HYDRAA (@comm_hydraa) 's Twitter Profile
HYDRAA

@comm_hydraa

Official ‘X’ Account of Commissioner Hyderabad Disaster Response and Asset Protection Agency (HYDRAA)

ID: 999926711968907269

linkhttps://www.instagram.com/commissioner_hydraa?igsh=MXFjZnc1czhsZWJ3dQ%3D%3D&utm_source=qr calendar_today25-05-2018 08:14:40

2,2K Tweet

70,70K Followers

18 Following

HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

వ‌ర‌ద నీరు సాఫీగా వెళ్లేలా చ‌ర్య‌లు నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో హైడ్రా -వ‌ర్షం ప‌డితే వ‌ర‌ద ముంచెత్త‌కుండా హైడ్రా నిరంత‌రం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఆర్‌యూబీలు, వంతెన‌లను ప‌రిశీలించి ఎక్క‌డా నీరు నిల‌వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతోంది. గ‌త రెండు మూడు వ‌ర్షాలు నేర్పిన పాఠాల‌ను హైడ్రా ఆక

HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

--వరద ముప్పు ఉన్న రహదారులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ -- కాలువల్లో సిల్ట్ తొలగించే పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలన -- ఆర్ యూ బీలు నేత మునగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కమిషనర్ మార్గదర్శకాలు. 🔸 నగరంలోని వరద నిలిచే రహదారులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు.

--వరద ముప్పు ఉన్న రహదారులను పరిశీలించిన హైడ్రా కమిషనర్
-- కాలువల్లో సిల్ట్ తొలగించే పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలన
-- ఆర్ యూ బీలు నేత మునగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కమిషనర్ మార్గదర్శకాలు.

🔸 నగరంలోని వరద నిలిచే రహదారులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు.
HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

-- వ‌ర‌ద నిల‌వొద్దు.. నాలాలు పొంగొద్దు -- కాలువ‌ల్లో చెత్త తొల‌గింపును ప‌రిశీలించిన హైడ్రా కమిషనర్ -- ఆర్ యూ బీల వ‌ద్ద అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ సూచ‌న 🔷భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. అందుకే హైడ్రా డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్సు, మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్‌లు నిత్యం అప్ర‌మ‌త్తంగా ఉండాల

-- వ‌ర‌ద నిల‌వొద్దు..  నాలాలు పొంగొద్దు
-- కాలువ‌ల్లో చెత్త తొల‌గింపును ప‌రిశీలించిన హైడ్రా కమిషనర్
-- ఆర్ యూ బీల వ‌ద్ద అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ సూచ‌న

🔷భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. అందుకే హైడ్రా డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్సు, మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్‌లు నిత్యం అప్ర‌మ‌త్తంగా ఉండాల
HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

వరద ముప్పు ఉన్న రహదారులను పరిశీలించిన హైడ్రా కమిషనర్. ⚠️ Stay indoors & avoid waterlogged areas 📞 HYDRAA -DRF Helpline: 040 29560521 | 9000113667 Commissioner GHMC GHMC #HYDRAA #HyderabadRains

HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

🔸క్లీనింగ్‌కు ముందు - త‌ర్వాత‌.. ! 🔸బుల్కాపూర్ నాలా శుభ్ర‌మైంది ఇలా.. 🔸ఏ నాలాను చూసినా ట‌న్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త బ‌య‌ట ప‌డుతోంది. శంక‌ర‌ప‌ల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి హుస్సేన్ సాగ‌ర్‌కు వ‌ర‌ద నీటిని తీసుకువ‌చ్చే నాలా ప‌రిస్థితీ అంతే. ఎంత తీసినా త‌ర‌గ‌నంత చెత్త బ

🔸క్లీనింగ్‌కు ముందు - త‌ర్వాత‌.. !
🔸బుల్కాపూర్ నాలా శుభ్ర‌మైంది ఇలా..

🔸ఏ నాలాను చూసినా ట‌న్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త బ‌య‌ట ప‌డుతోంది.  శంక‌ర‌ప‌ల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి హుస్సేన్ సాగ‌ర్‌కు వ‌ర‌ద నీటిని తీసుకువ‌చ్చే నాలా ప‌రిస్థితీ అంతే.  ఎంత తీసినా త‌ర‌గ‌నంత చెత్త బ
HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

-- ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతోనే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం -- హైడ్రా - జీహెచ్ ఎంసీ స‌మ‌న్వ‌య స‌మావేశం -- అప్పుడే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార‌మ‌న్న క‌మిష‌న‌ర్లు -- క్షేత్ర‌స్థాయిలో అధికారులుండాలంటూ సూచ‌న‌లు 🔶 హైడ్రా - జీహెచ్ ఎంసీ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ప‌ని చేస్తే వ‌ర్షాకాలం ప్ర‌జ‌లకు ఎలాంటి

-- ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతోనే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం
-- హైడ్రా - జీహెచ్ ఎంసీ స‌మ‌న్వ‌య స‌మావేశం
-- అప్పుడే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార‌మ‌న్న క‌మిష‌న‌ర్లు
-- క్షేత్ర‌స్థాయిలో అధికారులుండాలంటూ సూచ‌న‌లు

🔶 హైడ్రా - జీహెచ్ ఎంసీ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ప‌ని చేస్తే వ‌ర్షాకాలం ప్ర‌జ‌లకు ఎలాంటి
HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతోనే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం -హైడ్రా - జీహెచ్ ఎంసీ స‌మ‌న్వ‌య స‌మావేశం Commissioner GHMC GHMC #HYDRAA

HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

ముష్కిన్ చెరువును కాపాడే ప‌నిలో హైడ్రా ఎఫ్‌టీఎల్‌లో పోసిన మ‌ట్టిని తొల‌గించాల‌ని ఆదేశాలు -రంగారెడ్డి జిల్లా మ‌ణికొండ మున్సిపాలిటీలోని ముష్కిన్‌ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో వేసిన మ‌ట్టిని వెంట‌నే తొల‌గించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ ఆదేశించారు. ఆగ‌స్టు నెలాఖ‌రుకు

ముష్కిన్ చెరువును కాపాడే ప‌నిలో హైడ్రా
ఎఫ్‌టీఎల్‌లో పోసిన మ‌ట్టిని తొల‌గించాల‌ని ఆదేశాలు

-రంగారెడ్డి జిల్లా మ‌ణికొండ మున్సిపాలిటీలోని ముష్కిన్‌ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో వేసిన మ‌ట్టిని వెంట‌నే తొల‌గించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ ఆదేశించారు. ఆగ‌స్టు నెలాఖ‌రుకు
HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

--వంద మీట‌ర్ల ప‌రిధిలో 50 లారీల చెత్త‌ --బుల్కాపూర్ నాలాలో పేరుకుపోయిన చెత్త‌ --క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ --ప్యాట్నీ నాలా ప‌నుల‌ను పూర్తి చేయాలంటూ ఆదేశాలు 🔶నాలాల్లో వ‌ర‌ద సాఫీగా సాగేలా చూడాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు సూచించారు. నాలాల్లో

--వంద మీట‌ర్ల ప‌రిధిలో 50 లారీల చెత్త‌
--బుల్కాపూర్ నాలాలో పేరుకుపోయిన చెత్త‌
--క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌
--ప్యాట్నీ నాలా ప‌నుల‌ను పూర్తి చేయాలంటూ ఆదేశాలు

🔶నాలాల్లో వ‌ర‌ద సాఫీగా సాగేలా చూడాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు సూచించారు. నాలాల్లో
HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

దుర్గంచెరువులో దూక‌బోతున్న... యువ‌కుడిని కాపాడిన హైడ్రా శుక్ర‌వారం.. స‌మ‌యం సాయంత్రం 6.30 గంట‌లు...హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది దుర్గం చెరువు తీగ‌ల వంతెనపై వ‌ర్ష‌పు నీరు నిల‌వ‌కుండా.. కింద‌కు వెళ్లే రంద్రాలను శుభ్రం చేస్తున్నారు. ఇంత‌లో ఓ యువ‌కుడు తీగ‌ల వంతెన నుంచి దుర్గంచెరువులో

HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

యువ‌కుడి ప్రాణాలు కాపాడిన‌ హైడ్రా హీరోల‌కు క‌మిష‌న‌ర్ స‌న్మానం 🔹దుర్గం చెరువులో దూకి ఆత్మ‌హత్య‌కు య‌త్నించిన యువ‌కుడిని చాక‌చ‌క్యంగా కాపాడిన హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది తిరుప‌తి యాద‌వ్‌, సంతోష్ చారి, మ‌హ్మ‌ద్ ఇమ్రాన్‌ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారు అభినందించారు. ఈ

HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

-దేవుడి పేరుతో కబ్జాల పర్వం -ప్రజావాణి ఫిర్యాదుల్లో అవే అగ్రభాగం -హైడ్రా ప్రజావాణికి మొత్తం 51 ఫిర్యాదులు 🔷 రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూములు.. ఇలా ఏవైనా.., ఎక్కడైనా ఆక్రమణలకు పాల్పడాలన్నా.. కబ్జాలు చేయాలన్నా దేవుడిని రంగంలోకి

