CBC, FO,Kurnool,AP
@cbc_fo_kurnool
Field Office, Kurnool, Andhra Pradesh
ID: 1277860577872736258
30-06-2020 07:04:51
11,11K Tweet
225 Takipçi
277 Takip Edilen
భారతీయ రైల్వేలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు నిమగ్నం చేయడానికి రైల్ టెక్ పోర్టల్ ప్రారంభం. "52 వారాలలో 52 సంస్కరణలు" లో భాగంగా రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఎండ్-టు-ఎండ్ డిజిటలైజేషన్ కోసం రైల్ టెక్ పాలసీ ప్రకటించిన శ్రీ Ashwini Vaishnaw
వార్తాలాప్‌లో చిత్తూరు నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాద రావు ను సత్కరిస్తున్న జి. సురేష్ కుమార్, డైరెక్టర్, PIB in Andhra Pradesh #Vartalap #Chittoor
ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సం సందర్భంగా “అస్మితా” అనే కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని 8 జిల్లాల్లో బాలికలు, యువతులకు నిర్వహించనున్న క్రీడా పోటీలు గురించి PIB in Andhra Pradesh లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరిస్తున్న మై భారత్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ శ్రీ అసుమన్ ప్రసాద్ దాస్
Your story can inspire the Nation! Share your ideas and experiences for the upcoming #MannKiBaat on 29th March and be part of conversations that reflect India’s collective spirit. PMO India Akashvani आकाशवाणी MyGovIndia