Chief Electoral Officer, Andhra Pradesh
@ceoandhra
Official Twitter handle of Chief Electoral Officer, Andhra Pradesh.
Reach Shri Vivek Yadav, IAS, CEO, AP through this twitter platform.
ID: 1047812948683513856
http://ceoandhra.nic.in/ 04-10-2018 11:37:29
1,1K Tweet
22,22K Takipçi
40 Takip Edilen
ఎన్నికల వ్యవస్థ శుభ్రపరిచే ప్రక్రియ కొనసాగుతోంది ✅ ఎన్నికల సంఘం మరో 474 క్రియాశీలంగా లేని నమోదైన గుర్తింపులేని రాజకీయ పార్టీలను (RUPPs) డీలిస్ట్ చేసింది ✅ ఇంకా 359 RUPPs ను డీలిస్ట్ చేయడానికి చర్యలు ప్రారంభించింది #ECI #CEOAndhrapradesh Election Commission of India Spokesperson ECI
ఏ పౌరుడు కూడా ఆన్‌లైన్ ద్వారా ఏ ఓటును తొలగించలేరు ✅అలంద్‌లో ఓటర్లను తప్పుగా తొలగించడం జరగలేదు; 2023లో అనుమానాస్పద తొలగింపు ప్రయత్నాలపై ఈసీఐ అధికారులే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వివరమైన ప్రెస్ నోట్ చదవండి: eci.gov.in/eci-backend/pu… Election Commission of India Chief Electoral Officer, Andhra Pradesh Spokesperson ECI
#ECI మరియు రాష్ట్ర ఎన్నికల సంఘాల (SECs) భిన్నమైన పాత్రలు & బాధ్యతలు 👇 #ECI #CEOAndhrapradesh Election Commission of India Spokesperson ECI
ముఖ్య ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ గారికి, అసాధారణ ప్రతిభా విజయాలను గుర్తించి, ఐఐటీ కాన్పూర్ తన పూర్వ విద్యార్థులకు అందించే అత్యున్నత గౌరవం అయిన డిస్టింగ్విష్డ్ అలుమ్నీ అవార్డు (DAA) ను ప్రదానం చేసింది. #ECI #CEOAndhrapradesh Election Commission of India Spokesperson ECI
ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపును మరింత సులభతరం చేసింది ✅ పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు పూర్తైన తర్వాత మాత్రమే చివరి ముందు రౌండ్‌లో EVM/VVPAT లెక్కింపును ప్రారంభిస్తారు. Read more : eci.gov.in/eci-backend/pu… #ECI #ceoandhrapradesh Election Commission of India Spokesperson ECI
వేగవంతమైన EPIC డెలివరీ విషయమై భారత ఎన్నికల సంఘం చే కొత్త SoP జారీ చేయబడింది... Election Commission of India Chief Electoral Officer, Andhra Pradesh
one- Stop Digital Platform - ECINET - A single portal subsuming 40+ apps\websites for the electors and its other stakeholders including the voters, election officials and political parties.. Election Commission of India Chief Electoral Officer, Andhra Pradesh
Polling Station Limit of 1,200 voters - Ensure reduced crowding, shorter queues, and additional booths in high-rise residential complexes and societies Election Commission of India Chief Electoral Officer, Andhra Pradesh
#బీహార్‌లో ఓటరు జాబితాల #SIR విజయవంతంగా పూర్తయింది #ECI ఈ కార్యక్రమాన్ని ఘనవిజయంగా మార్చినందుకు బీహార్‌లోని అన్ని ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తుంది చివరి ఓటరు జాబితా ఈరోజు ప్రచురించబడింది; దాంట్లో సుమారు 7.42 కోట్లు ఓటర్లు చేర్చబడ్డారు #ECI #CEOAndhrapradesh Election Commission of India