-దేవుడి పేరుతో కబ్జాల పర్వం
-ప్రజావాణి ఫిర్యాదుల్లో అవే అగ్రభాగం
-హైడ్రా ప్రజావాణికి మొత్తం 51 ఫిర్యాదులు

🔷 రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూములు..  ఇలా ఏవైనా.., ఎక్కడైనా ఆక్రమణలకు పాల్పడాలన్నా.. కబ్జాలు చేయాలన్నా దేవుడిని రంగంలోకి
HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

--మూసపేటలో ఆక్రమణల నుంచి పార్కుకు విముక్తి --పార్కు స్థలంలో కబ్జాలు తొలగించిన హైడ్రా. 🔸 మూసాపేటలోని ఆంజనేయ నగర్లో హైడ్రా ఆక్రమణల తొలగింపు. 🔸2000 గజాల పార్కు స్థలంలో కబ్జాలు. 🔸 మంగళవారం కబ్జాలను తొలగించిన హైడ్రా. 🔸 హుడా లేఔట్ ప్రకారం 2000 గజాలను పార్కు కోసం కేటాయించిన

--మూసపేటలో ఆక్రమణల నుంచి పార్కుకు విముక్తి
--పార్కు స్థలంలో కబ్జాలు తొలగించిన హైడ్రా.

🔸 మూసాపేటలోని ఆంజనేయ నగర్లో హైడ్రా ఆక్రమణల తొలగింపు.
🔸2000 గజాల పార్కు స్థలంలో కబ్జాలు. 
🔸 మంగళవారం కబ్జాలను తొలగించిన హైడ్రా. 
🔸 హుడా లేఔట్ ప్రకారం 2000 గజాలను పార్కు కోసం కేటాయించిన
HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

--మూసి నది గర్భంలో ఆక్రమణలను తొలగించిన హైడ్రా --హైడ్రా చర్యలపై హర్షం వ్యక్తం చేసిన పరిసర ప్రాంతాల ప్రజలు. 🔸మూసీ నది గర్భంలో ఆక్రమణలను తొలగించిన హైడ్రా. 🔸చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాత బస్తీ ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగింపు. 🔸వాహనాల పార్కింగ్

--మూసి నది గర్భంలో ఆక్రమణలను తొలగించిన హైడ్రా
--హైడ్రా చర్యలపై హర్షం వ్యక్తం చేసిన పరిసర ప్రాంతాల ప్రజలు.

🔸మూసీ నది గర్భంలో ఆక్రమణలను తొలగించిన హైడ్రా.
🔸చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాత బస్తీ ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగింపు.
🔸వాహనాల పార్కింగ్
HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

-ఆంజ‌నేయన‌గ‌ర్ పార్కుకు విముక్తి -పార్కు స్థలంలో కబ్జాలు తొలగించిన హైడ్రా -ఊపిరి పీల్చుకున్న స్థానికులు కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం, మూసాపేటలోని ఆంజనేయ నగర్లో పార్కు ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా మంగ‌ళ‌వారం తొల‌గించింది. 2000 గజాల పార్కు స్థలం క‌బ్జా అయ్యిందంటూ స్థానికులు సోమ‌వారం

HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

-మూసీ న‌ది గ‌ర్భంలో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు -20 మీట‌ర్ల‌కు పైగా మ‌ట్టితో నింపిన క‌బ్జాదారులు -కోర్టు ధిక్క‌ర‌ణ కేసులున్నా వెర‌వ‌ని వైనం -వాహ‌నాల పార్కింగ్‌తో వ్యాపార దందా న‌గ‌రం న‌డిబొడ్డున‌.. ఎంజీబీఎస్, హైకోర్టు ఒక వైపు.. మ‌రో వైపు ఉస్మానియా ఆసుప‌త్రి.. ఇలా వేలాది మంది సంచ‌రించే

HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

-నిరంత‌రాయంగా పూడిక తీత ప‌నులు -హైడ్రా చర్యలతో ఊపిరి తీసుకుంటున్న నాలాలు ❇️న‌గ‌రంలోని నాలాలు, క్యాచ్‌పిట్లు, క‌ల్వ‌ర్టులు చెత్త‌ను వ‌దిలించుకుంటున్నాయి. కొన్ని ఏళ్లుగా చెత్త‌, ప్లాస్టిక్ వ్య‌ర్థాలతో పూడుకుపోయిన వ‌ర‌ద కాలువ‌లు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఏమాత్రం వ‌ర్షం ప