Collector Siddipet
@collector_sdpt
ID: 849166502402023424
http://siddipet.telangana.gov.in/ 04-04-2017 07:47:25
1,1K Tweet
17,17K Followers
89 Following
చిన్నారుల ఆరోగ్యవంతమైన పెరుగుదలకు మహిళ,శిశు అభివృద్ధి & వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆదేశించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి గారు. #PoshanAbhiyan #SSFP Telangana CMO IPRDepartment Office of Chief Secretary, Telangana Govt.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో TGIIC ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో హుస్నాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి గారు కోరుకున్నారు. #TGIIC #IndustrialPark #Akkannapeta Telangana CMO IPRDepartment Office of Chief Secretary, Telangana Govt.
జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం సమన్వయంతో కృషి చేద్దామని సిద్దిపేట జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండా సురేఖ గారు కోరుకున్నారు. Telangana CMO IPRDepartment Office of Chief Secretary, Telangana Govt.
నిర్దేశిత లక్ష్యాల మేరకు ప్రాధాన్య రంగాలకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంక్ అధికారులను ఆదేశించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి గారు. #DCC #DLRC Telangana CMO IPRDepartment Office of Chief Secretary, Telangana Govt.
జిల్లాలో రహాదారి ప్రమాదాలు జరుగకుండా సమన్వయంతో ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లో సంబంధిత అధికారులను ఆదేశించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్.అనురాధ గారు. #RoadSafety Telangana CMO @IPRtelangana Office of Chief Secretary, Telangana Govt.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మాణంలో గల కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణం త్వరగా పూర్తిచేసి విద్యాలయాన్ని నూతన భవనంలోకి తరలించాలని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ను ఆదేశించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి గారు. Office of Chief Secretary, Telangana Govt.
One Employee One Plant - Mega Plantation Drive at Siddipet District #treeplantation Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. #ekpedmakenaam
Under the inspiring "#EkPedMaaKiNaam" campaign, Siddipet takes a step towards environmental sustainability, Today, Launched the "One Employee One Plant" drive at IDOC Office, all officers and staff took part. Telangana CMO Ponnam Prabhakar Office of Chief Secretary, Telangana Govt.
Planted a tree under #EkPedMaaKeNaam and One employee One Plant campaign More than 15000 employees of Siddipet participated in a singleday Total of 23.329 lakh plants planted as part of #VanMahotsavam Collector Siddipet Telangana CMO @ponnam_INC Dr Vivek Venkatswamy Ministry of Rural Development, Government of India