sureshreddy bjp (@bjpsureshreddy) 's Twitter Profile
sureshreddy bjp

@bjpsureshreddy

BJP Kisan Morcha National Vice President

ID: 2421681462

calendar_today01-04-2014 07:01:06

1,1K Tweet

994 Takipçi

76 Takip Edilen

sureshreddy bjp (@bjpsureshreddy) 's Twitter Profile Photo

నెల్లూరు జిల్లా కోర్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు S. వంశీధర్ రెడ్డి గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు,APSRTC జోనల్ చైర్మన్ S.సురేష్ రెడ్డి గారు మరియు జిల్లా ఇంచార్జ్ G.వెంకయ్య నాయుడు గారు రావడం జరిగింది.

నెల్లూరు జిల్లా కోర్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు S. వంశీధర్ రెడ్డి గారి అధ్యక్షతన  సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు,APSRTC జోనల్ చైర్మన్  S.సురేష్ రెడ్డి గారు  మరియు జిల్లా ఇంచార్జ్  G.వెంకయ్య నాయుడు గారు రావడం జరిగింది.
sureshreddy bjp (@bjpsureshreddy) 's Twitter Profile Photo

ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు జోనల్ ఛైర్మన్ బోర్డ్ డైరెక్టర్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారిని మర్యాదపూర్వఖంగా కలవడం జరిగింది. APSRTC

ఆర్టిసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ESI మరియు PF మీద అవగాహన కార్యక్రమము పాల్గొన్న ఆర్టీసీ అధికారులు, ESI సిబ్బంది, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, సదుపాయాలు గురించి సందేహాలను నివృత్తి చేసుకున్న కార్మికులు APSRTC

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని ఢిల్లీ లొ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

ఆర్టీసీ సెక్యూరిటీ యూనియన్ నాయకులు నెల్లూరు జోనల్ ఛైర్మన్ మరియు బోర్డ్ డైరెక్టర్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారి తొ వారి సమస్యలు గురించి చర్చించారు.

ఆర్టీసీ నెల్లూరు బస్టాండ్ లొ ప్రయాణికులకి అందుతున్న సౌకర్యాలను అధికారులతో కలిసి పరిశీలించిన ఆర్టీసీ నెల్లూరు జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు.

నెల్లూరు రూరల్ మండలం వెంకయ్యనాయుడు నాయీ బ్రాహ్మణ కాలనీ లొ జరిగిన పోలేరమ్మ ఉత్సవాల్లో పాల్గొండం జరిగింది.

బాలాజీ చౌదరి గారి సహకారం తొ 10 లక్షలు వ్యయం తొ ఆర్టీసీ నెల్లూరు మెయిన్ బస్టాండ్ ఆవరణలో RO మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన కలెక్టర్ O ఆనంద్ గారు ముఖ్య అతిథి గా పాల్గొన్న ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ బోర్డు డైరెక్టర్ సురేష్ రెడ్డి గారు మరియు ఆర్టీసీ అధికారులు. APSRTC

ఆర్టీసీ నెల్లూరు బస్టాండ్ ని నిరంతరం పరిశుభ్రం గా ఉంచే మహిళా కార్మికులకి కలెక్టర్ గారి చేతుల మీదగా చీరల పంపిణి. APSRTC

RTC జోనల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి.సురేష్ రెడ్డి గారి సహకారంతో పెనుబల్లి, జొన్నవాడ మీదుగా నెల్లూరు కు నూతన RTC బస్సు ఏర్పాటు చేయడం జరిగింది.ఆత్మకూర్ RTC డిపో మేనేజర్ శివ కేశవ్ యాదవ్ గారు జెండా ఊపి బస్సు ప్రారంభించారు. APSRTC

ఆర్టీసీ ఉచిత మహిళా బస్ ప్రయాణం కొరకు నెల్లూరు జోన్ ఆర్టీసీ ఉన్నత అధికారుల సమావేశం గుంటూరు లొ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథి గా పాల్గొన్న జోనల్ ఛైర్మన్ అండ్ బోర్డ్ డైరెక్టర్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు. A.P.S.R.T.C.

నెల్లూరు ఆర్టీసీ డిఎం మురళి గారి పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ కి వారు చేసిన సేవలకు అభినందించటం జరిగింది.

ఆర్టీసీ BMS సీనియర్ నాయకులు ఎంతో కాలం బిఎంఎస్ సంస్థ కోసం పని చేసి పదవి విరమణ సందర్భంగా నెల్లూరు ఆర్టీసీ బిఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియచేయటం జరిగింది.

BJYM నెల్లూరు నగర మాజీ అధ్యక్షులు మధు గారు అనారోగ్యం తొ మరణించారు రామకోటయ్యనగర్ నందు వారి స్వగృహంలో నివాళులు అర్పించటం జరిగింది.

ఆత్మకూరు లొ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రభుత్వ సలహదారు సతీష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు

నేడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ప్రకాశం జిల్లా పర్యటన సంధర్భంగా సారథ్యం ర్యాలీ అనంతరం కార్యకర్తల సమావేశంలొ పాల్గొనడం జరిగింది. #Saradhyam

నేడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ప్రకాశం జిల్లా పర్యటన సంధర్భంగా సారథ్యం ర్యాలీ అనంతరం కార్యకర్తల సమావేశంలొ పాల్గొనడం జరిగింది.
#Saradhyam
sureshreddy bjp (@bjpsureshreddy) 's Twitter Profile Photo

శనివారం 09 - 08 - 2025 ఆర్టిసి జోనల్ చైర్మన్ , గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు అల్లూరు టౌన్ నందుగల ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించి , నూతన నిర్మాణానికి సాధ్యమైనంత అన్ని వనరులు సమకూర్చుటకు అధికారులకు దిశానిర్దేశం.

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉదయగిరి లొ నిర్వహించిన శ్రీనివాసకళ్యాణం లొ పాల్గొనడం జరిగింది.