఎంచుకోండి.
►ఆల్కహాల్, టీ, కాఫీ, సోడాలు వంటి డీహైడ్రేటింగ్ పానీయాలకు దూరంగా ఉండండి.

🔆వేసవి తాపంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు మీకోసం.. ►రోజంతా క్రమం తప్పకుండా నీరు తాగండి. ►వేడిని అధిగమించడానికి లేత-రంగు కాటన్ దుస్తులు ఎంచుకోండి. ►ఆల్కహాల్, టీ, కాఫీ, సోడాలు వంటి డీహైడ్రేటింగ్ పానీయాలకు దూరంగా ఉండండి.
account_circle
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

🔅వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
►ఒంటరి వృద్ధులను/ అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యాన్ని రోజూ పర్యవేక్షించండి.
►శరీరాన్ని చల్లబరచడానికి ఫ్యాన్, తడి బట్టలు ఉపయోగించండి.
►మీ ఇంటిని చల్లగా ఉంచండి, కర్టెన్లు, సన్‌షేడ్‌లను ఉపయోగించండి, రాత్రి సమయాల్లో కిటికీలను తెరవండి.

🔅వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►ఒంటరి వృద్ధులను/ అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యాన్ని రోజూ పర్యవేక్షించండి. ►శరీరాన్ని చల్లబరచడానికి ఫ్యాన్, తడి బట్టలు ఉపయోగించండి. ►మీ ఇంటిని చల్లగా ఉంచండి, కర్టెన్లు, సన్‌షేడ్‌లను ఉపయోగించండి, రాత్రి సమయాల్లో కిటికీలను తెరవండి.
account_circle
DD News Andhra (అధికారిక ఖాతా)(@DDNewsAndhra) 's Twitter Profile Photo

►తిరుపతిలో శ్రీ కోదండరామస్వామికి రథోత్సవం వైభవంగా నిర్వహించారు.
► రథంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

►తిరుపతిలో శ్రీ కోదండరామస్వామికి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ► రథంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
account_circle