chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile
chandu polamarasetty

@chandupolamara1

naa partee Telugu desam

ID: 710077972607152128

calendar_today16-03-2016 12:19:16

7,7K Tweet

3,3K Followers

861 Following

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

వెంకటేష్ సినిమా ప్రస్థానం 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతం లో వున్న బైలపూడి లో వున్న వృద్ధాశ్రమం లో వృద్దులకు ఆంధ్ర ప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం తరుపున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.. Anil Ravipudi Venkatesh Daggubati

వెంకటేష్  సినిమా ప్రస్థానం 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతం లో వున్న బైలపూడి లో వున్న వృద్ధాశ్రమం లో వృద్దులకు ఆంధ్ర ప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం తరుపున అన్నదాన కార్యక్రమం చేయడం  జరిగింది..
Anil Ravipudi Venkatesh Daggubati
chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

అనకాపల్లి లో కల్కి చిత్రం 50రోజుల వేడుకలు 49రోజులు రెగ్యులర్ షోస్ డైరెక్ట్

అనకాపల్లి లో కల్కి చిత్రం 50రోజుల వేడుకలు
49రోజులు రెగ్యులర్ షోస్ డైరెక్ట్
chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

22-8-24 నూన్ షో అనకాపల్లి ఇంద్ర షిర్డీ సాయి 9.185 శ్రీ సత్య 5.320

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

మెగా కుటుంబం లో అసలు ఏమి జరుగుతుంది... ఈరోజు దిన పత్రికలో Chiranjeevi Konidela Allu Arjun

మెగా కుటుంబం లో అసలు ఏమి జరుగుతుంది...
ఈరోజు దిన పత్రికలో
Chiranjeevi Konidela Allu Arjun
chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

నీ గురించి మాట్లాడేవాడెవడూ నువ్వు కాదు కదా? వాడి గురించి నువ్వు దిగజారకు ! నీ లెవెల్ వేరే..!

నీ గురించి మాట్లాడేవాడెవడూ నువ్వు కాదు కదా?
వాడి గురించి నువ్వు దిగజారకు ! నీ లెవెల్ వేరే..!
chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ N Chandrababu Naidu గారికి నమస్సుమాంజలి..ఒక మంచి నాయకుడికి సముచితమైన పదవిని ఇచ్చినందుకు పార్టీ కార్యకర్తగా అనందిస్తున్నాము సర్...కష్టపడిన ప్రతి ఒక్కరికీ పార్టీ లో సముచితమైన స్థానం వుంటుందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి వుంటుంది Lokesh Nara thankq sir

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ N Chandrababu Naidu గారికి నమస్సుమాంజలి..ఒక మంచి నాయకుడికి సముచితమైన పదవిని ఇచ్చినందుకు పార్టీ కార్యకర్తగా అనందిస్తున్నాము సర్...కష్టపడిన ప్రతి ఒక్కరికీ పార్టీ లో సముచితమైన స్థానం వుంటుందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి వుంటుంది
Lokesh Nara thankq sir
chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

Happy Nagarjuna Akkineni gaaru అనకాపల్లి లో మళ్ల సురేంద్ర ఆద్వర్యంలో వేడుకలు జరిగిన సందర్భంలో...

Happy Nagarjuna Akkineni gaaru
అనకాపల్లి లో మళ్ల సురేంద్ర ఆద్వర్యంలో వేడుకలు జరిగిన సందర్భంలో...
chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

రాణా బాబు సినిమా ఇండస్ట్రీ కి వస్తున్నారు అని సురేష్ బాబు గారు అనౌన్స్ చేసిన రోజు సాయంత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియో లో రాణా బాబు తో నా తొలి ఫోటో ..చిత్రం లో మన గురూజీ చారి గారు Rana Daggubati స్వీట్ మెమరీ

రాణా బాబు  సినిమా ఇండస్ట్రీ కి వస్తున్నారు అని సురేష్ బాబు గారు అనౌన్స్ చేసిన రోజు సాయంత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియో లో రాణా బాబు తో నా తొలి ఫోటో ..చిత్రం లో మన గురూజీ చారి గారు
Rana Daggubati
స్వీట్ మెమరీ
chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

గబ్బర్ సింగ్ రీ రిలీజ్ #అనకాపల్లి రాజ day 1 4shows 2,14,000 గ్రాస్

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

అనకాపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు చేపట్టిన సహాయ కార్యక్రమాలకు ఆంధ్ర ప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ మిత్రులు ఇచ్చిన 3200/- నగదుని రోటరీ క్లబ్ అధ్యక్షులకు అందించడం జరిగింది.అలాగే ఈ సందర్భంగా వినాయక మట్టి ప్రతిమలని పంచిపెట్టడం జరిగింది Venkatesh Daggubati

అనకాపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో  విజయవాడ వరద బాధితులకు చేపట్టిన సహాయ కార్యక్రమాలకు ఆంధ్ర ప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ మిత్రులు ఇచ్చిన 3200/- నగదుని రోటరీ క్లబ్ అధ్యక్షులకు అందించడం జరిగింది.అలాగే ఈ సందర్భంగా వినాయక మట్టి ప్రతిమలని పంచిపెట్టడం జరిగింది
Venkatesh Daggubati
chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

అనకాపల్లి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల్లో విశిస్టమైన వ్యక్తి చిరకాల మిత్రుడు చేగొడి శ్రీను అకాల మరణానికి చింతిస్తూ..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ... Kakinada Talkies

అనకాపల్లి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల్లో విశిస్టమైన వ్యక్తి చిరకాల మిత్రుడు చేగొడి శ్రీను అకాల మరణానికి చింతిస్తూ..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ...
Kakinada Talkies
chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

ఒక చిన్న సినిమా గత నెలరోజులుగా థియేటర్ మారకుండా ఒకే థియేటర్లో(అనకాపల్లి మిని సత్యనారాయణ) ప్రదర్శిస్తూ వుండటం ...10లక్షలు పైగా షేర్ రాబట్టడం నిజంగా గ్రేట్ YADHU VAMSI Niharika Konidela

ఒక చిన్న సినిమా గత నెలరోజులుగా థియేటర్ మారకుండా ఒకే థియేటర్లో(అనకాపల్లి మిని సత్యనారాయణ) ప్రదర్శిస్తూ వుండటం ...10లక్షలు పైగా షేర్ రాబట్టడం నిజంగా గ్రేట్
YADHU VAMSI Niharika Konidela