Ravi Teja (@brs_teja) 's Twitter Profile
Ravi Teja

@brs_teja

Ardent supporter of KCR garu, KTR garu and Harish anna, Activist and passionate about Telangana politics..! With my party till the end

ID: 1362499029763031044

calendar_today18-02-2021 20:27:49

10,10K Tweet

3,3K Takipçi

1,1K Takip Edilen

Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

పాలన గాలికి వదిలి, సంక్షేమ పథకాలను అటకెక్కించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఎక్సర్ సైజ్ చేస్తున్న డిపార్ట్ మెంట్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఒక్కటే. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యంపై రాద్దాంతం చేసిన వాళ్లే, మద్యం ధరలు పెంచి వేల కోట్ల రాబడిని సమకూర్చుకోవాలనుకోవడం సిగ్గుచేటు.

Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴🔴 Happy Birthday to the Strongest and the most consistent voice of BRS ఉత్తమ్ || Utt@m anna..! May you celebrate many more birthdays with the same passion, strength, and dedication that inspires us all 🙏🏻🙏🏻 మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి అని మనస్పూర్తిగా

🔴🔴 Happy Birthday to the Strongest and the most consistent voice of BRS <a href="/UttamKBRS/">ఉత్తమ్ || Utt@m</a> anna..! May you celebrate many more birthdays with the same passion, strength, and dedication that inspires us all 🙏🏻🙏🏻 

మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి అని మనస్పూర్తిగా
Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴🔴 చదువుకున్న ఇంజనీర్లు కాళేశ్వరం ఒక అద్భుతం అని మాట్లాడతారు..! వేలుముద్ర కాంగీలు… కాళేశ్వరం మీద పడి ఏడుస్తారు.. గంతే తేడా 🙏🏻🙏🏻

Putta Vishnuvardhan Reddy (@puttavishnuvr) 's Twitter Profile Photo

Must Watch🚨 #KaleshwaramProject కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది⁉️ తెలంగాణకు జీవనాధారంగా ఎందుకు మారింది⁉️👇 ✅రెండవ హరిత విప్లవం: “Rice Bowl of India” ✅రైతు ఆత్మహత్యల తగ్గుదల: “Highest Decline in India” ✅భూగర్భ జలాల పెరుగుదల: “4+ Meters on Average”” ✅ఫ్లోరోసిస్ భూతం

Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴🔴 ఏవో నోటీసులు ఇచ్చారట కదా…? జాంటా ఫరక్ పడదు ఆయనకి 🤫

Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴🔴 చర్లపల్లిలో 400 కోట్లు పెట్టి రైల్వే స్టేషన్ కట్టమంటే… వాటర్ పార్క్ కట్టిన బత్తాయిలు… ఈ మాత్రం అందానికి మోదీ గారు రిబ్బన్ కటింగ్ చేయటం… 😂😂

Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴🔴 కేసీఆర్ లెవెల్లో సామెత చెపుదాం అనుకోని… రేవంత్ రెడ్డి లెవెల్లో సామెత చెప్పిన రేవంత్ రెడ్డి గారు…!

Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴🔴 సిట్టింగ్ సీఎం కేజ్రీవాల్ ని జైల్లో పెట్టారు… మరి రేవంతం సార్ కి కూడా ఇదే పరిస్థితి రానుందా ..?

🔴🔴 సిట్టింగ్ సీఎం కేజ్రీవాల్ ని జైల్లో పెట్టారు… మరి రేవంతం సార్ కి కూడా ఇదే పరిస్థితి రానుందా ..?
Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴🔴 కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ తెలంగాణ ప్రజల సొమ్ము దొబ్బి తింటున్నారు అని కోడై కూస్తున్న నేషనల్ మీడియా…. నాకు తెడ్డు ఫరక్ పడదు అని నిద్ర పోతున్న లోకల్ మీడియా..! #CongressFailedTelangana

🔴🔴 కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ తెలంగాణ ప్రజల సొమ్ము దొబ్బి తింటున్నారు అని కోడై కూస్తున్న నేషనల్ మీడియా…. 

నాకు తెడ్డు ఫరక్ పడదు అని నిద్ర పోతున్న లోకల్ మీడియా..! #CongressFailedTelangana
Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴🔴 ఫ్రంట్ పేజి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం చూపిస్తున్నాడు..!

Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴🚨Breaking : - హైడ్రా పేరు మీద గబ్బు లేపిండు. - HCU లో గబ్బు లేపిండు. - నేషనల్ హెరాల్డ్ పేరు మీద గబ్బు లేపిండు. - మిస్ వరల్డ్ కూడా గబ్బు లేపిండు. కాంగ్రెస్ సన్నాసులు గబ్బు లేపకుండా ఒక్క రోజు కూడా ఉండలేరా ..?

🔴🚨Breaking : 

- హైడ్రా పేరు మీద గబ్బు లేపిండు.
- HCU లో గబ్బు లేపిండు.
- నేషనల్ హెరాల్డ్ పేరు మీద గబ్బు లేపిండు. 
- మిస్ వరల్డ్ కూడా గబ్బు లేపిండు.

కాంగ్రెస్ సన్నాసులు గబ్బు లేపకుండా ఒక్క రోజు కూడా ఉండలేరా ..?
Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴🔴 Harish Rao gaaru and Kavitha gaaru tweeted in support of KTR gaaru and against the vandetta politics of Revanth Reddy 🩷🩷

Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴🔴 చంద్రబాబుని ఔరంగజేబుతో పోల్చిన ఎన్టీఆర్ గారు… మీరు AI వీడియోలు ఎన్ని చేసుకున్నా… రియాలిటీ మాత్రం ఇదే..!

Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴🔴 తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న దరిద్రం మన చంద్రాలు సారే… The most dirtiest politician 🙏🏻🙏🏻