Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile
Collector Mahabubabad

@collector_mbd

Collector & District Magistrate, Mahabubabad

ID: 819129256517124096

linkhttps://mahabubabad.telangana.gov.in/ calendar_today11-01-2017 10:30:08

2,2K Tweet

15,15K Takipçi

98 Takip Edilen

Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

As I bid adieu to the district, I can't thank the people of #Mahabubabad, a tribal dominated district with agency Mandals, enough for enriching my tenure and allowing me to take back immensely affectionate relationships. I thank all the Officers and Staff for their dedication

Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గా డాక్టర్ స్నేహ శబరిష్, గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు.

మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గా  డాక్టర్ స్నేహ శబరిష్, గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు.
Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని కలెక్టర్ స్నేహ శబరీష్ గారు శనివారం జిల్లాలోని మరిపెడ,బయ్యారం మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించి,పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని,విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని కలెక్టర్ స్నేహ శబరీష్ గారు శనివారం జిల్లాలోని మరిపెడ,బయ్యారం మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించి,పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని,విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు.
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు సోమవారం కలెక్టరేట్‌ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,(స్థానిక సంస్థలు, రెవెన్యూ) అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్, తో కలిసి ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,(స్థానిక సంస్థలు, రెవెన్యూ) అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్, తో కలిసి ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

బుధవారం కేసముద్రం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.తరగతి గదులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలు, డైట్ మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

విద్యాలయాల ద్వారా ఆరోగ్యం, ఉత్తమ విద్య బోధనలు పిల్లలకు అందించాలిని కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఇస్లాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల, అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

99 రోజుల ప్రజా పాలన ప్రగతిప్రణాళిక సన్నాహక సమావేశం,ఇన్చార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు,మహబూబాబాద్ ఎం.పి,ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని దిశానిర్దేశం చేశారు.

99 రోజుల ప్రజా పాలన ప్రగతిప్రణాళిక
సన్నాహక సమావేశం,ఇన్చార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు,మహబూబాబాద్  ఎం.పి,ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు,  అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని దిశానిర్దేశం చేశారు.
Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

జిల్లావ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న "ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ ". Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

జిల్లావ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న "ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ ".
Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

శనివారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు)లెనిన్ వత్సల్ టోప్పో,(రెవెన్యూ)కె.అనిల్ కుమార్,డిఈఓ,ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమశాఖ అధికారులు,మండల విద్యాశాఖ అధికారులు,డిసిఓలతో కలిసి కలెక్టర్ విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు Telangana CMO

శనివారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు)లెనిన్ వత్సల్ టోప్పో,(రెవెన్యూ)కె.అనిల్ కుమార్,డిఈఓ,ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమశాఖ అధికారులు,మండల విద్యాశాఖ అధికారులు,డిసిఓలతో కలిసి కలెక్టర్ విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు
Telangana CMO
Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

సోమవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు & రెవెన్యూ), జిల్లా అధికారులతో మరియు సంబంధిత మండలాల, మండల స్థాయి అధికారులతో గూగుల్ మీట్ ద్వారా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై హౌసింగ్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, విద్యా శాఖ అధికారులతో ఈరోజు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై హౌసింగ్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, విద్యా శాఖ అధికారులతో ఈరోజు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

మంగళవారం నరసింహులపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ స్నేహ శబరిష్ గారు ఆకస్మికంగా తనిఖీ చేసి, పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు,విద్య బోధనలపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

మంగళవారం నరసింహులపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ స్నేహ శబరిష్ గారు ఆకస్మికంగా తనిఖీ చేసి, పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు,విద్య బోధనలపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

గౌరవనీయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యాచరణ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ స్నేహ శబరిష్ గారు సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

గౌరవనీయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యాచరణ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ స్నేహ శబరిష్ గారు సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు.
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

మంగళవారం మహబూబాబాద్ జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలను మండల ప్రత్యేక అధికారులు పరిశీలించి,పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు మరియు డైట్ మెనూ, విద్య బోధనలపై పిల్లలతో మాట్లాడి తెలుసుకున్నారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్,ఆకస్మికంగా తనిఖీ చేశారు,ఫైళ్ల క్లియరెన్స్,సానిటేషన్ ను పరిశీలించారు. Telangana CMO

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్,ఆకస్మికంగా తనిఖీ చేశారు,ఫైళ్ల క్లియరెన్స్,సానిటేషన్ ను పరిశీలించారు.
Telangana CMO
Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

గురువారం మహబూబాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రజాప్రతినిధులు,జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు పాల్గొన్నారు. Telangana CMO

గురువారం మహబూబాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల  కార్యక్రమములో భాగంగా సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రజాప్రతినిధులు,జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్  గారు పాల్గొన్నారు.
Telangana CMO
Collector Mahabubabad (@collector_mbd) 's Twitter Profile Photo

శుక్రవారం ఐడిఓసి జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని వివిధ విభాగాలలో కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది హాజరు హాజరు పట్టికను తనిఖీ చేసి, ఆన్లైన్ ద్వారా ఫైలింగ్ వివరాల ను అడిగి తెలుసుకున్నారు.

శుక్రవారం ఉదయంహైదరాబాద్ సచివాలయం నుండి రాష్ట్రంలో ఎల్.పి.జి గ్యాస్ సరఫరాపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వి.సి హాలు నుండి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు.Telangana CMO

సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్  స్నేహ శబరీష్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.